Speed News
-
Starlink In Manipur : మణిపూర్ ఉగ్రవాదుల చేతిలో ‘స్టార్ లింక్’.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదీ
భారతదేశం పరిధిలో స్టార్ లింక్(Starlink In Manipur) శాటిలైట్ సిగ్నల్స్‌ను తాము ప్రస్తుతం ఆఫ్ చేసి ఉంచినట్లు వెల్లడించారు.
Date : 18-12-2024 - 3:17 IST -
Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
Date : 18-12-2024 - 2:57 IST -
One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీలను చేర్చారు, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
Date : 18-12-2024 - 2:36 IST -
Ambedkar : అబద్దాలతో ఆ పార్టీ అంబేద్కర్‌ను అవమానిస్తుంది : ప్రధాని మోడీ
అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు.
Date : 18-12-2024 - 2:31 IST -
Honda Nissan Merger : హోండాలో విలీనం కానున్న నిస్సాన్.. ‘ఫాక్స్‌కాన్’ సైతం రంగంలోకి !
ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు ఈ రెండు బడా కంపెనీలు విలీనం(Honda Nissan Merger) అవుతున్నాయని అంటున్నారు.
Date : 18-12-2024 - 1:59 IST -
H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసా రూల్స్ సులభతరం
హెచ్-1బీ వీసా(H 1B Visa Rules) అనేది నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది.
Date : 18-12-2024 - 1:36 IST -
Fees Reimbursement : త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి విక్రమార్క
భూమిలేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ వద్దంటోందని, రైతు కూలీలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదని అన్నారు.
Date : 18-12-2024 - 1:10 IST -
cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా
అన్ని రకాల కేన్సర్లపై ఇది సమర్దవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని తెలిపారు.
Date : 18-12-2024 - 12:45 IST -
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Date : 18-12-2024 - 12:33 IST -
KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 18-12-2024 - 12:17 IST -
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Date : 18-12-2024 - 12:12 IST -
Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!
Innovation Lookback 2024 : 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము , కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన వ
Date : 18-12-2024 - 12:02 IST -
International Migrants Day : అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
International Migrants Day : ప్రస్తుతం, 281 మిలియన్ల మంది తమ స్వంత దేశంలో నివసిస్తున్నారు, కాబట్టి ప్రపంచంలోని చాలా దేశాలు వలసదారుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన వారి సామాజిక , ఆర్థిక స్థితిగతులపై దృష్టిని ఆకర్షించేందుకు డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎలా వచ్చింది? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగ
Date : 18-12-2024 - 11:48 IST -
Minorities Rights Day In India : భారతదేశంలో మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Minorities Rights Day In India : భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించింది. ఇది ఇప్పటికే భాషా, జాతి, సాంస్కృతిక , మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి అనేక చర్యలను స్వీకరించింది. ఈ మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి?
Date : 18-12-2024 - 11:31 IST -
Narendra Modi : యువతలో ఆయనకున్న ఆదరణను ప్రశంసినమంటూ.. రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ విషెస్..
Narendra Modi : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, యువతలో మంత్రికి ఉన్న విశేషమైన ఆదరణ ప్రశంసనీయమంటూ అభినందించారు.
Date : 18-12-2024 - 11:14 IST -
China In Doklam : డోక్లాం శివార్లలో చైనా గ్రామాలు.. భారత్‌లోని సిలిగురి కారిడార్‌కు గండం
2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది.
Date : 18-12-2024 - 11:13 IST -
Astrology : ఈ రాశివారికి నేడు ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గౌరీ యోగం వేళ మిధునం, కన్యా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే..
Date : 18-12-2024 - 10:41 IST -
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!
Gold Price Today : బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.
Date : 18-12-2024 - 10:21 IST -
PM Kisan Nidhi: రైతులకు శుభవార్త చెప్పనున్న ప్రధాని మోదీ.. రూ. 6 వేల నుంచి రూ. 12 వేలకు!
పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఇచ్చే సాయం మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా రైతుల ప్రతినిధులు కూడా బడ్జెట్‌కు ముందు సమావేశంలో ఆర్థిక మంత్రి ముందు ఇదే డిమాండ్ చేశారు.
Date : 18-12-2024 - 10:10 IST -
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు.
Date : 18-12-2024 - 9:21 IST