Speed News
-
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ
అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు.
Date : 25-12-2024 - 8:38 IST -
ISRO : అంతరిక్షరంగంపై ప్రతి రూపాయి ఖర్చుకు.. రూ.2.52 ఆదాయం : ఇస్రో చీఫ్ సోమనాథ్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.31వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
Date : 24-12-2024 - 9:52 IST -
NDA Leaders Meeting : రేపు ఎన్డీయే నేతల సమావేశం..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4.00 గంటలకు వీరు సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 24-12-2024 - 9:21 IST -
Jammu and Kashmir : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Date : 24-12-2024 - 8:37 IST -
Bharatpol : ‘భారత్ పోల్’ రెడీ.. ‘ఇంటర్‌పోల్’తో కనెక్టివిటీకి సీబీఐ కొత్త వేదిక
ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పోలీసు విభాగం ‘ఇంటర్ పోల్’తో సమన్వయం చేసుకోవడమే ‘భారత్ పోల్’(Bharatpol) పని.
Date : 24-12-2024 - 7:54 IST -
Sandhya Theater Incident : అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన దిల్ రాజు
రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలన్నారు. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య సీఎం నియమించారు.
Date : 24-12-2024 - 6:26 IST -
Champions Trophy 2025 Schedule: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
Date : 24-12-2024 - 6:16 IST -
WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
వాట్సాప్‌లోని డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో ఈ ‘‘స్కాన్’’ అనే ఆప్షన్(WhatsApp New Feature) కనిపించనుంది.
Date : 24-12-2024 - 5:59 IST -
PM Modi : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!
ఈ భేటికి నిర్మలా సీతారామన్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.
Date : 24-12-2024 - 5:33 IST -
Fibernet : ఏపీ ఫైబర్ నెట్ కీలక నిర్ణయం..410 మంది ఉద్యోగుల తొలగింపు..!
వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు.
Date : 24-12-2024 - 5:01 IST -
Congress : ఎన్నికల నిబంధనల్లో మార్పులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్..!
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది.
Date : 24-12-2024 - 4:33 IST -
Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ ఘటన..ప్రధాన నిందితుడు అరెస్ట్.!
నగరంలో ఎక్కడా ఈవెంట్ జరిగినా.. ఆంటోని బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ ఆంటోనీనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
Date : 24-12-2024 - 3:27 IST -
One Nation One Election Bill : “ఒకే దేశం..ఒకే ఎన్నిక”..బిల్లు పై జనవరి 8న జేపీసీ మీటింగ్
129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ కమిటీ జనవరి 9న తొలిసారి సమావేశం కానుందని, సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.
Date : 24-12-2024 - 2:56 IST -
Allu Arjun: కొనసాగుతున్న విచారణ.. ఆ విషయంలో తప్పు ఒప్పుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ను పోలీసులు 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా పోలీసులు రికార్డు చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ తో పాటు మరో వైపు టైపింగ్ కూడా చేస్తున్నారు.
Date : 24-12-2024 - 2:25 IST -
Vande Bharat Sleeper : వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ విజయవంతం
కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.
Date : 24-12-2024 - 2:23 IST -
Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా
శ్రీకృష్ణ భగవానుడు కూడా జైలులోనే పుట్టాడని మనం గుర్తుంచుకోవాలి’’ అని ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవధ్ ఓఝా(Lord Krishna Incarnation) వ్యాఖ్యానించారు.
Date : 24-12-2024 - 2:12 IST -
Hot Chocolate Drink : వింటర్ హాట్ చాక్లెట్ డ్రింక్ వంటకాలు ఇంట్లో ఆనందించండి
Hot Chocolate Drink : మీరు చాక్లెట్ తినడానికి ఇష్టపడితే, మీరు శీతాకాలంలో వేడి చాక్లెట్ , అనేక వేడి పానీయాలను తయారు చేసుకోవచ్చు, ఈ రోజు మనం చాక్లెట్ సహాయంతో తయారు చేయగల మూడు హాట్ డ్రింక్స్ గురించి చెప్పబోతున్నాము.
Date : 24-12-2024 - 2:10 IST -
Fitness : మీకు అధిక వేగంతో నడిచే అలవాటు ఉంటే, ఈ వార్త మీ కోసమే.!
Fitness : ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుంది? ఇది చాలా మందికి తెలుసు. ఇటీవల, ఒక అధ్యయనం జరిగింది, దీనిలో నడక వేగాన్ని , ఆరోగ్యాన్ని అనుసంధానించడం ద్వారా, వేగంగా నడిచే వ్యక్తులకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని , స్థూలకాయంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిర్ధారించబడింది.
Date : 24-12-2024 - 1:25 IST -
Snacks : శీతాకాలంలో ఆఫీసులో ఈ స్నాక్స్ తీసుకోండి, అవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి..!
Snacks : చాలా మంది ఆఫీసులో చిప్స్ లేదా బిస్కెట్లను స్నాక్స్‌గా తింటారు, కానీ శీతాకాలంలో మీరు వీటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇవి శరీరాన్ని చలి నుండి రక్షించడంలో , శక్తిని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి.
Date : 24-12-2024 - 12:56 IST -
Winter Tips : చలికాలంలో మీరు అనారోగ్యం బారిన పడరు, ఆయుర్వేద నిపుణులు చిట్కాలు ఇస్తారు
Winter Tips : రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు శీతాకాలంలో జలుబు , దగ్గుతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, ఆయుర్వేద నిపుణులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కొన్ని సాధారణ చిట్కాలను ఇచ్చారు.
Date : 24-12-2024 - 12:39 IST