Speed News
-
Medigadda case : హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
Date : 24-12-2024 - 12:35 IST -
Lawrence Bishnoi : అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ హత్య.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకీ మర్డర్ చేసింది ?
లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్(Lawrence Bishnoi)కు చెందిన షూటర్లు ఇంట్లోకి దూసుకెళ్లి సునీల్‌ను మర్డర్ చేశారు.
Date : 24-12-2024 - 11:56 IST -
Daggubati Purandeswari : అంబేద్కర్‌కు భారతరత్న ఘనత బీజేపీదే
Daggubati Purandeswari : రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదని, కాంగ్రెస్ రాజ్యాంగం మారుస్తుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇవాళ పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ "డా. అంబేద్కర్‌ను భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే. వాజ్‌పేయీ హయాంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. కానీ, అంబేద్కర్‌ను తమ నాయకుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయనకు భారతర
Date : 24-12-2024 - 11:52 IST -
School Holidays : రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు..!
School Holidays : విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా క్రిస్మస్ సెలవులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులపై కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
Date : 24-12-2024 - 11:29 IST -
APSRTC : మహిళల కోసం ఉచిత ప్రయాణ పథకం కోసం APSRTCకి 2,000 బస్సులు అవసరం..!
APSRTC : ఈ హామీని అనుసరించి, ప్రభుత్వ అధికారులు ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనాలు నిర్వహించి నివేదికను సమర్పించారు. అదనంగా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేయబడిన ఇలాంటి ఉచిత బస్సు పథకాల వివరాలను సమీక్షించడానికి , ప్రాథమిక నివేదికలోని ఫలితాలను పరిశీలించడానికి రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
Date : 24-12-2024 - 11:09 IST -
National Consumer Rights Day : వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది..?
National Consumer Rights Day : వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకుని కొనుగోలు చేసే సమయంలో అన్యాయాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించవచ్చు. కాబట్టి జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Date : 24-12-2024 - 10:56 IST -
Astrology : ఈ రాశివారి నేడు పని ప్రదేశంలో సమస్యలు ఎదురవుతాయట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శోభన యోగం వల్ల మిధునం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 24-12-2024 - 10:37 IST -
BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌మాధవ్.. కిషన్‌రెడ్డి సైతం
ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
Date : 24-12-2024 - 10:27 IST -
Gold Price Today : రెండో రోజు స్థిరంగా బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్. హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి రేట్లు స్వల్పంగా దిగివచ్చాయి. అక్కడి మార్కెట్లలో బంగారం ధరలు భారీగానే దిగివచ్చాయి. ఆ ప్రభావం దేశీయంగా కనబడవచ్చు. దీంతో ధరలు ఇంకా దిగివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంత ఉందనేది ఇప్పుడు తెల
Date : 24-12-2024 - 10:24 IST -
Bill Clinton Hospitalised : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత.. ఆయనకు ఏమైందంటే..?
క్లింటన్(Bill Clinton Hospitalised) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Date : 24-12-2024 - 9:16 IST -
Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్
పథకం ప్రకారమే ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది.
Date : 24-12-2024 - 8:57 IST -
America Tour : అమెరికా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్
మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Date : 23-12-2024 - 8:46 IST -
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.
Date : 23-12-2024 - 8:33 IST -
BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.
Date : 23-12-2024 - 8:16 IST -
Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Date : 23-12-2024 - 7:49 IST -
Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!
Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.
Date : 23-12-2024 - 7:38 IST -
Travel Tips : సిమ్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతం గురించి మీకు తెలియకపోవచ్చు.!
Travel : చలికాలంలో పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు సిమ్లా లేదా మనాలిని సందర్శించాలని ప్లాన్ చేస్తారు. కానీ మీరు సిమ్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు, ప్రత్యేకించి మీరు గుంపులకు దూరంగా నిశ్శబ్ద ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే. మీరు ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు.
Date : 23-12-2024 - 7:03 IST -
Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!
అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 23-12-2024 - 6:55 IST -
Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్ కేజ్రీవాల్
వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Date : 23-12-2024 - 5:50 IST -
No Detention Policy : 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్’ రద్దు
నూతన విద్యా విధానంలో భాగంగా డిటెన్షన్ విధానం(No Detention Policy) అమలుపై ఇటీవలే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర సర్కారు సేకరించింది.
Date : 23-12-2024 - 5:28 IST