Speed News
-
Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు
శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Date : 26-12-2024 - 11:43 IST -
OLA : క్రిస్మస్ వేళ.. దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా
OLA : ఓలా ఎలక్ట్రిక్ ఈ క్రిస్మస్ వేళ తన సామర్థ్యాలను ప్రదర్శిస్తూ భారతీయ ఈవీ మార్కెట్లో మరింత స్థానం సంపాదించుకుంది. విస్తృత వ్యాపారం, వినూత్న ఉత్పత్తులతో భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
Date : 26-12-2024 - 11:28 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభం..!
CM Revanth Reddy : సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తుంది.
Date : 26-12-2024 - 11:10 IST -
Swiggy : స్విగ్గిలో ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం ఇదే.. మన హైదరాబాదే టాప్..!
Swiggy : 2024కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం కిచెన్ హ్యాక్స్, ఫుడ్ రెసిపీలు , అనేక ఐడియాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు 2024లో ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ జాబితాను కూడా స్విగ్గీ విడుదల చేసింది. కాబట్టి ఈ సంవత్సరం ఆహార ప్రియులు ఎక్కువగా ఆర్డ
Date : 26-12-2024 - 10:41 IST -
Joe Biden : ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తాం
Joe Biden : విద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను రష్యా ప్రయోగించిందని, అయితే, 50 క్షిపణులతో పాటు అనేక డ్రోన్లను తాము విజయవంతంగా ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
Date : 26-12-2024 - 10:27 IST -
Astrology : ఈ రాశివారికి నేడు పెండింగ్ పనులపై కృషి అవసరం..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు, శుక్రులు తొమ్మిదో స్థానంలో కలయిక కారణంగా మిధునం, ధనస్సు సహా ఈ రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 26-12-2024 - 10:09 IST -
Lady Constable Suicide With SI: ఎస్సైతో పాటు లేడీ కానిస్టేబుల్ సూసైడ్.. వివాహేతర సంబంధమే కారణమా?
కామారెడ్డి జిల్లా బీబీ పేట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాయి కుమార్‌కు అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది.
Date : 26-12-2024 - 9:50 IST -
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!
Gold Price Today : బంగారం ధరల తగ్గుదల ఒక్కరోజు మురిపంగానే మారిపోయింది. పసిడి ధరలు ఎంత తగ్గాయే అంత పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగడంతో దేశీయంగానూ రేట్లు పెరిగాయి. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో డిసెంబర్ 26వ తేదీన గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.
Date : 26-12-2024 - 9:49 IST -
Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ ప్రతిస్పందన.. ఏమన్నారంటే?
ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ప్రతిస్పందన రాహుల్ గాంధీ మరో లేఖ పంపారు.
Date : 25-12-2024 - 11:41 IST -
Jakkidi Shiva Charan Reddy : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా జక్కిడి శివ చరణ్ రెడ్డి
ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించి, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను ఛిబ్ నియామక పత్రాన్ని అందజేశారు.
Date : 25-12-2024 - 8:45 IST -
Sandhya Theater Stampede : రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ
సంధ్య థియేటర్ ఘటనతో పాటు మరికొన్ని ఇతర అంశాలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
Date : 25-12-2024 - 7:16 IST -
District Tours : సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తా : వైఎస్ జగన్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని జగన్ చెప్పారు.
Date : 25-12-2024 - 6:12 IST -
Delhi : కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది.
Date : 25-12-2024 - 5:22 IST -
TTD : టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో భారీ విరాళం
జనవరి 7న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 25-12-2024 - 4:56 IST -
Bus Falls Into Gorge : 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిన బస్సు.. ఏమైందంటే..
లోయలో పడిన బస్సులో ప్రాణాలతో మిగిలిన వారిని తాళ్ల సాయంతో(Bus Falls Into Gorge) పైకి లాగేందుకు యత్నిస్తున్నారు.
Date : 25-12-2024 - 4:16 IST -
Medak : క్యాథెడ్రిల్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఏడాది కూడా సీఎం హోదాలోనే ఉంటా..క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని కోరారు.
Date : 25-12-2024 - 4:06 IST -
Sandhya Theatre Incident : శ్రీ తేజ్ కుటుంబానికి రూ.2కోట్ల సాయం: అల్లు అరవింద్
బాలుడు శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అనంతరం టీమ్ మొత్తం కలిసి రూ.2 కోట్లు భారీ ఆర్థికసాయం ప్రకటించింది.
Date : 25-12-2024 - 3:19 IST -
Childhoods Chained : కాళ్ల కడియాలు కాదు.. ఆడపిల్లల జీవితాలకు సంకెళ్లు.. ఆ ఊరిలో పుట్టకముందే నిశ్చితార్ధాలు
జైత్పురా గ్రామంలోని చాలామంది యువతులు, బాలికలు కాళ్లకు కడియాలు(Childhoods Chained) ధరిస్తుంటారు.
Date : 25-12-2024 - 2:38 IST -
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామాలు..
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. దానా కిషోర్ ఇచ్చిన నివేదనను ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రికార్డ్ చేసింది.
Date : 25-12-2024 - 1:41 IST -
Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది ప్యాసింజర్స్ ప్రమాణం
ప్రమాదం సమయంలో విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
Date : 25-12-2024 - 1:36 IST