Speed News
-
Sunny Leone : సన్నీ లియోన్‌కు నెలవారీ ఆర్థికసాయం.. గవర్నమెంట్ స్కీంతో లబ్ధి !?
వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్(Sunny Leone) పేరుతో బ్యాంకు ఖాతాను తెరిపించి, గవర్నమెంటు ఆర్థికసాయాన్ని తీసుకున్నాడని వెల్లడైంది.
Date : 23-12-2024 - 4:57 IST -
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంగంలోకి మామ? గాంధీ భవన్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఈ రోజు (సోమవారం) కలిశారు.
Date : 23-12-2024 - 4:31 IST -
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ తిరస్కరణ
యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు.
Date : 23-12-2024 - 4:26 IST -
India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం
ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.
Date : 23-12-2024 - 4:18 IST -
Manchu family Controversy: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. అరెస్ట్ తప్పదా?
సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో పెద్ద షాక్ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Date : 23-12-2024 - 4:03 IST -
INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్ వదులుకుంటే బెటర్ : మణిశంకర్ అయ్యర్
కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్ అయ్యర్(INDIA bloc) చెప్పారు.
Date : 23-12-2024 - 3:06 IST -
Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ
ఆ నిత్య పెళ్లి కూతురి పేరు సీమా. నిక్కీ(Looteri Dulhan) అనే మరో పేరు కూడా ఆమెకు ఉంది.
Date : 23-12-2024 - 2:28 IST -
PM Modi : ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన
PM Modi : బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యటనలో ప్రధాని కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రారంభం చేయనున్నారని , అలాగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అని పేర్కొన్నారు
Date : 23-12-2024 - 2:26 IST -
Elon Musk : ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాగలరా ? ట్రంప్ రిప్లై ఇదీ
‘ప్రెసిడెంట్ మస్క్’ అంటూ డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు, మస్క్(Elon Musk) రిప్లై ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Date : 23-12-2024 - 11:09 IST -
Plane Crash : ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి.. 17 మందికి గాయాలు
ఫర్నీచర్ దుకాణంలోకి విమానం(Plane Crash) దూసుకెళ్లింది.
Date : 23-12-2024 - 10:39 IST -
Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్
పోలీసుల ప్రతికాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు(Encounter) హతమయ్యారు.
Date : 23-12-2024 - 10:13 IST -
Jago Grahak Jago App : డిజిటల్ మార్కెట్లో వినియోగదారుల రక్షణ కోసం 3 ప్రభుత్వ యాప్‌లు
Jago Grahak Jago App : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం ప్రజల ఉపయోగం కోసం 'జాగో గ్రాహక్ జాగో యాప్,' 'జాగృతి యాప్,' 'జాగృతి డ్యాష్‌బోర్డ్'లను ప్రారంభించనుంది.
Date : 22-12-2024 - 8:35 IST -
Nara Devansh : నారా వారసుడు.. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సాధించిన దేవాన్ష్
Nara Devansh : మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు.
Date : 22-12-2024 - 7:28 IST -
Discovery Lookback 2024 : ఈ సంవత్సరం మహిళల హృదయాలను గెలుచుకున్న కిచెన్ హ్యాక్స్..!
Discovery Lookback 2024 : కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2025లో అంగరంగ వైభవంగా వచ్చేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా గూగుల్ ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ షేర్ చేసింది. కొన్ని కిచెన్ హ్యాక్‌లు 2024 సంవత్సరంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి, వంటగది , వంటగది హ్యాక్‌లపై ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ సమాచారం ఉంది.
Date : 22-12-2024 - 6:43 IST -
Sandhya Theatre : సంధ్య థియేటర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
Sandhya Theatre : సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు.
Date : 22-12-2024 - 6:09 IST -
Narendra Modi : ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను ప్రధాని మోదీకి ప్రదానం చేసిన కువైట్
Narendra Modi : కువైట్ ఆదివారం తన అత్యున్నత గౌరవం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'ను ప్రదానం చేసింది. ప్రధాని మోదీకి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం. 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్' అనేది కువైట్ యొక్క నైట్ హుడ్ ఆర్డర్ , ఇది కువైట్ యొక్క ఏడవ పాలకుడు ముబారక్ బిన్ సబా అల్-సబా పేరు పెట్టబడింది, అతను 1896లో అధికారాన్ని స్వీకరించాడు , అతని పాలనలో కువైట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
Date : 22-12-2024 - 5:50 IST -
China Warning : నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
ఇటీవలే తైవాన్‌కు రూ.4,800 కోట్ల సైనిక సాయాన్ని అందించే ప్రపోజల్‌కు అమెరికాలోని జో బైడెన్ సర్కారు(China Warning) పచ్చజెండా ఊపింది.
Date : 22-12-2024 - 5:36 IST -
Amazon Prime Membership : ‘అమెజాన్ ప్రైమ్’ వాడుతున్నారా ? పాస్వర్డ్ షేరింగ్ రూల్స్ మారుతున్నాయ్
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్(Amazon Prime Membership) కలిగినవారు పాస్వర్డ్ షేరింగ్‌కు సంబంధించిన కొత్త రూల్‌ను తెలుసుకోవాలి.
Date : 22-12-2024 - 3:26 IST -
Agniveer Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ‘అగ్నివీర్ వాయు’ జాబ్స్
'అగ్నివీర్ వాయు' రిక్రూట్మెంట్(Agniveer Recruitment 2025)లో భాగంగా రెండో దశలో ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 జరుగుతాయి.
Date : 22-12-2024 - 1:50 IST