Speed News
-
Jalli Kattu : తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్లు పోటీలు
తచ్చన్కురిచి లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి.
Date : 04-01-2025 - 1:43 IST -
700 Women Extortion: ‘అమెరికా మోడల్‌ను’ అంటూ.. 700 మంది అమ్మాయిలకు కుచ్చుటోపీ
బంబుల్ యాప్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో ఫ్రెండ్షిప్ చేశాడు. వారి నుంచి డబ్బులు గుంజాడు. ఆ ఘరానా మోసగాడి(700 Women Extortion) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Date : 04-01-2025 - 1:04 IST -
Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..
ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Date : 04-01-2025 - 12:38 IST -
Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
గంగలూరు నుంచి నెలసనార్ గ్రామానికి రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ముకేశ్ చంద్రకర్(Mukesh Chandrakar) ఓ కథనాన్ని రాశాడు.
Date : 04-01-2025 - 12:18 IST -
Tamil Nadu : బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
బాణసంచా ఫ్యాక్టరీలోని ముడిసరుకు నిల్వ చేసే గదిలో పేలుడు సంభవించిందని, సహాయక చర్యలు పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
Date : 04-01-2025 - 12:01 IST -
Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర
డాక్టర్ చిదంబరం(Rajagopala Chidambaram) శాస్త్రవేత్తగా తన కెరీర్లో భాగంగా.. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు.
Date : 04-01-2025 - 10:46 IST -
India vs Australia : చెలరేగిన నితీశ్.. 181 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
గతంలోకి వెెళితే.. ఈ మైదానంలో ఇంగ్లండ్ టీమ్ 123 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టీమ్(India vs Australia) 145 పరుగులకు ఆలౌట్ అయింది.
Date : 04-01-2025 - 10:09 IST -
CM Revanth Reddy : ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలి – సీఎం రేవంత్
CM Revanth Reddy : శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రీజినల్ రింగ్ రోడ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు
Date : 03-01-2025 - 9:18 IST -
Massive Accident : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
Massive Accident : ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది
Date : 03-01-2025 - 5:37 IST -
AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
Date : 03-01-2025 - 2:30 IST -
Alcohol : ఆల్కహాల్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా? నిపుణుల ఆశ్చర్యకరమైన సమాధానం..!
Alcohol: మద్యం గ్లాసు లేకుండా ఏ పార్టీ పూర్తి కాదు. అయితే ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? ఇది మీ కాలేయం, నిద్ర లేదా బరువును ప్రభావితం చేయవచ్చు. అదనంగా, ఆల్కహాల్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఒక్కో సందర్భంలో ఒకటి లేదా రెండు పెగ్గులు మాత్రమే తీసుకుంటారని చెప్పవచ్చు.
Date : 03-01-2025 - 1:50 IST -
Minister Seethakka : మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది
Minister Seethakka : దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Date : 03-01-2025 - 1:34 IST -
IND All Out: తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా!
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పంత్ తర్వాత రవీంద్ర జడేజా 26, బుమ్రా 22, గిల్ 20, విరాట్ 17 పరుగులతో ఉన్నారు.
Date : 03-01-2025 - 12:22 IST -
Vande Bharat Sleeper : మూడో రోజు వందేభారత్ స్లీపర్ ట్రయల్ విజయవంతం
Vande Bharat : రాజస్థాన్‌లోని కోటా-లాబాన్ మధ్య 30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాల ఆధారంగా ఈ రైలు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ సమయంలో రైలు క్రాస్ ట్రాక్స్‌పై నడవగల సామర్థ్యాన్ని, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీ
Date : 03-01-2025 - 10:20 IST -
Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాను చంపేస్తున్న చలి పులి..!
Temperature : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు.
Date : 03-01-2025 - 10:02 IST -
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
Astrology : ఈ రాశివారు నేడు వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం, కాల యోగం వంటి శుభ యోగాల కారణంగా కుంభం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 03-01-2025 - 9:34 IST -
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో షాక్ తగులుతోంది. వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ముఖ్యంగా పసిడి ధరలు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Date : 03-01-2025 - 9:16 IST -
Plane Crash: మరో విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే?
9 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా, స్వల్పంగా గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి ఇంటికి పంపించారు. డిస్నీల్యాండ్‌కు 6 మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 03-01-2025 - 8:58 IST -
Yoga Tips : మీరు మొదటిసారి యోగా చేయబోతున్నట్లయితే, నిపుణులు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి.!
Yoga Tips : చాలా మంది కొత్త సంవత్సరంలో తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి యోగా సాధన చేయాలని నిర్ణయించుకుంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు మొదటిసారి యోగాను ప్రారంభించబోతున్నట్లయితే, నిపుణులు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి.
Date : 03-01-2025 - 8:00 IST