Speed News
-
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Date : 11-01-2025 - 4:17 IST -
Apple CEO Tim Cook: పెరిగిన యాపిల్ సీఈవో జీతం.. దాదాపు రూ. 100 కోట్లు పెంపు!
కంపెనీకి చెందిన ఇతర ఉన్నత స్థాయి అధికారుల వేతనాల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉంది. 2024లో యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO), జనరల్ కౌన్సెల్ జీతం $27 మిలియన్ (రూ. 233 కోట్లు) కంటే ఎక్కువ.
Date : 11-01-2025 - 4:08 IST -
Dil Raju : తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు ..!
తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
Date : 11-01-2025 - 3:40 IST -
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్‌పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Date : 11-01-2025 - 3:17 IST -
Green Energy : ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.
Date : 11-01-2025 - 2:53 IST -
HMPV: భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి .. తాజాగా 10 నెలల చిన్నారికి వైరస్!
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది.
Date : 11-01-2025 - 2:40 IST -
New Ration Cards : జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ: మంత్రి పొంగులేటి
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
Date : 11-01-2025 - 2:20 IST -
Lal Bahadur Shastri Death Anniversary : ఈ దేశం చూసిన గొప్ప రాజకీయ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి
Lal Bahadur Shastri Death Anniversary : లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశం చూసిన గొప్ప రాజకీయ నాయకుడు, అసమానమైన నాయకుడు, పెద్దమనిషి వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. జనవరి 11 భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి సంస్మరణ దినం. దేశంలోని పురాణ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Date : 11-01-2025 - 2:03 IST -
TGSRTC : టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ఆర్టీసీ వివరణ..
. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
Date : 11-01-2025 - 2:02 IST -
Live In Partner Murder : లివిన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్‌లోనే డెడ్‌బాడీ
ఇక పింకీని హత్య చేసిన ఈ ఇంటిని సంజయ్(Live In Partner Murder) ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Date : 11-01-2025 - 1:49 IST -
CM Yogi : ‘‘సీఎం యోగి తలను నరికేస్తా..’’ వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్ట్ కలకలం
బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమానికి చెందిన పండితుడు కేకే శంఖధార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అభ్యంతరకర ఫేస్‌బుక్ పోస్ట్ గురించి పోలీసులకు(CM Yogi) ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Date : 11-01-2025 - 12:20 IST -
Kerala Shocker : అథ్లెట్‌పై అమానుషం.. ఐదేళ్లలో 60 మంది లైంగిక వేధింపులు
గత ఐదేళ్లుగా తాను అనుభవించిన చిత్రవధ గురించి సదరు బాలిక ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి(Kerala Shocker) ఫిర్యాదు చేసింది.
Date : 11-01-2025 - 11:13 IST -
Astrology : ఈ రాశివారికి నేడు అనేక రంగాల్లో శుభ ఫలితాలు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం, శని దేవుని ప్రభావంతో మేషం, తులా సహా ఈ 4 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 11-01-2025 - 10:38 IST -
Wildfires Vs Fish : లాస్ ఏంజెల్స్‌ను కాల్చేసిన కార్చిచ్చుకు ఈ చేపలే కారణమట !
లాస్ ఏంజెల్స్ నగరం శివార్లలో ఉండే నీటి సరస్సుల్లో పెద్దసంఖ్యలో ఈ జాతి చేపలు(Wildfires Vs Fish) ఉంటాయి.
Date : 11-01-2025 - 9:21 IST -
District Collectors meeting : 26 నుంచి రైతు భరోసా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం... విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని అన్నారు.
Date : 10-01-2025 - 8:52 IST -
Black Warrant Team interview : ‘బ్లాక్ వారెంట్’ డైరెక్టర్, రచయితలతో సంచలన ఇంటర్వ్యూ.. ఏం చెప్పారంటే ?
ఓ ఇంటర్వ్యూలో(Black Warrant Team interview) ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ గురించి విక్రమాదిత్య మోత్వానీ, సునీల్ గుప్తా, సునేత్రా చౌదరి చెప్పిన వివరాలివీ..
Date : 10-01-2025 - 8:45 IST -
Donations To Regional Parties : ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్ల విరాళాలు.. టీడీపీ, బీఆర్ఎస్ తడాఖా
ఈ జాబితాలో రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో(Donations To Regional Parties) నిలిచింది.
Date : 10-01-2025 - 7:44 IST -
Interpol Silver Notice : తొలిసారిగా ఇంటర్‌పోల్ ‘సిల్వర్ నోటీసులు’.. ఏమిటివి ? ఇంకెన్ని నోటీసులుంటాయ్ ?
సిల్వర్ నోటీసులు జారీ చేయడాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇంటర్ పోల్(Interpol Silver Notice) చేపట్టింది.
Date : 10-01-2025 - 6:20 IST -
Harvansh Singh Rathore : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.
Date : 10-01-2025 - 4:39 IST -
Gokulas : భవిష్యత్ లో 20వేల గోకులాలు ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే.. తాము కేవలం 6 నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
Date : 10-01-2025 - 4:01 IST