HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >From 2025 February 1 These Upi Transactions To Be Declined By The System

UPI Transaction IDs : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు బంద్.. ఎందుకు ?

మనం ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే, వెంటనే దానికి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ(UPI Transaction IDs) జనరేట్ అవుతుంది.

  • By Pasha Published Date - 07:11 PM, Tue - 28 January 25
  • daily-hunt
UPI Processing
UPI Processing

UPI Transaction IDs : యూపీఐ లావాదేవీలు ఇప్పుడు ఎంతభారీగా  జరుగుతున్నాయో మనకు తెలుసు. ప్రతీ ఒక్కరు తమతమ ఫోన్ల నుంచి యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. పాల ప్యాకెట్ కొనడం దగ్గరి నుంచి మొదలుకొని బంగారం కొనడం దాకా ప్రతీచోటా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మరో కొత్త యూపీఐ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Nirmalas Team : కేంద్ర బడ్జెట్‌‌కు ఆర్థికమంత్రి నిర్మల టీమ్‌లోని కీలక సభ్యులు వీరే

యూపీఐ కొత్త రూల్ ఇదే..

  • మనం ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే, వెంటనే దానికి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ(UPI Transaction IDs) జనరేట్ అవుతుంది.
  • యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలో ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలు కలిసి ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో మాత్రం స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ట్రాన్సాక్షన్ ఐడీలు జనరేట్ అవుతాయి.
  • ఈ ఐడీకి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) జనవరి 9న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
  • యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉండకూడదని ఎన్‌పీసీఐ నిర్దేశించింది. ఒకవేళ అవి ఉంటే.. అలాంటి ఐడీలను యూపీఐ కేంద్ర వ్యవస్థ అనుమతించదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుందని తెలిపింది.
  • యూపీఐ చెల్లింపు వ్యవస్థతో ముడిపడిన సాంకేతిక స్పెసిఫికేషన్స్‌కు అనుగూణంగా ఈ మార్పులు చేశామని ఎన్‌పీసీఐ తెలిపింది.
  • ఎన్‌పీసీఐ కొత్త రూల్ ప్రకారం.. కేవలం ఆల్ఫా న్యూమెరిక్ ఐడీలు ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను మాత్రమే యూపీఐ కేంద్ర వ్యవస్థ అనుమతిస్తుంది.

Also Read :Sri Lankan Navy Firing : శ్రీలంక నేవీ ఫైరింగ్.. ఐదుగురు భారత మత్స్యకారులకు గాయాలు

  • మన దేశంలో గత డిసెంబరు నెలలో 16.73 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఒక బిలియన్ అంటే 100 కోట్లు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో యూపీఐ లావాదేవీలు 8 శాతం పెరిగాయి.
  • విలువ పరంగా చూస్తే గత డిసెంబర్‌ నెలలో రూ.23.25 లక్షల కోట్లు విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి.

Also Read :Meerpet Murder Case : మృతదేహంపై అమానుష చర్యలు.. సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • NPCI
  • UPI
  • UPI Ecosystem
  • UPI Special Characters
  • UPI Transaction IDs
  • UPI Transactions

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd