Speed News
-
Condom Packets : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు కలకలం
Condom Packets : విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయాల్సిన స్థానాలు కాగా, ఇలాంటి సంఘటనలు షాక్ ను కలిగిస్తున్నాయి
Date : 25-01-2025 - 3:29 IST -
CM Chandrababu : గూగుల్‌కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Date : 25-01-2025 - 3:26 IST -
Vijaysai Reddy Resigns : విజయసాయి రాజీనామా పై బాబు రియాక్షన్
Vijaysai Reddy Resigns : వైసీపీ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించిన చంద్రబాబు, వ్యవస్థలను నాశనం చేయడమే వైసీపీ పాలనలో కనిపిస్తోందని విమర్శించారు
Date : 25-01-2025 - 3:16 IST -
Vande Bharat Train : అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత
ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
Date : 25-01-2025 - 2:32 IST -
Schemes : రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం..
4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి. ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ జిల్లాల్లో పర్యటిస్తూ లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజనాలను స్వయంగా అందిస్తారు.
Date : 25-01-2025 - 2:05 IST -
Mumbai Attack : ఎట్టకేలకు ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా అంగీకారం
అంతకుముందు, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌తో సహా అనేక ఫెడరల్ కోర్టులలో న్యాయ పోరాటంలో ఓడిపోయాడు.
Date : 25-01-2025 - 1:29 IST -
Air Hostess : ఎయిర్ హోస్టెస్ కావాలనే కలను సాకారం చేసుకోవడం ఎలా.? అర్హతలు ఏమిటి.?
Air Hostess : భారతీయ విమానయాన పరిశ్రమ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. తద్వారా విమానయాన రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. చాలామంది అమ్మాయిలు ఎయిర్ హోస్టెస్ లేదా ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కంటారు. మీరు ఎయిర్ హోస్టెస్ కావాలని కలలుకంటున్నట్లయితే, ఈ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి అర్హతలు, ఏ కోర్సు చేయాలి అనే పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 25-01-2025 - 1:26 IST -
DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్‌బీఐ నివేదిక
మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతినెలా నగదును బదిలీ(DBT Schemes Tsunami) చేసే సంక్షేమ పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్‌బీఐ తెలిపింది.
Date : 25-01-2025 - 1:01 IST -
Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌కు చిట్టడవి ఊపిరి
ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు.
Date : 25-01-2025 - 11:28 IST -
Astrology : ఈ రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో మంచి అవకాశం ఉంది
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధృవ యోగం, షట్టిల ఏకాదశి వంటి శుభ యోగాల వేళ మిధునం సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 25-01-2025 - 9:54 IST -
Two Women Married : భర్తల టార్చర్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
కవిత, గుంజ అలియాస్ బబ్లూ(Two Women Married).. ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయమయ్యారు.
Date : 25-01-2025 - 9:43 IST -
Foreign Aid Freeze : ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. రష్యాకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం
తదుపరిగా రష్యాతో శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపే క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని ట్రంప్(Foreign Aid Freeze) ఆపేసినట్లు తెలుస్తోంది.
Date : 25-01-2025 - 7:56 IST -
Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై..?
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానునని.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతికి సదా కృతజ్ఞుడిననని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Date : 24-01-2025 - 7:06 IST -
Amul Milk : పాల ధరలను తగ్గించిన అమూల్.. లీటర్ పై ఎంతంటే..?
ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది.
Date : 24-01-2025 - 5:52 IST -
Davos Tour : ప్రభుత్వ తీరుతో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక వేత్తలు: కిషన్ రెడ్డి
రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు.
Date : 24-01-2025 - 5:31 IST -
Birthday Celebrations : ఆ వార్త నన్ను మనస్థాపానికి గురి చేసింది : నారా లోకేశ్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను.
Date : 24-01-2025 - 4:41 IST -
AP Government : ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.
Date : 24-01-2025 - 4:00 IST -
Power Supply : వేసవిలో విద్యుత్ సమస్యలు రావొద్దు – అధికారులతో భట్టి
Power Supply : జనవరి 27 నుండి ఫిబ్రవరి 4 వరకు వివిధ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వేసవి ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు
Date : 24-01-2025 - 3:22 IST -
Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందన్నారు.
Date : 24-01-2025 - 2:57 IST -
Astrology : ఈ రాశివారు నేడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మకరంలో బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిధునం, కన్య సహా ఈ 5 రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 24-01-2025 - 10:10 IST