Speed News
-
DSP Notification : డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు.
Date : 31-01-2025 - 6:16 IST -
CBI Court : విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Date : 31-01-2025 - 5:26 IST -
Economic Survey : ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. శనివారం కేంద్ర బడ్జెట్ణు ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు.
Date : 31-01-2025 - 2:52 IST -
India Reaches Final: అండర్- 19 ప్రపంచకప్.. ఫైనల్‌కు చేరిన టీమిండియా
114 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ నష్టానికి ఛేదించిన భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.
Date : 31-01-2025 - 2:46 IST -
MLC elections : రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పట్లేదు: సీఎం చంద్రబాబు
మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని నేతలకు సూచించారు.
Date : 31-01-2025 - 2:33 IST -
MLAs Disqualification Petition : మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?.. స్పీకర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి... మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ? అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
Date : 31-01-2025 - 1:30 IST -
AP DGP: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవి విరమణ వీడ్కోలు! తీవ్ర భావోద్వేగానికి గురైన ఏపీ డీజీపీ..
ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. అలాగే, యూనిఫామ్ లేకుండానే భావోద్వేగంగా ఉందని కూడా తెలిపారు. వారి సర్వీసులో అనేక సవాళ్లను చూశారని వ్యాఖ్య చేశారు.
Date : 31-01-2025 - 1:01 IST -
Budget session : భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 31-01-2025 - 12:04 IST -
Parliament : ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ
పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
Date : 31-01-2025 - 11:47 IST -
Astrology : ఈ రాశివారు నేడు ఉద్యోగస్తులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వేశి యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 31-01-2025 - 9:46 IST -
Stock Market: బడ్జెట్ 2025.. రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
రేపు అంటే ఫిబ్రవరి 1వ తేదీన స్టాక్ మార్కెట్ ఇతర రోజుల మాదిరిగానే సాధారణ సమయానికి తెరుచుకుంటుంది. ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడ్ అవుతాయి.
Date : 31-01-2025 - 9:28 IST -
Budget Session In Parliament: మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపై చర్చ?
బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం 16 బిల్లులతో జాబితాను సిద్ధం చేసింది. వీటిలో కొన్ని బిల్లులపై భారీ గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Date : 31-01-2025 - 8:55 IST -
Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ టూర్ క్యాన్సిల్!
జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
Date : 31-01-2025 - 8:31 IST -
Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Date : 30-01-2025 - 8:26 IST -
Indias AI : మేడిన్ ఇండియా ‘ఏఐ’ వస్తోంది.. రంగంలోకి బడా కంపెనీలు
ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ మాదిరిగానే భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను(Indias AI) తీసుకొస్తుందని ఆయన వెల్లడించారు.
Date : 30-01-2025 - 8:00 IST -
Bill Gates : అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి అది స్మోక్ చేశా : బిల్‌గేట్స్
‘‘పాల్ అలెన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతడు, నేను కలిసి 1975లో మైక్రోసాఫ్ట్(Bill Gates) ఏర్పాటు చేశాం.
Date : 30-01-2025 - 7:34 IST -
Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్ వ్యాఖ్యలు
1990వ దశకంలో కాంగ్రెస్‌లో పరిస్థితులు కొంత మారాయని.. దళితులు, బీసీల ప్రయోజనాల పరిరక్షణ అంశంలో తగిన రీతిలో పార్టీ స్పందించలేకపోయిందని రాహుల్(Rahul Gandhi) ఒప్పుకున్నారు.
Date : 30-01-2025 - 6:45 IST -
Mlc Candidates : అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా : మహేష్ కుమార్ గౌడ్
క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు.
Date : 30-01-2025 - 5:58 IST -
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Date : 30-01-2025 - 5:15 IST -
Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ
సబర్మతీ నది ఒడ్డున సబర్మతీ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం 1917 నుంచి 1930 వరకు మహాత్మా గాంధీకి(Gandhiji Historic Places) నివాసంగా ఉంది.
Date : 30-01-2025 - 4:42 IST