Speed News
-
Gold is Gold : గోల్డ్ ఈజ్ గోల్డ్.. ఏటా 8 శాతం రిటర్నులు.. పెట్టుబడిగా బెస్ట్
ఈ లెక్కన ఇప్పుడు ఎవరైనా బంగారం కొన్నా.. రాబోయే నాలుగేళ్లలో మంచి లాభాలే(Gold is Gold) వస్తాయి.
Date : 04-02-2025 - 10:24 IST -
Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. 205 మంది భారతీయులు బ్యాక్
ట్రంప్(Donald Trump) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. వచ్చే వారం భారత ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు.
Date : 04-02-2025 - 9:25 IST -
Astrology : ఈ రాశివారు నేడు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురువు తిరోగమనం వల్ల తులా, మిధునం సహా ఈ 5 రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 04-02-2025 - 9:22 IST -
Satellite Crash : ఇస్రో ప్రయోగం ఫెయిల్.. భూమిపై పడిపోనున్న శాటిలైట్ ?
ఉపగ్రహం లోపల ఉన్న థ్రస్టర్లను మండించేందుకు ఇస్రో సైంటిస్టులు(Satellite Crash) చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
Date : 04-02-2025 - 8:41 IST -
Ambulances : ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అంబులెన్స్‌లు..
తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్‌ను యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 03-02-2025 - 7:25 IST -
SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?
స్వరైల్ యాప్ ద్వారా మనం రైల్వే టికెట్లను(SwaRail vs IRCTC) బుక్ చేసుకోవచ్చు.
Date : 03-02-2025 - 6:32 IST -
Ashwini Vaishnaw : సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.
Date : 03-02-2025 - 6:18 IST -
Make in India : “మేక్ ఇన్ ఇండియా”పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని అన్నారు.
Date : 03-02-2025 - 5:48 IST -
Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు చెందిన కాంస్య విగ్రహాలు సోషల్ మీడియాలో(Fact Check) వైరల్ అవుతున్నాయి.
Date : 03-02-2025 - 5:36 IST -
Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
Date : 03-02-2025 - 5:03 IST -
Telangana PGECET Notification : తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇదే..
మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
Date : 03-02-2025 - 4:26 IST -
Delhi Assembly Elections : ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం..
ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్‌లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Date : 03-02-2025 - 3:09 IST -
BJP : తెలంగాణలో పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
వీటిలో బీసీలకు 15 చోట్ల బీజేపీ అవకాశం కల్పించింది. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది.
Date : 03-02-2025 - 1:56 IST -
Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..
జిమ్మీ కార్టర్‌కు ఇదే తొలి గ్రామీ అవార్డు కాదు. ఆయన బతికి ఉండగా మూడు గ్రామీ అవార్డులను(Jimmy Carter) గెల్చుకున్నారు.
Date : 03-02-2025 - 1:27 IST -
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్‌లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST -
Supreme Cout : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు..
ఈ క్రమంలోనే కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Date : 03-02-2025 - 1:02 IST -
Mumbai Airport : డ్రగ్స్‌ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్..
అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 03-02-2025 - 12:38 IST -
TDP : హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం
ఈ సందర్భంగా రమేశ్‌తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్‌ను దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ సీట్‌లో కూర్చోబెట్టారు.
Date : 03-02-2025 - 11:55 IST -
Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేయమని..
తీకంఘర్ జిల్లాలోని లిధౌరా తాల్ గ్రామంలో ధ్యాని సింగ్ ఘోష్(Shocking Incident) నివసించేవాడు.
Date : 03-02-2025 - 11:46 IST -
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
Date : 03-02-2025 - 11:33 IST