Speed News
-
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ మంజూరు చేశారు.
Date : 17-02-2025 - 8:02 IST -
Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు.
Date : 17-02-2025 - 7:04 IST -
Fact Check : రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి వేడుక.. మీడియా నివేదికలన్నీ తప్పుల తడకలే
ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పూనమ్ గుప్తా(Fact Check) వివాహం గురించి మీడియా సంస్థలు తప్పుగా సమాచారాన్ని నివేదించాయి.
Date : 17-02-2025 - 6:26 IST -
National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక
దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.
Date : 17-02-2025 - 5:36 IST -
New Ration Carts : ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్ ఆదేశం
ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
Date : 17-02-2025 - 5:10 IST -
UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా
2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది.
Date : 17-02-2025 - 4:20 IST -
Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్(Places Of Worship Case) ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు.
Date : 17-02-2025 - 4:10 IST -
Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
Date : 17-02-2025 - 3:59 IST -
Nara Lokesh In Maha Kumbh Mela: మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో నారా లోకేష్ దంపతులు.. కుమారుడితో సెల్ఫీ!
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో పాల్గొన్నారు. మహా కుంభమేళాలో ఆయన తన సతీమణితో కలిసి పుణ్యస్నానం ఆచరించారు.
Date : 17-02-2025 - 3:53 IST -
Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
భక్తుల రద్దీ నేపథ్యంలో అయోధ్య రామయ్య(Ayodhya Ram Mandir) దర్శన వేళల్లో మార్పులు చేశారు.
Date : 17-02-2025 - 3:37 IST -
US Seal Vs Laden: లాడెన్‌ను కడతేర్చిన అమెరికా సీల్.. ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
లాడెన్‌ను చంపిన అమెరికా నేవీసీల్(US Seal Vs Laden) కమాండో రాబర్ట్ ఓనీల్ వయసు ప్రస్తుతం 48 ఏళ్లు.
Date : 17-02-2025 - 2:34 IST -
Kashi Temple : ప్రయాగ్‌రాజ్ టు కాశీ.. విశ్వనాథుడి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
కాశీ నగరంలోని కూడళ్లు, గంగా ఘాట్‌లు, ప్రధాన దేవాలయాల(Kashi Temple) వద్ద పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
Date : 17-02-2025 - 1:39 IST -
Congress : చైనాను శత్రువులా చూడటం మానుకోవాలి: శామ్ పిట్రోడా
చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Date : 17-02-2025 - 1:38 IST -
YCP : ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం.. లెక్కలతో బయటపెట్టిన లోకేష్
YCP : జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీ లెక్కలను బయటపెట్టారు
Date : 17-02-2025 - 1:10 IST -
Baba Vanga : బాబా వంగా జోస్యం.. 2025 ఫిబ్రవరి తర్వాత వాళ్లకు అఖండ ధనయోగం
2025 సంవత్సరం ఫిబ్రవరి నెల తర్వాత కొన్ని రాశుల వారి జీవితాలు మారుతాయని బాబా వంగా(Baba Vanga) అప్పట్లో జోస్యం చెప్పారట.
Date : 17-02-2025 - 11:37 IST -
Delhi Earthquake : మళ్లీ భూప్రకంపనలు రావొచ్చు.. బీ అలర్ట్ : ప్రధాని మోడీ
ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున 5:36 గంటలకు భూకంపం(Delhi Earthquake) వచ్చింది. కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది.
Date : 17-02-2025 - 9:10 IST -
Delhi New CM: ఢిల్లీకి కొత్త సీఎం.. నేడు బీజేపీ కీలక నిర్ణయం
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గెల్చిన పర్వేశ్ వర్మ సైతం సీఎం(Delhi New CM) రేసులో ముందంజలో ఉన్నారు.
Date : 17-02-2025 - 8:30 IST -
Delhi Earthquake: ఢిల్లీ, బిహార్‌లలో భూకంపం.. జనం పరుగులు..
ఈ భూకంపంలో(Delhi Earthquake) ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.
Date : 17-02-2025 - 7:57 IST -
Kumbh Mela: మరో రికార్డు సృష్టించిన కుంభమేళా.. ఏ విషయంలో అంటే?
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ మార్గం గుండా ఇప్పటివరకు 66 లక్షలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. ఈ మార్గంలో నిర్మించిన టోల్ ప్లాజాల నుంచి రూ.50 కోట్లకు పైగా టోల్ ట్యాక్స్ వసూలు చేశారు.
Date : 16-02-2025 - 7:19 IST -
IPL 2025 Full Schedule Announcement: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
IPL 2025లో మార్చి 23న 5 సార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 16-02-2025 - 5:57 IST