Speed News
-
Pegasus: టీఆర్ఎస్ కు పెగాసిస్ సెగ
పెగాసిస్ ఇష్యూ పై పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ నిలతీస్తోంది.
Date : 30-01-2022 - 10:42 IST -
PM Kisan Scheme: ఏపీలో రైతులకు అందని పీఎం కిసాన్ పథకం
ఏపీలో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పథకం అందడంలేదని సర్వే వెల్లడించింది.
Date : 30-01-2022 - 8:25 IST -
Donations: బీజేపీ సూక్ష్మ విరాళాలు
మైక్రో డోనేషన్స్ తీసుకోవడానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.
Date : 30-01-2022 - 8:22 IST -
Pegasus:’ఐటీ’మంత్రిపై కాంగ్రెస్ ‘ప్రివిలేజ్’
పెగాసస్ పై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగా సభను సమాచార సాంకేతిక మంత్రి తప్పుదోవ పెట్టించాడని కాంగ్రెస్ భావిస్తుంది. ఆయనపై చర్య తీసుకోవాలి అని ప్రివిలేజ్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసాడు.
Date : 30-01-2022 - 8:20 IST -
Nandipet: బీజేపీకి షాక్.. టీఆర్ఎస్ లోకి నందిపేట బీజేపీ నాయకులు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లకు భారీ షాక్ తగిలింది. వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసి
Date : 30-01-2022 - 5:19 IST -
Blocks Bus: ఈ రైతు నిరసన న్యాయమైంది!
నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం... నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం...
Date : 30-01-2022 - 5:02 IST -
Student Suicide: టీడీపీ లో కలకలం
విజయవాడ విద్యాధరపురం బాలిక ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ కి చుట్టుకుంటోంది.
Date : 30-01-2022 - 4:50 IST -
Chiru: నేచర్ తో చిరు మమేకం.. ఇన్ స్టాలో వీడియో షేర్!
మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన డాక్టర్ల సూచన మేరకు హోంక్వారంటైన్ అయ్యారు.
Date : 30-01-2022 - 4:45 IST -
AP PRC: ఉద్యోగులకు బంపరాఫర్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెబుతూ హెచ్ఆర్ఎ పెంచినా ఉద్యోగుల్లో కొందరు సమ్మెకే మొగ్గుచూపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జగన్ ఇచ్చిన బంపరాఫర్ కు అనుకూలంగా ఉన్నారు.
Date : 30-01-2022 - 4:44 IST -
Encroachment: ‘సంతానం’ ఇచ్చే దేవుడు..!
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు.
Date : 30-01-2022 - 4:37 IST -
TRS Meet: కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
Date : 30-01-2022 - 4:29 IST -
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధా
Date : 30-01-2022 - 2:29 IST -
Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
Date : 30-01-2022 - 1:11 IST -
iPhone: ఐఫోన్ కొత్త ఫీచర్స్ లీక్…అవేంటో తెలుసా..?
చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.
Date : 30-01-2022 - 11:00 IST -
Vaccination: ఏ వేరియంట్ ఎదుర్కోవాలన్నా టీకానే ముఖ్యం – డాక్టర్లు
కోవిడ్-19 వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్ వస్తూ జనాభాలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ మన మధ్య ఎంతకాలం ఉంటుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియనప్పటికీ..
Date : 30-01-2022 - 10:30 IST -
Crow Attack: తగ్గేదే లే… అంటున్న ‘కాకి’, పగబట్టి మరీ కొందరిపై దాడి..!
పగలు, ప్రతీకారాలు అనేవి మనుషుల్లోనే ఉన్నాయనుకోకండి సుమీ.. కొన్ని పక్షుల్లోనూ ఉన్నాయని తెలుసుకోండి. సహజంగా అయితే మనుషుల్లోనే ఎక్కువగా రివేంజ్ స్టోరీలను చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇప్పుడు పక్షిజాతికి చెందిన దాంట్లోనూ పగను చూడాల్సి వచ్చింది.
Date : 30-01-2022 - 10:15 IST -
NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాలకృష్ణ' నిజంగానే కనబడడం లేదా...? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..?
Date : 30-01-2022 - 9:50 IST -
Body: ఈ లక్షణాల్లో ఏదోకటి ఉన్నా…మీ శరీరంలో లోపం ఉన్నట్లే…!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరైన ఆహారం, నిద్ర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి.
Date : 30-01-2022 - 8:30 IST -
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Date : 30-01-2022 - 8:00 IST -
Pakka Commercial: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..’ ఫిబ్రవరి 2న ‘పక్కా కమర్షియల్’ తొలి సింగిల్ విడుదల..
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
Date : 30-01-2022 - 7:45 IST