బెజవాడ బీజేపీ కార్యాలయంలో చిందేసిన నాయకులు
నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో నాయకులు, మహిళ నేతలు కలిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
- By Hashtag U Published Date - 01:50 PM, Sun - 2 January 22
నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో నాయకులు, మహిళ నేతలు కలిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పార్టీ కార్యాలయంలోని మీడియా వేదికపై సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. పార్టీ కార్యాలయంలో స్టెప్పులేయడం ఇప్పుడు వివాదంగా మారింది.
New Year celebrations at the BJP office in Vijayawada City …
Where Are The saviors who defend righteousness ? #NewYearCelebrations #NewYearCelebrations2022#BJPAndhrPradesh pic.twitter.com/99ZwDX7Obb
— P•Rahim Basha 🇮🇳 (@RahimBasha999) January 2, 2022
Related News
Rajamouli: స్టేజ్ పై భార్యతో కలిసి డాన్స్ చేసిన రాజమౌళి.. వీడియో వైరల్?
టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఇకపోతే రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీ కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్