Speed News
-
CM KCR: ఏపీలో ‘కేసీఆర్’ ఫ్లెక్సీలు!
భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.
Date : 26-02-2022 - 11:50 IST -
Corona Virus: బిగ్ రిలీఫ్.. ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశం కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుండి 4,22,70,482 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 4,29,05,844 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా వ్యా
Date : 26-02-2022 - 10:31 IST -
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మా
Date : 26-02-2022 - 10:14 IST -
TS VS Centre: కేంద్రంతో తెలంగాణ మరో లడాయి
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Date : 26-02-2022 - 9:15 IST -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్‌గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Date : 26-02-2022 - 9:08 IST -
Ukraine Indians: ఉక్రెయిన్ సంక్షోభం.. భారత విద్యార్థులకు ఆహారం,వసతి కల్పిస్తున్న రొమేనియన్ ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు.
Date : 26-02-2022 - 8:56 IST -
Odisha: ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ కన్నుమూత
ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు.
Date : 26-02-2022 - 1:57 IST -
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్ నెక్ట్స్!
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'లైగర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
Date : 25-02-2022 - 11:15 IST -
Hyderabad Zoo: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ‘సింహం’ దత్తత
గత ఏడాది కాలంగా జంతు ప్రేమికులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు.
Date : 25-02-2022 - 10:11 IST -
Jaggareddy: త్వరలో సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తా!
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Date : 25-02-2022 - 4:15 IST -
TTD: శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా శ్రీవారి భక్తులకు శుభవార్తలు చెప్పిన టీడీపీ, ఈసారి వెంకన్ సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వారంలో శుక్ర, శని, అది వా
Date : 25-02-2022 - 2:55 IST -
Corona Virus: ఇండియలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్ని ఒక్కరోజే భారత్‌లో 26,988 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులతో కలిపి, దేశంలో ఇప్పటి వరకు 4,28,94,345 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Date : 25-02-2022 - 1:53 IST -
Bheemla Nayak: గుంటూరులో థియేటర్ వద్ద.. పవన్ ఫ్యాన్స్ రచ్చ..!
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఈరోజే థియేటర్స్‌లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్‌లో భీమ్లా నాయక్ బొమ్మ పడింది. భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వగా, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్‌లో బెనిఫిట్ షోలు వేశార
Date : 25-02-2022 - 12:13 IST -
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Date : 25-02-2022 - 10:41 IST -
Hamsa Nandini : క్యాన్సర్ తో పోరాడుతున్న హంసా నందిని.. కీమోథెరపీ నుండి బయటపడినట్లు వెల్లడి
గతంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణను ప్రకటించిన నటి హంసా నంందిని, తాను ఇప్పుడు కీమోథెరపీ నుండి బయటపడినట్లు వెల్లడించింది. తనకు కొనసాగుతున్న క్యాన్సర్ చికిత్స గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్ చేసింది. తాను కీమోథెరపీని పూర్తి చేసినట్లు పేర్కొంది. హంసా నందిని తన క్యాన్సర్‌కు ఇంకా చాలా చికిత్సలు పొందుతున్నట్లు ఆమె ఫోటోను పంచుకుంది. నేను అధికారికంగా కీమో సర్వైవర్‌ని. కానీ
Date : 25-02-2022 - 9:50 IST -
Modi-Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మోదీ పైనే పెను భారం- ఇక రంగంలో దిగాల్సిందేనా?
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Date : 25-02-2022 - 9:48 IST -
Turban: సిక్కుల తలపాగాపై నిషేధం లేదు.. కర్ణాటక క్లారిటీ
సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది.
Date : 25-02-2022 - 9:43 IST -
BJP: ముస్లింల ఓటు హక్కును ఉపసంహరించుకోవాలి – బీహార్ బీజేపీ ఎమ్మెల్యే
ముస్లింల ఓటు హక్కును ప్రభుత్వం తొలగించాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. 1947లో దేశాన్ని మతం పేరుతో విభజించి మరో దేశాన్ని సంపాదించుకున్నారని..వారు వేరే దేశానికి వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఇక్కడ నివసిస్తున్నట్లయితే, వారి ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వారు (ముస్లింలు) భారతదేశంలో రెం
Date : 25-02-2022 - 9:40 IST -
Ukraine Russia War: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఇంతకీ ఏం చెప్పారంటే..?
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోన్‌లో మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హింసను వదిలేయాలని పుతిన్‌కు మోదీ సూచించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్
Date : 25-02-2022 - 9:13 IST -
LinkedIn New Feature: లింక్డ్ ఇన్ నుండి సరికొత్త ఫీచర్..వారికోసం ఫ్లాట్ ఫాంలో మార్పులు..!!!
ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ ఇన్...ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది.
Date : 25-02-2022 - 6:40 IST