HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi To Inaugurate Ramanujacharya Statue In Hyderabad On Saturday

PM Modi : రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి వేడుల్లో పాల్గొనున్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

  • Author : Hashtag U Date : 04-02-2022 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్‌కు M1-17 హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం గం.2-35కుచేరుకుంటారు. మధ్యాహ్నం గం. 2-45 నుంచి సాయంత్రం గం.4-15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గోంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్రిశాట్ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన జియ్యర్ స్వామి ఆశ్రమానికి సాయంత్రం గం.5లకు చేరుకుంటారు. అక్కడ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి గం.8 ల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లోప్రధాన మంత్రినరేంద్ర మోది పాల్గోంటారు. అనంతరం రాత్రి గం.8-25 కి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలు దేరివెళతారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinna Jeeyar SWamy
  • pm modi
  • ramanujcharya
  • Statue of Equality

Related News

Teejan Bai Passes Away

Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

గత కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    Latest News

    • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

    • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

    • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

    • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

    • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd