HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Balakrishna Mauna Deeksha In Hindupur Tomorrow

Balakrishna: హిందూపురంలో రేపు.. బాల‌కృష్ణ మౌన దీక్ష

  • Author : HashtagU Desk Date : 03-02-2022 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna
Balakrishna

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటు పై రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా ప‌లు జిల్లాల్లో ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. ఏపీ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు స‌ర్వం సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పై ఇప్పటికే వివాదాలు చెల‌రేగాయి. జిల్లాల పునర్విభ‌జ‌న‌ను కొంద‌రు స్వాగ‌తిస్తుంటే, కొంద‌రు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కొత్త డిమాండ్ల‌ను తెర‌పైకి తెస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో పెద్ద ఎత్తున‌ నిరసనలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేప‌ధ్యంలో, జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించ‌డ‌మే కాకుండా, హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజా మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మౌన దీక్ష చేప‌ట్ట‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక గ‌తంలోనే హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని బాల‌కృష్ణ ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్ర‌భుత్వం నుండి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి4 శుక్ర‌వారం రోజున బాల‌కృష్ణ మౌన‌దీక్ష చేప‌ట్ట‌నున్నారు. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • balakrishna
  • hindupur
  • tdp
  • ysrcp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd