Speed News
-
Road Mishap: కృష్ణాజిల్లా చెవుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కృష్ణాజిల్లా జి.కొండూరులోని చెవుటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందరూ.
Date : 01-02-2022 - 7:52 IST -
SBI: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణం పొందే ఛాన్స్?
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ వీలర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. తక్కువ వడ్డీకే టూ వీలర్ లోన్లను అందిస్తోంది.
Date : 01-02-2022 - 6:30 IST -
Encounter Report: సుప్రీం కోర్టుకు చేరిన దిశ ఎన్ కౌంటర్ నివేదిక
హైదరాబాద్‌లోని సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం,హత్య కేసులో ఎన్ కౌంటర్ పై నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది.
Date : 31-01-2022 - 10:25 IST -
TDP: చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని గద్దె దించుతాం!
టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Date : 31-01-2022 - 10:17 IST -
SVP: మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
RRR, భీమ్లా నాయక్, ఆచార్య, F3 సినిమా విడుదల తేదీల తర్వాత, ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' నిర్మాతలు కూడా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ శుభవార్త కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 31-01-2022 - 10:13 IST -
AP Cases: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు!
ఏపీలో కరోనా ప్రభావం చూపుతూనే ఉంది. గత వారంరోజుల పోలిస్తే తాజాగా నమోదవుతున్న కేసుల్లో చాలా వ్యత్యాసం ఉంది. వారంరోజుల క్రితం దాదాపు పది వేల కేసులు నమోదైతే.. గడిచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా 5,879 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,76,370కి పెరిగింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆయా జిల్లాల్లో
Date : 31-01-2022 - 9:06 IST -
Bheemla Nayak Update: భీమ్లానాయక్ రిలీజ్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి.
Date : 31-01-2022 - 8:29 IST -
RRR: ఆర్ఆర్ఆర్ మార్చి 25న రాబోతోంది!
Jr NTR, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న
Date : 31-01-2022 - 7:55 IST -
TRS Dharna: రైల్ నిలయాన్ని ముట్టడించిన టీ.ఆర్.ఎస్. ఇతర పార్టీల నాయకులు
వరంగల్ ఉమ్మడి జిల్లా కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీ.ఆర్.ఎస్. సహా ఇతర పార్టీల నాయకులు సికింద్రాబాద్ లోని రైల్ నిలయంను సోమవారం ముట్టడించారు.
Date : 31-01-2022 - 7:03 IST -
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Date : 31-01-2022 - 6:37 IST -
RGV on PK: ‘పవన్ కళ్యాణ్’ టార్గెట్ గా ‘ఆర్జీవీ’ వరుస ట్వీట్స్…!!!
ఎప్పుడూ కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ... వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Date : 31-01-2022 - 4:31 IST -
TTD: శ్రీవారి చెంతన ‘శ్రీనివాస సేతు’ ఫ్లైఓవర్!
కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
Date : 31-01-2022 - 2:40 IST -
Drugs: ప్రియుడి కోసం డ్రగ్స్
ప్రియుడు కోసం ఏమైనా చేసే యువతులను చూసాం. అలాగే ఏకంగా డ్రగ్స్ ను సరఫరా చేసే యువతి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది.
Date : 31-01-2022 - 1:00 IST -
President Kovind: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం
ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Date : 31-01-2022 - 12:22 IST -
TS Corona: తెలంగాణలో కరోనా కొత్త కేసులు 2,484
తెలంగాణలో 2,484 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,045 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోని ప్రాంతాల నుంచి నమోదయ్యాయి. TS లో మొత్తం మరణాల సంఖ్య 4,086 కు చేరుకుంది. తెలంగాణలో క్రియాశీల కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు ఆదివారం నాటికి 38,723కి పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాల్లో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి నుండి 138 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 130 కే
Date : 31-01-2022 - 12:07 IST -
Jr NTR: ఫిబ్రవరిలో సెట్స్ పైకి ‘ఎన్టీఆర్ – కొరటాల’ కాంబో మూవీ..!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది. హీరోకి, డైరెక్టర్ కి గనుక సింక్ అయితే... ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఓ కాంబినేషనే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోంది.
Date : 31-01-2022 - 12:04 IST -
Bharat Bhushan: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ భరత్ భూషణ్ ఇకలేరు!
ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఫోటో జర్నలిస్ట్ భరత్ భూషణ్ (66) ఇక లేరు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
Date : 31-01-2022 - 11:53 IST -
Dinesh Karthik : మళ్లీ టీమ్ ఇండియా లోకి వస్తా
ప్రస్తుతం భారత జట్టుకు సరైన ఫినిషర్ లేడు.ధోని తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా సరిపోతాడని అంతా భావించారు.
Date : 31-01-2022 - 11:08 IST -
TN Death: తమిళనాడులో విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ సరిగాలేదు – తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడులో ఇటీవల మతంమారాలంటూ ఒత్తిడి చేయడంతో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ సరిగా లేదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు.
Date : 31-01-2022 - 10:16 IST -
New Districts: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు
కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రధాన జిల్లాల కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Date : 31-01-2022 - 10:12 IST