Speed News
-
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Date : 23-02-2022 - 8:10 IST -
Post Pregnancy: డెలివరీ తర్వాత బరువు పెరిగిరా..?ఇలా తగ్గించుకోండి..!!
డెలివరీ తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందున్న ఉన్న బరువు లేదా ఆరోగ్యకరమైన బరువుకు అంత సులభం కాదు.
Date : 23-02-2022 - 8:04 IST -
YouTube Live Ring:యూట్యూబ్ నుంచి లేటెస్ట్ అప్ డేట్..టిక్ టాక్ మాదిరిగానే..!!!
గూగుల్ కు చెందిన యూట్యూబ్ మరోసరికొత్త ఫీచర్ ను యూజర్స్ కు అందుబాటులోకి తీసుకురానుంది.
Date : 23-02-2022 - 7:58 IST -
RTC Employees: వద్దమ్మా వద్దు.. సమ్మెకు దిగొద్దు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ఉద్యోగులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరుబాట పడుతున్నారు.
Date : 23-02-2022 - 7:48 IST -
KL Rahul: కె ఎల్ రాహుల్ పెద్ద మనసు
భారత స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాబు వరద్ బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన డబ్బును అందించాడు.
Date : 23-02-2022 - 7:38 IST -
Mekapati Gautam Reddy: ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మేకపాటి గౌతమ్ రెడ్డి
Date : 23-02-2022 - 7:21 IST -
Pre Event: ‘భీమ్లా నాయక్’ ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాలనుకుంటే.. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం.
Date : 22-02-2022 - 10:35 IST -
Transfers: ఏపీలో ‘ఐఏఎస్’ అధికారులకు బదిలీలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త డీజీపీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా..
Date : 22-02-2022 - 10:11 IST -
Traffic: భీమ్లా నాయక్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు!
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Date : 22-02-2022 - 9:34 IST -
Viveka: వివేకా కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్ బదిలీ చేశారు.
Date : 22-02-2022 - 5:46 IST -
Telangana: తెలంగాణలో ‘కేసీఆర్’ పనైపోయింది.. దేశ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు షురూ చేసిండు – ‘బండి సంజయ్’!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా విష ప్రచారం చేస్తుండు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదు. ప్రజలు బీజేపీ
Date : 22-02-2022 - 5:04 IST -
TTD: శ్రీవారి భక్తలకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..!
తిరుమల శ్రీవారి భక్తలకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో భక్తులకు రోజుకు 20 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఇక పై ప్రతి రోజూ ఆఫ్‌లైన్ సర్వదర్శనం టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి 300కే ప్రత్
Date : 22-02-2022 - 4:53 IST -
Ukraine Crisis : ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపు
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలను రష్యా ఆక్రమించింది.
Date : 22-02-2022 - 4:42 IST -
Women Cops Harassed: కేరళ ఖాకీలు.. ‘కాస్టింగ్ కౌచ్’
శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..?
Date : 22-02-2022 - 4:07 IST -
నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతిక కాయం
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్పెషల్ హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరింది. ఈ క్రమంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గౌతమ్ రెడ్డి పార్థీవదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కోసం మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇ
Date : 22-02-2022 - 3:45 IST -
CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్
ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Date : 22-02-2022 - 2:32 IST -
Srisailam: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు!
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది.
Date : 22-02-2022 - 12:21 IST -
Corona Cases Update: ఇండియాలో కరోనా కేసులు.. లేటెస్ట్ అప్డేట్..!
ఇండియలో కరోనా భారీగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిందది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు దేశ వ్యాప్తంగా 13,405 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 34,226 మంది కరోనా నుండి కోలుకోగా 235 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం 1,81,075 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,21,58,510 మంది కరోనా నుండి కోలుకోగ
Date : 22-02-2022 - 12:00 IST -
Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!
స్వేచ్చ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలా ఆడవారు ఎలాంటి అసాధ్యనైన్నా సుసాధ్యం చేసే సత్తా వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలం మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా టాలెంట్ ను బయటపెడుతున్నారు మహిళామణులు.
Date : 22-02-2022 - 11:47 IST -
Telangana BJP: పార్లమెంట్ నియోజకవర్గాలపై ‘తెలంగాణ బీజేపీ’ ఫోకస్
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే అంశంపై ద్రుష్టి సారించారు.
Date : 22-02-2022 - 11:33 IST