HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Talks Between Ukraine And Russia Fail

Russia-Ukraine War: ఉక్రెయిన్‌, ర‌ష్యాల మధ్య చర్చలు విఫలం..?

  • Author : HashtagU Desk Date : 01-03-2022 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukraine Russia
Ukraine Russia

బెలార‌స్‌లో ఉక్రెయిన్‌, రష్యాల మధ్య సోమ‌వారం జ‌రిగిన‌ చర్చలు విఫలమయ్యాయని వార్త‌లు వ‌స్తున్నాయి. రష్యా వెంట‌నే యుద్ధాన్ని నిలిపివేయాలని, ర‌ష్యా బ‌ల‌గాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని, అలాగే క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్‌ డిమాండ్ చేసింది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ నాటోలో చేరమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ర‌ష్యా ష‌ర‌తు విధించింద‌ని స‌మాచారం.

అయితే నాటోలో చేరడంపై ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి ఇష్పపడలేదని తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య చర్చలు విఫలమయ్యాయని స‌మాచారం. ఈ చర‍్చలకు ఉక్రెయిన్‌ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న కార‌ణంగా, ఏ ఒక్క తీర్మానం లేకుండానే ఇరు దేశాల మ‌ధ్య‌ చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • russia
  • Russia-Ukraine War
  • ukraine

Related News

    Latest News

    • Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

    • IPL 2026 SRH vs CSK : 10 రన్స్ తేడాతో CSK పై SRH విజయం

    • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

    • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

    • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

    Trending News

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd