Speed News
-
నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతిక కాయం
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్పెషల్ హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరింది. ఈ క్రమంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గౌతమ్ రెడ్డి పార్థీవదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కోసం మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇ
Published Date - 03:45 PM, Tue - 22 February 22 -
CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్
ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Published Date - 02:32 PM, Tue - 22 February 22 -
Srisailam: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు!
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది.
Published Date - 12:21 PM, Tue - 22 February 22 -
Corona Cases Update: ఇండియాలో కరోనా కేసులు.. లేటెస్ట్ అప్‌డేట్..!
ఇండియలో కరోనా భారీగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిందది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు దేశ వ్యాప్తంగా 13,405 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 34,226 మంది కరోనా నుండి కోలుకోగా 235 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం 1,81,075 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,21,58,510 మంది కరోనా నుండి కోలుకోగ
Published Date - 12:00 PM, Tue - 22 February 22 -
Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!
స్వేచ్చ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలా ఆడవారు ఎలాంటి అసాధ్యనైన్నా సుసాధ్యం చేసే సత్తా వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలం మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా టాలెంట్ ను బయటపెడుతున్నారు మహిళామణులు.
Published Date - 11:47 AM, Tue - 22 February 22 -
Telangana BJP: పార్లమెంట్ నియోజకవర్గాలపై ‘తెలంగాణ బీజేపీ’ ఫోకస్
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే అంశంపై ద్రుష్టి సారించారు.
Published Date - 11:33 AM, Tue - 22 February 22 -
Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఏప్రిల్ 20 నుండి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. ప్రశ్నా పత్రాల ఛాయిస్‌ను రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత ఇంటర్ పరీక్షలో కొన్ని సెక్షన్లకు మాత్రమే ఛాయిస్ ఉండేవి. అయితే ఈ ఏడాది మాత్రం అన్
Published Date - 10:59 AM, Tue - 22 February 22 -
Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
దాణా స్కామ్‌లో దోషిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ ఇస్తూ, సోమవారం రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు, 60 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే శిక్ష ఖరారైన కొద్దిసేపటికే లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో లాలూ కుటుంబ సభ్యులు ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్
Published Date - 10:07 AM, Tue - 22 February 22 -
Smart phones: మొబైల్ యాప్స్ పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా..? మీ ప్రైవసీకి ప్రమాదం..!!
స్మార్ట్ ఫోన్....మన జీవితంలో భాగమయ్యాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.
Published Date - 08:01 AM, Tue - 22 February 22 -
Andhra Anganwadis: అడ్డంకులు ఉన్నా ఆందోళనలకు రెడీ.. ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగుల ఢీ
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి. నూతన డీజీపీకీ సవాలుగా మారాయి.
Published Date - 07:55 AM, Tue - 22 February 22 -
Power Bill Shock: తెలంగాణలో కరెంట్ ఛార్జీల షాక్!ఉద్యమం దిశగా విపక్షాలు
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపు వ్యవహారం వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Published Date - 07:48 AM, Tue - 22 February 22 -
Surat Murder: సూరత్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య
సూరత్ జిల్లాలో 11 ఏళ్ల బాలికపై ఆదివారం సాయంత్రం అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 07:44 AM, Tue - 22 February 22 -
Karnataka Murder Case: భజరంగ్ దళ కార్యకర్త హత్యలో వారి ప్రమేయం ఉంది – కర్ణాటక మంత్రి
ఆదివారం రాత్రి జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యలో ముస్లింల ప్రమేయం ఉందని కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు.
Published Date - 07:40 AM, Tue - 22 February 22 -
International Flights: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేత
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Published Date - 07:35 AM, Tue - 22 February 22 -
Praggnanandhaa: పిట్ట కొంచెం.. ఆట ఘనం!
16 ఏళ్ల చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సోమవారం ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ రాపిడ్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్ ఎనిమిదో రౌండ్‌లో
Published Date - 09:59 PM, Mon - 21 February 22 -
Radhika Interview: ఆడవాళ్ల పాత్రలకి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమా ఇది!
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాధిక, ఊర్వశి, కుష్బు కీలక పాత్రల్లో నటించారు.
Published Date - 08:45 PM, Mon - 21 February 22 -
CM KCR: బంగారు తెలంగాణ మాదిరిగానే.. ‘బంగారు భారత్’
సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
Published Date - 08:26 PM, Mon - 21 February 22 -
Bajrang Dal: ‘హర్ష’ హంతకులకు ఉరిశిక్ష విధించాలి!
భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు ఉరిశిక్ష విధించాలని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
Published Date - 06:03 PM, Mon - 21 February 22 -
NBK107 1st Look: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం మొదటి రోజు షూటింగ్ నుంచి లీక్ అయిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published Date - 05:14 PM, Mon - 21 February 22 -
Wriddhiman Saha:ఆ జర్నలిస్టుపై చర్యలు తీసుకోండి
భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తికి గురైన సాహా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 04:59 PM, Mon - 21 February 22