HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Gives It All Once He Has Firm Grasp On Script

Mahesh Babu: మహేశ్ చాలా సింపుల్ గా ఛాన్స్ ఇచ్చాడు- డైరెక్టర్ పరశురామ్..!!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట.

  • Author : Hashtag U Date : 02-05-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu Sarkaru Vaari Paata
Mahesh Babu Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 2న చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు పరశురామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గీతగోవిందం సినిమా నిర్మిస్తున్న సమయంలో సర్కారు వారి పాట మూవీ స్టోరీని రాసానని దర్శకుడు పరశురామ్ తెలిపారు. కానీ మహేశ్ బాబు ముందుకు ఈ స్టోరీ తీసుకెళ్లడానికి తాను సంకోచించినట్లు వెల్లడించారు. మహేశ్ తనకు కథ చెప్పే అవకాశాన్ని చాలా సింపుల్ గా ఇచ్చేసాడని చెప్పుకొచ్చాడు. స్టోరీ చెప్పుతున్న సమయంలో మహేశ్ ఆ పాత్రలతో కనెక్ట్ అయ్యాడని…అందుకే ఈ మూవీకి అంగీకరించారని చెప్పాడు. మహేశ్ కి స్క్రిప్టుపై గట్టి పట్టు లభించిన తర్వాతే..తాను ఓకే చెప్పినట్లు పరశురామ్ వివరించారు.

పరశురామ్ కెరీర్ గ్రాఫ్ ను పరిశీస్తే…సారొచ్చారు మూవీ అనుకున్న స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని ఏండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని…ఆ తర్వాతే ఈ సక్సెస్ స్టోరీలు తనకు లభించాయని చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా యూత్ ను మెప్పించేలా హీరో హీరోయిన్ల మధ్ మంచి కెమిస్ట్రీతో కూడిన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. సినిమా రషెస్ చూసినప్పుడు మహేశ్ క్యారెక్టరైజేషన్ ఇతర సినిమాలతో పోల్చితే నెక్ట్స్ లెవల్లో ఉన్నట్లు అనిపించిదన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • keerthy suresh
  • mahesh babu
  • Parasuram Petla
  • Sarkaru Vaari Paata.

Related News

Mahesh Babu

శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ (వివిధ దేశాల్లో సాగే సాహస యాత్ర).

  • Prakash Raj Varanasi

    Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd