Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు
సోమవారం నుంచి సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తోంది.
- By CS Rao Published Date - 03:33 PM, Mon - 2 May 22

సోమవారం నుంచి సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తోంది. మొత్తం 17,291 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభం అయింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.
మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు
https://www.tslprb.in/ అనే వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.
Related News

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్..?
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. ఇటీవల రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చ