Speed News
-
Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు…రెండు వారాల్లో పెరిగిన ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 4, 2022) లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 8.40కి పెరిగింది. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 12వ సారి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రేట్లు పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి ధరల
Published Date - 09:46 AM, Mon - 4 April 22 -
Congress: రాహుల్ తో ‘టీ కాంగ్రెస్’ నేతల భేటీ.. చర్చించే అంశాలివే?
2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఐదు రాష్ట్రాలలో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కార్యాచరణకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. రాహుల్ గాంధీ తన నివాసంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నార
Published Date - 09:43 AM, Mon - 4 April 22 -
Unemployment: భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోంది: CMIE
భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది.
Published Date - 09:32 AM, Mon - 4 April 22 -
Renuka Chowdhury: రేవ్ పార్టీ పై రేణుక చౌదరి క్లారిటీ
రాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీపై కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి స్పందించారు.
Published Date - 10:23 PM, Sun - 3 April 22 -
Bandi: డ్రగ్స్ కేసులో ప్రమేయమున్నవారిని అరెస్ట్ చేసే దమ్ముందా ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’
Bandi Sanjay dares CM KCR to arrest real culprits behind drug case
Published Date - 10:09 PM, Sun - 3 April 22 -
Pawan Kalyan: ఈ నెల 5 న మంగళగిరికి ‘పవన్ కళ్యాణ్’
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల ఐదో తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.
Published Date - 10:03 PM, Sun - 3 April 22 -
Pakistan:పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు
పాకిస్థాన్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.
Published Date - 04:25 PM, Sun - 3 April 22 -
Rave Party Action: డ్రగ్స్ పై పోలీస్ ‘శివ’తాండవం
రేవ్ పార్టీలపై నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పై సస్పెండ్ వేటు పడింది.
Published Date - 04:15 PM, Sun - 3 April 22 -
Ishan Kishan:ఇషాన్ కిషన్ సెన్సేషనల్ రికార్డు
ఐపీఎల్ 2022లో ఇషాన్ కిషన్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి భీకర బ్యాట్స్‌మన్ అనేది మరోసారి తెలియజేశాడు.
Published Date - 03:56 PM, Sun - 3 April 22 -
Skin Care: సమ్మర్ లో అందంగా మెరిసిపోవాలా…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!!
సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో ఎండలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
Published Date - 03:52 PM, Sun - 3 April 22 -
Alia Bhatt:అలియా-రణబీర్ పెళ్లి అక్కడేనా..?
బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియాభట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీరి మ్యారేజ్ జరగనుంది. వీరి వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది
Published Date - 03:42 PM, Sun - 3 April 22 -
BJP on Rave Party: డ్రగ్స్ కేసుపై సినీ, రాజకీయ నీడ
శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ దాడి చేసి 150 మందికి పైగా అరెస్టు చేయడం పట్ల రాష్ట్ర బీజేపీ ప్రశంసలు కురిపించింది.
Published Date - 03:29 PM, Sun - 3 April 22 -
Petrol Price Hike : తగ్గేదెలే అంటున్న పెట్రోల్ ధరలు.. 13 రోజుల్లో 11సార్లు…!
పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. కరోనా సంక్షోభం నుంచి భయటపడని సామాన్యులపై తాజాగా ఈ ధరలు పెరగడంతో మరింత భారం అవుతుంది.
Published Date - 11:36 AM, Sun - 3 April 22 -
AP Govt Debts : కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీ సర్కారు అప్పుల వేట
అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
Published Date - 11:24 AM, Sun - 3 April 22 -
Rave Party: హైదరాబాద్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి.. పట్టుబడ్డ బడాబాబుల పిల్లలు
రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Published Date - 11:08 AM, Sun - 3 April 22 -
TS Liquor: తెలంగాణలో మద్యం విక్రయాల్లో ఆ జిల్లానే టాప్…?
తెలంగాణలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ జిల్లాలో 92 కోట్ల రూపాయాల మద్యం అదనంగా సేల్స్ అయింది.
Published Date - 11:00 AM, Sun - 3 April 22 -
New Collectors: కొత్త జిల్లాల కలెక్టర్లు వీళ్ళే!
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.
Published Date - 10:52 AM, Sun - 3 April 22 -
IPL 2022: ముంబై పై రాయల్స్ విక్టరీ
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
Published Date - 02:10 AM, Sun - 3 April 22 -
IPL 2022: ఐపీఎల్: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ గెలుపు
ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ ప్రారంభించిన శుభ్‌మన్ (46 బంతుల్లో 84) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్‌ను 20 ఓవర్లలో 171 స్కోర్ సాధించింది.
Published Date - 01:47 AM, Sun - 3 April 22 -
Malaika Arora: మలైకా కారుకు యాక్సిడెంట్..ఆసుపత్రిలో చేరిన బ్యూటీ..!!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూణేలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరవ్వడానికి కారులో పయనమైంది మలైకా.
Published Date - 01:13 AM, Sun - 3 April 22