Speed News
-
KL Rahul Fined: సెంచరీ హీరోకు జరిమానా
ఐపీఎల్ 15వ సీజన్ లో లక్నో టీమ్ అదరగొడుతోంది.
Published Date - 09:47 AM, Sun - 17 April 22 -
RCB Beats DC: మాక్స్ వెల్, డీకే మెరుపులు… ఆర్ సీబీ విజయం
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 16 పరుగులతో విజయం సాధించింది.
Published Date - 11:34 PM, Sat - 16 April 22 -
Hardik Pandya: టీమిండియా కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్ రౌండర్
భారత క్రికెట్ జట్టుకు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
Published Date - 11:05 PM, Sat - 16 April 22 -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్టే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరున్న ముంబై ఇండియన్స్ 15వ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది.
Published Date - 10:58 PM, Sat - 16 April 22 -
Hanuman Jayanti Violence: ఢిల్లీలో హనుమాన్ జయంతి ర్యాలీలో హింస.. గాయపడ్డ పోలీసులు
ఢిల్లీలో హునుమాన్ జయంతి శోభాయాత్రలో హింసాకాండ చెలరేగింది.
Published Date - 09:18 PM, Sat - 16 April 22 -
LSG Victory: రాహుల్ ధనాధన్… లక్నో సూపర్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ మళ్ళీ పుంజుకుంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 08:18 PM, Sat - 16 April 22 -
KL Rahul:వందో మ్యాచ్ లో 100
ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
Published Date - 06:44 PM, Sat - 16 April 22 -
Shane Watson: ముంబై తప్పిదాలు ఇవే : వాట్సన్
ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు.
Published Date - 05:38 PM, Sat - 16 April 22 -
Renuka Chowdary On Revanth Reddy : రేవంత్‌ని చూసి భయపడే ఆ కామెంట్స్ చేస్తున్నారు- Hashtag U ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ మధ్యకాలంలో సైలెంట్‌గా ఉన్న సీనియర్ నేత రేణుకా చౌదరి హ్యాష్‌టాగ్ యూ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:26 PM, Sat - 16 April 22 -
Naidu launches: ఎన్ఆర్ఐ టీడీపీ వెబ్ సైట్ ప్రారంభం!
ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసింది.
Published Date - 05:19 PM, Sat - 16 April 22 -
TRS Formation Day : అట్టహాసంగా టీఆరెస్ ఆవిర్భావ సభ ..11 తీర్మానాలుంటాయన్న కేసీఆర్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు ప్లాన్ చేస్తోంది.
Published Date - 05:12 PM, Sat - 16 April 22 -
IPL Ravi Shastri: IPL టైటిల్ రేసులో RCB-రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:07 PM, Sat - 16 April 22 -
Prabhas Fined: రెబల్ స్టార్ ప్రభాస్ కారుకి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు.
Published Date - 05:03 PM, Sat - 16 April 22 -
Harbhajan Singh:నా నెల జీతం మొత్తం వాళ్లకే -హర్భజన్ సింగ్..!!
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
Published Date - 05:00 PM, Sat - 16 April 22 -
Liver Illness: అమెరికా, ఐరోపా పిల్లల్లో అంతుచిక్కని కాలేయ రుగ్మత.. ఏమిటి.. ఎందుకు ?
ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతున్న అమెరికా, ఐరోపా దేశాల్లో.. మరో వణుకు మొదలైంది.
Published Date - 04:54 PM, Sat - 16 April 22 -
Alia Ranbir Honeymoon: ఆలియా , రణ్ బీర్ హనీమూన్ ప్లాన్ వాయిదా !
పెళ్లితో ఈనెల 14న ఒక్కటైన ఆలియా భట్ , రణ్ బీర్ కపూర్ దంపతుల హనీమూన్ ప్లాన్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
Published Date - 03:49 PM, Sat - 16 April 22 -
Agra Mob: ఆగ్రాలో దారుణం.. రెండు ఇళ్లకు నిప్పు!
తాజ్ మహల్ కు నెలవుగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం జరిగింది.
Published Date - 02:51 PM, Sat - 16 April 22 -
Samantha Fitness: శారీరకంగా శ్రమతో కూడిన సమయం..సామ్ వీడియో వైరల్..!!
స్టార్ హీరోయిన్ సమంత...వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. నాగచైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత తిరిగి సింగిల్ స్టేటస్ కు వచ్చేసింది ఈ బ్యూటీ.
Published Date - 02:49 PM, Sat - 16 April 22 -
iPhone14: శాటిలైట్ కనెక్టివిటీతో ఐఫోన్ 14…సిగ్నల్స్ లేకున్నా కాల్స్ మాట్లాడొచ్చు..!!
స్మార్ట్ ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధించే సమస్య...నెట్ వర్క్ కవరేజ్ ఇష్యూ. ఫోన్ కాల్స్ చేసుకోలేరు. ఇది మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్యే.
Published Date - 02:32 PM, Sat - 16 April 22 -
Srikalahasti: కొత్త దేవాదాయ మంత్రికి చేదు అనుభవం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది.
Published Date - 02:10 PM, Sat - 16 April 22