News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Writer Political Social Analyst C Narasimha Rao Passed Away

C. Narasimha Rao: నరసింహారావు ఇకలేరు!

సి.నరసింహారావు.. రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ సామాజికవేత్త, రచయిత కూడా.

  • By Balu J Updated On - 10:02 AM, Thu - 12 May 22
C. Narasimha Rao: నరసింహారావు ఇకలేరు!

సి.నరసింహారావు.. రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ సామాజికవేత్త, రచయిత కూడా. వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాసిన ఆయన కన్నుమూశారు. వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 29 డిసెంబరు 1948లో జన్మించారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, మేధావులు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన మరణం విచారకరం – చంద్రబాబు నాయుడు

ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

నిశ్చేష్టుల్ని చేసింది – ఏపీ రైటర్స్

సి.నరసింహారావు హఠన్మరణ వార్త నిశ్చేష్టున్ని చేసింది.వారు సంపాదకులు గా వ్యవహరించిన రేపు పత్రికలో దివిసీమ ఉప్పెన భాదితుల మానసిక సమస్యలపై విశ్లేషణాత్మక వ్యాసం వ్రాశారు. తెలుగులో వ్యక్తిత్వ వికాస గ్రంధాల రచనకు ఆధ్యుడని చెప్పవచ్చు. మానసిక విశ్లేషణాత్మక రచనలు అనేకం చేశారు. సాహితీ రంగానికి వారి మృతి తీరని లోటు.

ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/ZCiA3fhk7K

— N Chandrababu Naidu (@ncbn) May 12, 2022

Tags  

  • krishna district
  • Narasimha Rao
  • passed away
  • political analysis

Related News

Tollywood Actor: ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య మృతి

Tollywood Actor: ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య మృతి

టాలీవుడ్ ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య తన నివాసంలో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.

  • Thalekunnil Basheer: కాంగ్రెస్ సీనియర్ నేత ‘బషీర్’ ఇకలేరు!

    Thalekunnil Basheer: కాంగ్రెస్ సీనియర్ నేత ‘బషీర్’ ఇకలేరు!

  • Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!

    Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!

  • Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!

    Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!

  • Kandikonda: టాలీవుడ్ లో విషాదం.. కందికొండ క‌న్నుమూత‌!

    Kandikonda: టాలీవుడ్ లో విషాదం.. కందికొండ క‌న్నుమూత‌!

Latest News

  • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

  • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

  • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

  • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

  • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

Trending

    • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

    • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: