News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Mother Among Two Women Arrested For Selling Five Day Old Baby Boy For Rs 5000

Baby Sale: ఐదు రోజుల పసికందును విక్రయించిన తల్లి, మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు అరెస్ట్

ఐదు రోజుల ప‌సికందును విక్ర‌యించిన త‌ల్లితో స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

  • By Hashtag U Published Date - 09:30 AM, Thu - 12 May 22
Baby Sale: ఐదు రోజుల పసికందును విక్రయించిన తల్లి, మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు అరెస్ట్

ఐదు రోజుల ప‌సికందును విక్ర‌యించిన త‌ల్లితో స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్ద‌రు మ‌హిళ‌లు రూ.5వేలు చెల్లించి తల్లి నుంచి బిడ్డను కొనుగోలు చేశారు.

ఈ ఘటన చెన్నై శివార్లలోని సెలైయూర్‌లోని మప్పేడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి పారిశుధ్య కార్మికురాలు కాగా, భర్త దినసరి కూలీ. వారికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను పోషించ‌డం క‌ష్టంగా ఉంద‌ని తల్లి పోలీసులకు తెలిపింది.

అందుకే ప‌సికందును విక్ర‌యించిన‌ట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పెళ్లయి 10 ఏళ్లు గడిచినా సంతానం లేని తన సోదరుడి కోసం బిడ్డను కొన్నామ‌ని ఇద్దరు మ‌హిళ‌లు తెలిపారు. |పసికందు కనిపించకుండా పోయిందని తల్లి బంధువులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags  

  • Chennai
  • five year odl baby sold
  • Mappedu police
  • mother arrested
  • tamilnadu

Related News

Textile Crisis : తమిళనాడులో టెక్స్‌టైల్స్ సంక్షోభం.. దేశవ్యాప్తం అవుతుందా?

Textile Crisis : తమిళనాడులో టెక్స్‌టైల్స్ సంక్షోభం.. దేశవ్యాప్తం అవుతుందా?

దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాటన్‌లో 35 శాతం వాడకం ఉన్న తమిళనాడులో పెద్ద సంక్షోభమే తలెత్తింది. రో

  • Chennai Court: జైభీమ్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి షాక్

    Chennai Court: జైభీమ్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి షాక్

  • TN CM Son Rise: ఉదయనిధిని మంత్రిని చేయడానికి రంగం సిద్ధం.. ఈనెలలోనే కీలక ఘట్టం?

    TN CM Son Rise: ఉదయనిధిని మంత్రిని చేయడానికి రంగం సిద్ధం.. ఈనెలలోనే కీలక ఘట్టం?

  • 11 Electrocuted: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో 11 మంది భక్తులు మృతి

    11 Electrocuted: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో 11 మంది భక్తులు మృతి

  • Tamil Nadu: 17 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఏం జరిగిందంటే!

    Tamil Nadu: 17 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఏం జరిగిందంటే!

Latest News

  • YCP Rajyasabha : వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ఖ‌రారు

  • Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

  • Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

  • The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: