Samantha: కాశ్మీరులోయలో కన్యాకుమారిరో!
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ కోసం సమంత కాశ్మీర్లో ఉంది.
- By Balu J Published Date - 12:55 PM, Fri - 13 May 22
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ కోసం సమంత కాశ్మీర్లో ఉంది. ఈ సందర్భంగా సమంత కాశ్మీర్ నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి మధ్య ఆమె కుర్చీపై గొడుగు పట్టుకొని కూర్చున్న ఫొటో ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. “S OL I TU DE” అని క్యాప్షన్ ఇచ్చింది. సమంత 15 రోజుల నుంచి విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కె సినిమా కోసం షూటింగ్ చేస్తోంది. అయితే సమంత, విజయ్ తమ పుట్టినరోజు వేడుకలను కాశ్మీర్ లోనే జరుపుకోవడం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలో కాశ్మీర్ తొలి షెడ్యూల్ను పూర్తి చేయనున్నారు. దీంతో షూటింగ్ గ్యాప్ లో ప్రకృతితో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫొజులిచ్చింది ఈ బ్యూటీ.
తాజాగా సామ్ ఓ బోల్డ్ పిక్ ని పోస్ట్ చేసింది. ముఖం కనిపించకుండా ఓ బోల్డ్ పిక్ ని షేర్ చేయగా అది నెట్టింట వైరల్ గా మారింది. కేవలం బాత్ టవల్ శరీరానికి కప్పుకుని బట్టలేకుండా సమంత బోల్డ్ గా ఫోజు ఇచ్చింది. ఇది మిర్రర్ సెల్ఫీ. ఓ అడ్డం ముందు నిల్చుని సామ్ ఈ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటో పై నీరజ కోన, సమంత పరస్పరం సంభాషించుకున్నారు. నువ్వు చాల గ్రేట్ అంటూ నీరజ కామెంట్ పెట్టగా .. నిన్ను చాలా మిస్ అవుతున్నా త్వరగా వచ్చే, థ్యాంక్యూ అంటూ సమంత రిప్లై ఇచ్చింది.
Tags
Related News
Samantha: అల్లుఅర్జున్ పై భారీ ఆశలు పెట్టుకున్న సమంత.. ఎందుకంటే
Samantha: ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సమంత రూత్ ప్రభు వ్యూహాత్మకంగా వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాలో ఈ టాలెంటెడ్ నటి నటిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న సమంత, అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ మూవీ తనకు బెస్ట్ ఛాయిస్ అని నమ్ముతోంది. అల్లు అర్జున్ కు పా�