HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Drivers Stop Train As Elephant Crosses Tracks In North Bengal

Elephant Crossing:వేగంగా దూసుకొస్తున్న రైలు..పట్టాలు దాటుతున్న ఏనుగు..వీడియో వైరల్..!!

రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది.

  • By Hashtag U Published Date - 06:00 AM, Fri - 13 May 22
  • daily-hunt
elephant crossing
elephant crossing

రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది. ఏనుగును లోకో పైలెట్ చూశాడు.చూస్తుండగానే రైలు బాగా దగ్గరకు వచ్చింది. ఇంకా ఆ ఏనుగు ట్రాకును దాటడం పూర్తి కాలేదు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్లు ఆర్ ఆర్ కుమార్, ఎస్ కుందుల సకాలంలో స్పందించారు. అత్యవసర బ్రేకులు వేసారు. దీంతో ఏనుగుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా భయటపడింది.

ఈ ఘటన ఉత్తర బెంగాల్లో జరిగింది. ఈ వీడియోను ఉత్తర బెంగాల్ కు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లోకో పైలెట్లను ప్రశంసిస్తున్నారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుల్మా సివోక్ మధ్య 23/1వద్ద ట్రాక్ ను దాటుతున్న ఏనుగు ఆకస్మాత్తుగా గమనించి…రైలు వేగాన్ని నియంత్రించడానికి బ్రేకులు వేసి..వన్యప్రాణాలను రక్షించాం అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Alert LP & ALP of 15767 Up SGUJ-APDJ Intercity Exp Sri R.R. Kumar & S. Kundu suddenly noticed one Wild Elephant crossing the track at KM 23/1 between Gulma-Sivok at 17.35 hrs yesterday & applied brake to control Train speed saving Wildlife. @wti_org_india@RailMinIndia @RailNf pic.twitter.com/12PC5ffTqO

— DRM ALIPURDUAR (@drm_apdj) May 12, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • driver stops train
  • drives saves elephant
  • elephants crossing
  • north bengal
  • wild life

Related News

    Latest News

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd