Speed News
-
WhatsApp చాట్స్, ఫోటోలు, వీడియోలు డిలీట్ అవ్వకుండా…ఇలా బ్యాకప్ చేయండి…
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికమంది వాడే యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్ యాప్ అనే చెప్పాలి.
Date : 23-05-2022 - 7:15 IST -
Honour Killings: కన్నపేగును తెంచడమే పరువా?
అహంకారాన్ని ఎదిరించినందుకు కన్నపేగు అని కూడా చూడకుండా హతమార్చడమే పరువు హత్య. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, జాతి అనే తేడాలు ఉండవు.
Date : 23-05-2022 - 7:00 IST -
Jaggery Chai: చాయ్ లో బెల్లం కలుపుకుని తాగొచ్చా..?
చక్కెర ఆరోగ్యానికి చేటు అనే అవగాహన క్రమంగా పెరుగుతోంది. కొందరు చక్కెర మానేస్తున్నారు. బెల్లానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
Date : 23-05-2022 - 6:30 IST -
Massive Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం…అలర్ట్ చేసిన నాసా..!!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోందని గుర్తించింది.
Date : 23-05-2022 - 6:00 IST -
CM KCR In Delhi: రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలుతాయ్..కేంద్రానికి సీఎం కేసీఆర్ వార్నింగ్..!!
రైతులు తలచుకుంటే...ప్రభుత్వాలు కూలుతాయి. ఎంతటి శక్తివంతులనైనా మెడలు వంచే సత్తా రైతులకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Date : 23-05-2022 - 12:38 IST -
Shashi Tharoor: మరోసారి శశిథరూర్ ఇంగ్లీష్ పైత్యం…తెరపైకి కొత్త పదం.!!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గురించి తెలుసు కదా. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ గురించి కూడా తెలిసే ఉంటుంది.
Date : 23-05-2022 - 12:34 IST -
Punjab Beats Hyderabad: సన్ రైజర్స్ కు పంజాబ్ లాస్ట్ పంచ్
ఐపీఎల్ 15వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది.
Date : 22-05-2022 - 11:10 IST -
AP Politics: మంత్రుల బస్ యాత్రపై ‘జేసీ’ సంచలనం
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 22-05-2022 - 9:01 IST -
CM Jagan: సూటు,బూటు లో జగన్
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఈడబ్ల్యూఎఫ్) సదస్సుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు.
Date : 22-05-2022 - 8:55 IST -
Jagan Davos Tour: జగన్ దావోస్ పర్యటనపై విమర్శలు.. అందులో నిజానిజాలేంటి?
సీఎం జగన్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లారు. ఎలా వెళ్లారు, లండన్లో ఎందుకు దిగారన్నది అనవసరం. దావోస్కి వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చామా లేదా అన్నదే పాయింట్.
Date : 22-05-2022 - 8:00 IST -
Monkey Pox: జాగ్రత్త.. మంకీపాక్స్ విరుచుకుపడుతోంది..!
మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఖండాలు దాటి వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు 11 దేశాలకు పాకింది.
Date : 22-05-2022 - 7:30 IST -
Wedding Cancel: కాసేపట్లో మూడు ముళ్ళు.. వరుడి బట్టతలను చూసి పెళ్లి రద్దు చేసుకున్న వధువు!!
వివాహ వేడుక కన్నుల పండువగా జరుగుతోంది. కాసేపు అయితే పెళ్లి పూర్తవుతుంది.
Date : 22-05-2022 - 7:00 IST -
Hyderabad Airport: అది రాజీవ్ గాంధీ విమానాశ్రయమా ? జీఎంఆర్ విమానాశ్రయమా ? సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ లేఖ!!
హైదరాబాద్ ఎయిర్ పోర్టు పేరేమిటి ? అది జీఎంఆర్ విమానాశ్రయమా ? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమా?
Date : 22-05-2022 - 6:42 IST -
Marriage@95: అతడికి 95.. ఆమెకు 84.. 23 ఏళ్ల ప్రేమకు వివాహాభిషేకం!!
అతడి వయసు 95.. ఆమె వయసు 84.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు!!
Date : 22-05-2022 - 6:33 IST -
Samantha: సమంత.. ది గ్రేట్ బ్యూటీ.. ఫుడీ !!
హీరోయిన్ సమంత గొప్ప ఆహార ప్రియురాలు. ఆమె నటిస్తున్న " ఖుషీ " సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. ఈసందర్భంగా సమంత లోని ఫుడీ వెలుగు చూసింది.
Date : 22-05-2022 - 4:30 IST -
FASTag Alert: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్…ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు పోయినట్లే..!!
FASTag...హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూను నివారించేందుకు దీన్ని ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం.
Date : 22-05-2022 - 4:15 IST -
Liquor Truck: బోల్తా కొట్టిన బీర్ల లోడు లారీ…ఎగబడ్డ స్థానికులు..!!
ప్రకాశం జిల్లాలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
Date : 22-05-2022 - 4:15 IST -
Sunrisers Hyderabad: విజయంతో ముగించేది ఎవరో ?
ఐపీఎల్ 15వ వ సీజన్ లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఈరోజు సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 22-05-2022 - 2:39 IST -
Mistaken Identity Murder: తన భార్యే అనుకుని మరో మహిళను చంపిన వ్యక్తి..!!
భార్యతో మనస్పర్థలు...చంపాలని స్కెచ్ ఏశాడు. తాను అనుకున్నట్లు చంపేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.
Date : 22-05-2022 - 1:06 IST -
Imran Khan: పెట్రోల ధరల తగ్గింపుపై… మోదీని ప్రశంసంచిన ఇమ్రాన్ ఖాన్.!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...భారత ప్రధానిని మరోసారి ప్రశంసించారు.
Date : 22-05-2022 - 12:37 IST