HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Zoo Keeper Plays With Lion In Jamaica Zoo

సింహంతో ఆటలు.. దెబ్బకు వేలు కట్.. వీడియో వైరల్..?

  • Author : Anshu Date : 09-06-2022 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Czrczgen
Czrczgen

మాములుగా పులులు,సింహాలను జూ లో చూస్తే చాలు అంతదూరం పారిపోతూ ఉంటారు. అటువంటిది సింహాలు, పులులు జూ లలో కాకుండా బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఎదురు పడ్డాయి అంటే ఇక అంతే సంగతులు. ఇకపోతే చాలామంది జూ కి వెళ్ళినప్పుడు సింహాలు, పులుల బోన్ ల దగ్గరికి వెళ్లి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. అంతే కాకుండా వాటిని రెచ్చ గొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది గాయాల పాలవడం ప్రాణాలు పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

జమైకాలోని సెయింట్ ఎలిజబెత్ లో ఉన్న జూలో ఒక భయంకరమైన ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూకు వచ్చిన పర్యాటకుల కోసం సింహంతో ఆ జూ కీపర్ ఆటలాడాడు. దాని నోట్లో వేళ్లు పెట్టి కెలికడానికి ప్రయత్నిస్తూ పదే పదే దానిని టీజ్ చేశాడు. అయితే పరిశోధకులు అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉండడంతో కాజు కీపర్ మరింత రెచ్చిపోయి మళ్లీ మళ్లీ అలాగే చేశాడు. ఇక కోపంతో విసుగుచెందిన సింహం అతడి వేలిని అమాంతం తన పదునైన కోర పళ్లతో పట్టేసింది.

https:

ఆ సింహం నోటి నుంచి తన వేలును విడిపించుకోవడానికి జూ కీపర్ ఎంతగా ప్రయత్నించినా ఆ వేలిని సింహం వదల్లేదు. అక్కడ వీడియోలు తీసుకుంటున్న పర్యాటకులు అంతా కామెడీ గా చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ, ఆ జూ కీపర్ మాత్రం వేలిని వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశాడు. చివరకు సింహం వదిలేసినా.. అతడి వేలు మాత్రం లేదు. సింహం కోరల బలానికి ఆ వేలు తెగి పోయింది. బాధతో జూ కీపర్ విలవిల్లాడిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వీడియోని చూసిన ఆ నెటిజన్స్ ఆ జూ కిపర్ ని తిడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jamaica
  • lion
  • netizens
  • social media
  • video viral
  • viral
  • zoo
  • zoo keeper

Related News

Varun Chakravarthy In Shop

కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

Varun Chakravarthy  టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంల

  • Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

    పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Latest News

  • ఐపీఎల్ తొలిసారి ఆడ‌నున్న‌ విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!

  • యుద్ధం ఎఫెక్ట్‌.. వారి ఉద్యోగాలు కూడా డౌటే?!

  • సీఎస్కే జ‌ట్టులో భారీ మార్పు..!

  • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

  • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

Trending News

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd