Speed News
-
IT attacks : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్
నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు.
Date : 10-03-2025 - 5:31 IST -
State Funds : సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రలు హైదరాబాద్ వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు. కేసీఆర్ బాధపడుతారని కిషన్‌రెడ్డి రాలేదా? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమీక్ష పెడితే ఎందుకు రాలేదు? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు.
Date : 10-03-2025 - 4:48 IST -
TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల
మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ నిర్వహించిన అనంతరం 1:2 నిష్పత్తిలో తరువాత జాబితా వెల్లడిస్తారు.
Date : 10-03-2025 - 4:00 IST -
Dubai Gold : దుబాయ్ గోల్డ్.. ఎందుకు చౌక ? ఎంత తీసుకురావొచ్చు ?
మన దేశంలోని బంగారం దుకాణానికి వెళ్లి ఆభరణాలు(Dubai Gold) కొంటే, వాటిపై రకరకాల ట్యాక్స్‌లు విధిస్తారు.
Date : 10-03-2025 - 3:58 IST -
TDP : నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా, వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది.
Date : 10-03-2025 - 3:22 IST -
Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.
Date : 10-03-2025 - 3:17 IST -
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. సీఎం రేవంత్ హాజరు
. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Date : 10-03-2025 - 2:43 IST -
Failure Story : మరో అనిల్ అంబానీ.. ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చూసి నేర్చుకోండి
ప్రమోద్ మిట్టల్(Rs 550 Crores Marriage) దివాలా తీశారని 2020 జూన్ 19న లండన్‌లోని ఓ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
Date : 10-03-2025 - 2:13 IST -
Pranay Murder case : ప్రణయ్ హత్య కేసు..కోర్టు సంచలన తీర్పు
ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండగా.. అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.
Date : 10-03-2025 - 1:10 IST -
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Date : 10-03-2025 - 12:58 IST -
SLBC Tunnel : టన్నెల్ వద్ద మరో రెండు మృతదేహాల గుర్తింపు !
గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది.
Date : 10-03-2025 - 12:09 IST -
IIFA Awards 2025: ‘లాపతా లేడీస్’కు 10 ‘ఐఫా’ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
అత్యధిక అవార్డులు(IIFA Awards 2025) ఈ మూవీకే దక్కడం విశేషం.
Date : 10-03-2025 - 11:22 IST -
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Date : 10-03-2025 - 11:11 IST -
Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు
న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్(Shock To Lalit Modi) అందించిన సమాచారంతోనే వనౌతు ప్రధానమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
Date : 10-03-2025 - 10:44 IST -
Bhupesh Baghel : భూపేష్ బఘేల్, చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ రైడ్స్
మహదేవ్ యాప్ కేసు, బొగ్గు కుంభకోణాలకు సంబంధించి భూపేష్ బఘేల్(Bhupesh Baghel) ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
Date : 10-03-2025 - 10:02 IST -
Canada New PM: కెనడా ప్రధానిగా ఆర్థికవేత్త కార్నీ.. ఆయన హిస్టరీ గొప్పదే
మార్క్ కార్నీ 1965లో కెనడాలోని(Canada New PM) ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు.
Date : 10-03-2025 - 7:19 IST -
India Wins Champions Trophy: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా!
భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (1) నిరాశపర్చాడు.
Date : 09-03-2025 - 9:51 IST -
Garimella Balakrishna: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ మృతి
గరిమెళ్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలుపుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటని ఆయన అన్నారు.
Date : 09-03-2025 - 8:08 IST -
US Vs NATO : ‘నాటో’ నుంచి అమెరికా బయటికొస్తుందా ? వాట్స్ నెక్ట్స్ ?
ఇందుకు కొనసాగింపుగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Vs NATO) కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 09-03-2025 - 7:54 IST -
SSMB29 Leak : ఆయన ఎదుట మోకరిల్లిన మహేశ్‌బాబు.. ‘ఎస్ఎస్ఎంబీ-29’ లీక్
చివరికి చక్రాల కుర్చీలో కూర్చున్న ఓ వ్యక్తి ఎదుట మహేశ్‌బాబు(SSMB29 Leak) మోకాళ్లపై కూర్చున్నారు.
Date : 09-03-2025 - 6:18 IST