Speed News
-
Karnataka : కర్ణాటకలో 14 మంది చిన్నారులకు అస్వస్థత
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ పట్టణంలో 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేయడంతో జలుబు, జ్వరంతో ఆస్పత్రి పాలైన 14 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం శివమొగ్గలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం సోకడంతో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వై
Date : 27-06-2022 - 10:13 IST -
BCCI Unhappy: భారత్ క్రికెటర్ల పై బీసీసీఐ ఆగ్రహం
ఇంగ్లాండ్ టూర్ లో భారత ఆటగాళ్ళ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Date : 27-06-2022 - 9:05 IST -
Beauty Tips : వీటిని తింటే వయస్సు పెరిగినా…40లోనూ 20వలే కనిపిస్తారు…!!!
వయస్సు మీద పడుతుందా...అయినా అందంగా కనిపించాలనుకుంటున్నారా..40ఏళ్లు దాటినా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటున్నారా...అయితే సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి.
Date : 27-06-2022 - 8:30 IST -
Sleep: అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా..? అయితే మీ పని ఖతం..!!
ఆరోగ్యంగా ఉండాలంటే...మంచి ఆహారంతోపాటు మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక టెక్నాలజీ కారణంగా నిద్రపోయే వేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Date : 27-06-2022 - 7:45 IST -
Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం
మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది.
Date : 27-06-2022 - 7:30 IST -
Santhals: ద్రౌపది ముర్ము తెగ సంతాల్ ల అసలు కథ ఇది.. బ్రిటిషర్లకే చెమటలు పట్టించారు
ఇప్పుడు దేశమంతా ఒక తెగ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటోంది. అదే సంతాల్ తెగ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆ తెగకు చెందినవారే.
Date : 27-06-2022 - 7:00 IST -
Carbs : కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కావు…అందులో మంచివీ ఉన్నాయి..అవేంటంటే..!!
అధిక బరువు, షుగర్...ఈ రెండు కూడా ఈ మధ్య అందర్నీ భయపెడుతున్న జీవనశైలి వ్యాధులు. వీటికితోడు హైబీపీ ఇబ్బందిపెడుతోంది. వీటినుంచి బయటపడాలంటే బరువు తగ్గించుకోవాలని, ఆహారం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవాలని...వీలైనంతవరకు కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు.
Date : 27-06-2022 - 6:45 IST -
Exercise: అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏ ఏ సమయాల్లో ఎక్సర్ సైజ్ లు చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది?
ఉదయాన్నే వ్యాయామం చేసేస్తే ఓ పనైపోద్ది.. ఇక రోజంతా పనులు చూసుకోవచ్చు అనుకునేవారే ఎక్కువ.
Date : 27-06-2022 - 6:30 IST -
TRS: యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరుకానున్న టీఆర్ఎస్ పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్. తారకరామారావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు.
Date : 27-06-2022 - 6:30 IST -
Panchamukhi Hanuman: కష్టాలు చుట్టుముట్టాయా..పంచముఖి హనుమంతుడిని ఆరాధించండి..!!
జీవితంలో ఎన్నో కష్టనష్టాలు..సుఖసంతోషాలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ కొందరికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.
Date : 27-06-2022 - 6:00 IST -
Sashtanga Namaskar : దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ధ్వజస్థంభం వద్దే ఎందుకు చేయాలి..?
సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి...ఎలా చేస్తారు. దేవాలయానికి వెళ్లిన చాలా మంది భక్తులు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. దైవానికి ఎదురుగా నిలుచుని చేతులు సాచి దేహాన్ని పూర్తిగా నేలకు తాకిస్తూ సష్టాంగంగా నమస్కారం చేస్తారు.
Date : 27-06-2022 - 5:45 IST -
Astrology : సోమవారం ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!!
సోమవారం అంటే ఆ భోళాశంకరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివుడిని భక్తులు సోమవారం కొలుస్తారు. చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటూ ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు.
Date : 27-06-2022 - 5:30 IST -
Modi @TS: ప్రధాని బస చేయాలంటే ఎస్పీజీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? 25 వేల మంది పోలీస్ సిబ్బందితో పహారా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ బస చేయాలంటే చాలా సెక్యూరిటీ అంశాలు చూడాలి.
Date : 26-06-2022 - 8:45 IST -
Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు.
Date : 26-06-2022 - 4:27 IST -
CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు
Date : 26-06-2022 - 3:46 IST -
T-Hub : జూన్ 28 న సీఎం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ-హబ్ ప్రారంభోత్సవం
హైదరాబాద్: జూన్ 28న నూతన టి-హబ్ బిల్డింగ్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టి-హబ్ కొత్త బిల్డింగ్‌ని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేస్తూ “ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రారంభించనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన టీహబ్.. ఇది భారతదేశపు అతిపెద్ద నమూనా సౌకర్యంగా భావిస్తున్నారు. దీనిని దాదాపు 276 కోట్ల రూపాయలతో నిర
Date : 26-06-2022 - 3:23 IST -
Fifa World Cup 2022: కక్కుర్తి పడితే జైలుకే.. సాకర్ ఫాన్స్ కి ఖతార్ షాక్
యూరోపియన్ దేశాలలో సాకర్ మ్యాచ్ లు, టోర్నీలంటే హంగామా మామూలుగా ఉండదు.
Date : 26-06-2022 - 3:04 IST -
Mann ki Baat : తెలంగాణ పర్వాతారోహకురాలు మాలావత్ పూర్ణని అభినందించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసలు కురిపించారు. పూర్ణ తన తాజా విజయంలో జూన్ 5న ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించింది. మన్‌కిబాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం
Date : 26-06-2022 - 3:02 IST -
ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాప్ టాప్ కొనలేరు.. అంతేకాదు ఆ దేశంలో ఎన్నో నిషేధాలు!
ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా కింగ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తూ ఉంటారు.
Date : 26-06-2022 - 3:00 IST -
YCP Wins Atmakur : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం.. 82 వేల ఓట్ల మెజార్టీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో ఆయనకు 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ 19300 ఓట్లకు పైగా సాధించారు. విక్రమ్‌రెడ్డి తొలి రౌండ్ నుంచి ఇరవై రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించాడు. మరణించిన శాసనసభ్యుని కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ సంప్రదాయాన్న
Date : 26-06-2022 - 2:48 IST