Speed News
-
Hyderabad : రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్ శివార్లులో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇనాంగూడ గ్రామంలోని అతిథి గృహంలో రేవ్ పార్టీని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఛేదించి 12 మంది పురుషులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో హుక్కా తాగేందుకు వినియోగించే పరికరాలు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ బర్త్‌డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ
Date : 28-06-2022 - 9:34 IST -
Cylinder Price : వినియోగదారులకు గ్యాస్ మంట…నేటి నుంచి పెరిగిన సిలిండర్ ధరలు…!!
దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థికపరిస్థితుల కారణంగా ప్రధాన వస్తువలపై ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజీల్ ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి.
Date : 28-06-2022 - 8:47 IST -
Udaipur Beheading : సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత..!!
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ తాలూకు ప్రకంపనలు ఇంకా ముగిసిపోలేదు. ఈ క్రమంలో రాజస్థాన్ లో దారుణ సంఘటన జరిగింది.
Date : 28-06-2022 - 8:29 IST -
PM Modi: జర్మనీ పర్యటన ముగించుకున్న నరేంద్ర మోదీ!
జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలు దేరి వెళ్లారు.
Date : 28-06-2022 - 7:18 IST -
Assam Floods: అసోంను వరదలు ముంచెత్తాయి!
అసోంను వరదలు ముంచెత్తాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
Date : 28-06-2022 - 7:13 IST -
Ind Vs Eng: సీరీస్ సమమే టార్గెట్ గా ఇంగ్లాండ్ జట్టు ఎంపిక
గత ఏడాది కరోనా కారణంగా భారత్ తో టెస్ట్ సీరీస్ లో వాయిదా పడిన చివరి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు.
Date : 28-06-2022 - 7:10 IST -
TS TET Results Date: జూలై 1న టెట్ రిజల్ట్స్
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్ష TS TET ఫలితాలు 2022 తేదీ ప్రకటించబడింది.
Date : 28-06-2022 - 5:23 IST -
Agnipath Row: అగ్ని వీరులపై సిటీ పోలీస్ ఫోకస్!
రాజ్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 28-06-2022 - 4:35 IST -
PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారుతోంది.
Date : 28-06-2022 - 3:43 IST -
Sonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేసు!
దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పిపి మాధవన్‌పై కేసు నమోదు
Date : 28-06-2022 - 3:03 IST -
Virendra Sehwag: సెహ్వాగ్ కామెంట్స్ తో స్ప్లిట్ కెప్టెన్సీ పై చర్చ
భారత క్రికెట్ లో ఫార్మాట్ కో కెప్టెన్ ఐడియా సక్సెస్ కాదని చాలా కాలంగా వినిపిస్తున్న అభిప్రాయం.
Date : 28-06-2022 - 2:25 IST -
Pushpa 2 Pushed: పుష్ప పార్ట్-2 రిలీజ్ అయ్యేది అప్పుడే!
క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.
Date : 28-06-2022 - 2:08 IST -
Congress Vs TRS : రేగా వర్సెస్ పోదెం.. భద్రాద్రి కొత్తగూడెంలో హీటెక్కిన రాజకీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యద్ధం కొనసాగుతుంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య వార్ నడుస్తుంది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు సీట్లు గెలుస్తామని రేగా కాంతారావు
Date : 28-06-2022 - 1:00 IST -
Kodali Nani : చంద్రబాబుపై కొడాలి ఫైర్.. అక్కడ గెలవనోళ్లు.. గుడివాడలో గెలుస్తారా..?
స్వర్గీయ నందమూరి తారకరామారావు టీడీపీ సొత్తు కాదని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి అని కొడాలి నాని ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని.. ఆ లెటర్ కూడా తన దగ్గర ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమని టీడీప
Date : 28-06-2022 - 12:49 IST -
Rohit Sharma Health: హిట్ మ్యాన్ ఆరోగ్యంపై అప్ డేట్స్ ఇచ్చిన స్పెషల్ పర్సన్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఎప్పుడు కోలుకుంటాడోననీ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్ లో ఉన్నాడు.
Date : 28-06-2022 - 12:40 IST -
TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే హవా!
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
Date : 28-06-2022 - 12:37 IST -
Siddipet : సిద్ధిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మంది విద్యార్థులకు అస్వస్థత
సిద్ధిపేట జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. పాఠశాలలోని దాదాపు 120 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
Date : 28-06-2022 - 10:00 IST -
Telangana : నేడు తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా భూయన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య
Date : 28-06-2022 - 9:45 IST -
TS Inter Results : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను 1,443 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4.6
Date : 28-06-2022 - 9:38 IST -
Manchu Mohan Babu : నేడు తిరుపతి కోర్టులో హాజరుకానున్న సినీనటుడు మోహన్‌బాబు
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ కుమార్, శ్రీవ
Date : 28-06-2022 - 9:33 IST