Speed News
-
KL Rahul: జర్మనీలో రాహుల్ వెంట అతియా శెట్టి
గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జర్మనీలో చికిత్స తీసుకుంటున్నాడు.
Date : 26-06-2022 - 1:00 IST -
Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు.
Date : 26-06-2022 - 11:54 IST -
Emergency landing: సీఎం యోగి హెలికాప్టర్ ను తాకిన పక్షి.. ఆకస్మిక ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆదివారం ఉదయం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఓ పక్షి తాకింది.
Date : 26-06-2022 - 11:13 IST -
BJP New States: 2024 తర్వాత రాష్ట్రాలు 50కి.. యూపీలో 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక లో 2 స్టేట్స్ : కర్ణాటక మంత్రి
దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి.
Date : 26-06-2022 - 11:06 IST -
WhatsAPP : వాట్సాప్‌లో తలక్రిందులుగా టైప్ చేయడం ఎలాగో తెలుసా..?
వాట్సాప్ ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ ను నిత్యం కోట్లాది మంది ఉపయోగిస్తూ ఉంటారు.
Date : 26-06-2022 - 11:00 IST -
India T20 Team: తొలి టీ ట్వంటీకి భారత్ తుది జట్టు ఇదే
ఐర్లాండ్ తో తొలి ట్వంటీ మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జరగనుంది.
Date : 26-06-2022 - 10:52 IST -
Bandi Sanjay : ఉపాధ్యాయులపై కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది – బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను ఏటా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని సీఎం కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా తన ఆస్తులను స్వయంగా వెల్లడించాలని, అలాగే తన కేబిన
Date : 26-06-2022 - 10:40 IST -
Cooking Oil : ఈ వంటనూనెలు వాడితే…ఆ రోగాలు దరిదాపుల్లోకి రావు..!!
మనం నిత్యం ఉపయోగించిన వంటనూనెలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే గుండెకు మేలు చేసే నూనెలనే వాడుతుండాలని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు.
Date : 26-06-2022 - 9:15 IST -
Kollapur : కొల్లాపూర్ లో టెన్షన్.టెన్షన్… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు
కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ లోని రెండు వర్గాల సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువూరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఈ రోజు కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్దకు కానీ, జూపల్లి ఇంటికి కా
Date : 26-06-2022 - 8:45 IST -
Pasupu Kumkuma : పసుపు, కుంకుమలు కిందపడితే అపశకునమా..?
పసుపు, కుంకుమలను శుభసూచికగా పరిగణిస్తుంటాం. ముత్తైదువలు పసుపు, కుంకుమను శుభప్రదంగా భావిస్తుంటారు. శుభాకార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. సుమంగళీకి గుర్తులు ఈ రెండూ.
Date : 26-06-2022 - 8:15 IST -
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో రోహిత్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో జట్టులో ఆందోళన మొదలైంది. రోహిత్ కరోనా పాజిటివ్ అని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. శనివారం జరిపిన ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం హ
Date : 26-06-2022 - 8:10 IST -
Shopping Mall : నిజామాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్వాకం..మంచినీళ్లు అడిగితే…?
నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. తాగేందుకు మంచి నీళ్ల బాటిల్ అడిగిన ఓ కస్టమర్ కి ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చేశారు. ఇది గ్రహించని కస్టమర్.. నీళ్లు అనుకుని బాటిల్ లోని యాసిడ్ తాగేశాడు.దీంతో ఆ కస్టమర్ ఆసుపత్రి పాలైయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అలాగే షాపింగ్ మాల్
Date : 26-06-2022 - 7:57 IST -
PM Modi Telangana Tour : ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు.రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్త
Date : 26-06-2022 - 7:43 IST -
Bypoll Counting : నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. భారీ బందోబస్తు ఏర్పాటు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగి
Date : 26-06-2022 - 7:31 IST -
Naivedhyam : మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!!
భారతీయులు...దైవపూజలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతిఒక్కరి ఇంట్లో దైవానికి పూజలు నిర్వహిస్తుంటారు. తమకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తుంటారు. దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం అనేది హిందూ సంప్రదాయంలో అందరికీ అలవాటే.
Date : 26-06-2022 - 7:17 IST -
Vastu Tips : పూజ గదిలో వీటిని నేలపై పెట్టకూడదు..ఎందుకంటే..!!
ప్రతిరోజూ మన ఇష్టదైవానికి పూజలు చేయడం చాలా మంచింది. ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారో...మనకు అంత మంచిది జరుగుతుంది. దేవుడి చల్లని చూపు మనమీద ఉంటుంది.
Date : 26-06-2022 - 6:25 IST -
TS GOVT : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడిపై వెనక్కి తగ్గిన సర్కార్..!!
టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుంచి ప్రతిఏటా క్రమంతప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Date : 25-06-2022 - 9:28 IST -
Women Cricket: భారత మహిళలదే టీ ట్వంటీ సిరీస్
శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 25-06-2022 - 8:30 IST -
Sri Lanka: ఆస్ట్రేలియా క్రికెటర్ల మనసు దోచిన లంక ఫ్యాన్స్
శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా జట్టుకు చివరి మ్యాచ్‌లో ఊహించని ఫేర్వెల్ దక్కింది.
Date : 25-06-2022 - 5:43 IST -
India’s World Cup: అపూర్వ విజయానికి 39 ఏళ్లు
ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు ఇండియన్ టీమ్ ఓ సూపర్ పవర్. ఆటలో అయినా, ఆదాయంలో అయినా ఇండియన్ క్రికెట్‌కు తిరుగులేదు.
Date : 25-06-2022 - 4:58 IST