HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sreeja Husband Kalyan Dev Instagram Post Getting Viral

Sreeja Husband Kalyandev: కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. కఠిన పరిస్థితులను ఎదుర్కొనే బలం నీ ప్రేమ ఇస్తుంది…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్నఅల్లుడు కల్యాణ్దేవ్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. భార్య శ్రీజతో విడిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి.

  • Author : hashtagu Date : 12-07-2022 - 2:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
kalyan dev
kalyan dev

మెగాస్టార్ చిరంజీవి చిన్నఅల్లుడు కల్యాణ్దేవ్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. భార్య శ్రీజతో విడిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తన తల్లి పుట్టిరోజు సందర్బంగా కల్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యారు. గతకొన్నాళ్లుగా కల్యాణ్ దేవ్, శ్రీజ విడిగా ఉంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్ నుంచి శ్రీజ కల్యాణ్ దేవ్ పేరును తొలగించింది. అంతేకాదు ఆయన్ను అన్ ఫాల్ చేసింది. అప్పటి నుంచే శ్రీజ కల్యాణ్ దేవ్ విడాకుల వార్త తెరపైకి వచ్చింది.

కాగా ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి కనిపించిది లేదు. గతంలో చిరంజీవి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు కల్యాణ్ దేవు. ఈ మధ్యే శ్రీజ తన పెద్దకూతురు బర్త్ డే చేశారు. ఈ బర్త్ డే ఫొటోల్లోకూడా కల్యాణ్ దేవ్ కనిపించలేదు. ఆయన కూడా బర్త్ డే విషెస్ చెప్పలేదు. అంతేకాదు కల్యాణ్ దేవ్ సినిమాలను మెగాఫ్యామిలీ పట్టించుకోలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరూ విడిపోయారని అంతా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీజ మూడో పెళ్లి వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో కల్యాణ్ దేవ్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్టు వైరల్ అవుతోంది. తన తల్లి పుట్టిన రోజు నేపథ్యంలో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం నీ ప్రేమ అందిస్తుంది. వెనకుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ…అంటూ పోస్టు పెట్టారు. తన తల్లితో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు కల్యాణ్ దేవ్. శ్రీజ ఎడబాటును కల్యాణ్ దేవ్ అలా పరోక్షంగా తెలియజేశారని అంతా అంటున్నారు. కల్యాణ్ దేవ్ పోస్టు వెనక అర్థం ఏదైనా కావచ్చు కానీ సోషల్ మీడియాలోమాత్రం వైరల్ గా మారింది.https://www.instagram.com/p/Cf4CnMqhnwQ/?utm_source=ig_web_copy_link

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • emotional post
  • instagram
  • kalyandev
  • sreeja
  • viral post

Related News

Sriya Reddy

మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన‌ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన

  • Instagram

    Instagram : ఇన్‌స్టాగ్రామ్..టీనేజ్ యువతను ప్రమాదంలో పడేస్తుందా ? మెటా నివేదికల్లో సంచలన విషయాలు !!

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd