HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Bjps Obc Wing Hold Protest March Against Telanganas Brs Government

BJP OBC Protest: ఢిల్లీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నిరసనలు

తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ఓబీసీ విభాగం కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నుండి తెలంగాణ భవన్ వరకు కవాతు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-10-2023 - 2:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp Obc Protest
Bjp Obc Protest

BJP OBC Protest: తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ఓబీసీ విభాగం కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నుండి తెలంగాణ భవన్ వరకు కవాతు చేశారు. పోలీసులు అప్రమత్తమై తెలంగాణ భవన్ వెలుపల భారీ బారికేడింగ్‌లు ఏర్పాటు చేశారు. నిరసన కారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్టు ఢిల్లీ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్ తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలైంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఈ రోజు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల్ని కలిసి ఎన్నికల దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా కొందరికి బీఫామ్ అందజేశారు. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల్ని పొత్తులతో కూడిన జాబితాను త్వరలోనే విడదల చేయనుంది. అటు బీజేపీ ఇంకా తమ ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. ఈ రోజు వరకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఎవరో కూడా ప్రకటించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Also Read: Audi India: 88 శాతం వృద్ధి చెందిన ఆడి ఇండియా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • delhi
  • OBC
  • protest
  • telangana
  • unemployment

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

  • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

  • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

  • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd