Unemployment
-
#India
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Date : 24-08-2025 - 2:34 IST -
#India
Unemployment Rate: శుభవార్త.. భారతదేశంలో పెరిగిన ఉపాధి రేటు!
జూన్ 2025తో పోలిస్తే జూలై 2025లో గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగింది. ఇది 35.2% నుండి 36.9%కి పెరిగింది.
Date : 19-08-2025 - 9:29 IST -
#Telangana
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
#India
Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ
ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 21-06-2025 - 3:36 IST -
#Telangana
Rajiv yuva vikasam: రాజీవ్ యువ వికాసం స్కీంకు దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే, ఇవి తప్పనిసరి..
రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
Date : 04-04-2025 - 10:40 IST -
#Telangana
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Date : 26-02-2025 - 12:32 IST -
#India
Rahul Gandhi : అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అమెరికాకు పంపారు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ AI డేటాపై పని చేస్తుంది కాబట్టి AI పూర్తిగా అర్థరహితమని అర్థం చేసుకోవాలని అన్నారు. AI అంటే డేటా లేకుండా ఏమీ లేదని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 4:44 IST -
#Andhra Pradesh
RBI : MNREGAలో ఉపాధికి డిమాండ్ ఎందుకు తగ్గింది..? ఆర్బీఐ తాజా నివేదిక..!
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, MNREGAలో ఉపాధిని కోరుకునే వారి సంఖ్య తగ్గింది. గ్రామాల దృక్కోణంలో ఇది సానుకూల మార్పుగా పరిగణించబడుతుంది.
Date : 25-12-2024 - 1:06 IST -
#Telangana
Bhatti Vikramarka : బీఆర్‌ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
Bhatti Vikramarka : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు.
Date : 15-12-2024 - 5:11 IST -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Date : 03-11-2024 - 10:20 IST -
#Speed News
Caste Enumeration : కులగణనపై హై కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్..?
Caste Enumeration : హైకోర్టు సింగిల్ బెంచ్ బీసీ రిజర్వేషన్ అంశంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం ఉంది.
Date : 03-11-2024 - 10:04 IST -
#India
jairam ramesh : మోడీ 3.0.. వందరోజుల పాలన పై జైరాం రమేష్ విమర్శలు
jairam ramesh comments on 100 days of modi 3.0 govt: వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్స్ పోస్ట్‌లో జైరాం రమేష్ పేర్కొన్నారు.
Date : 17-09-2024 - 7:31 IST -
#Telangana
MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..!
ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) నిరుద్యోగుల సమస్యలపై స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ కోరిక కోరారు.
Date : 14-07-2024 - 12:08 IST -
#Business
Working Women: పురుషులతో సమానంగా మహిళలు.. వేగంగా పట్టణ శ్రామిక మహిళల సంఖ్య..!
దేశం మారుతోంది. సగం జనాభా స్వయం సమృద్ధిగా మారుతోంది.
Date : 17-05-2024 - 9:15 IST -
#India
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్‌గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. రాహుల్‌గాంధీ […]
Date : 24-02-2024 - 3:41 IST