South
-
Karnataka: కర్ణాటకలో కోవిడ్ పరీక్షలు చేయాల్సిందేనంటున్న అడ్వైజరీ కమిటీ..కారణం ఇదే..?
కర్ణాటక : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించిన తరువాత ఆయన పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.రెండు రోజుల తరువాత ఆయన అంత్యక్రియలు జరిగాయి.అంత్యక్రియలకు కూడా భారీగా జనం హాజరైయ్యారు.దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనికోసం కరోనా పరీక్షలు మరిన్ని చేయాలని కోవిడ్ 19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) కర్ణాటక ప్రభుత్
Date : 03-11-2021 - 11:57 IST -
పునీత్ రియల్ హీరో.. తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు!
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Date : 02-11-2021 - 5:56 IST -
Puneeth Death: కర్ణాటకలో జిమ్‌లకు మార్గదర్శకాలు జారీ..?
కర్ణాటక రాష్ట్రంలో జిమ్‌లు,ఫిట్‌నెస్ సెంటర్‌లకు ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితులకు సంబంధిచి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు.
Date : 02-11-2021 - 7:39 IST -
T20 World Cup: టీమ్ ఇండియా పై అద్భుతమైన విశ్లేషణ చేసి గెలవడానికి సీక్రెట్స్ చెప్పిన పొలిటీషియన్
ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.
Date : 01-11-2021 - 9:10 IST -
Mysuru Princess: నగలు అమ్మి.. లక్షల మంది దాహం తీర్చింది!
చరిత్ర పుటల్లో కొందరి పేరు రాయబడి ఉండకపోవచ్చు. అంత మాత్రాన వారి చరిత్ర మరుగునపడిపోదు. గొప్ప వ్యక్తుల చరిత్ర వేనోళ్ల కీర్తించబడుతూనే ఉంటుంది.
Date : 01-11-2021 - 11:37 IST -
Exit Polls: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు కీలకం
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
Date : 01-11-2021 - 12:08 IST -
Puneeth Rajkumar:పునీత్ మరణం ఎలా?
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఎలా మరణించాడో, అలాగే పునీత్ చనిపోవడం ఆశ్చర్యం.
Date : 31-10-2021 - 4:49 IST -
Puneeth RajKumar: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.
Date : 31-10-2021 - 9:28 IST -
చిన్న పిల్లల్లో కోవిడ్ నివారణకు స్పుత్నిక్ రెడీ
చిన్న పిల్లల్లో కోవిడ్-19 నివారణకు కోసం స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ట్రయల్స్ వేయడానికి రెడ్డీస్ ల్యాబ్ సిద్ధం అవుతోంది. తొలి రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ భారత్ లో అందుబాబులోకి సకాలంలో రాలేకపోయింది.
Date : 30-10-2021 - 6:00 IST -
Puneeth Rajkumar: ప్రభుత్వ లాంఛనాలతో హీరో పునీత్ అంత్యక్రియలు
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతుంది.
Date : 30-10-2021 - 4:18 IST -
మేయర్,మంత్రులకు భారీ జరిమానా విధించిన జీహెచ్ఎంసీ…కారణం ఇదే…?
హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై కటౌట్లు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. గతంలో పలువురికి జరిమానాలను కూడా విధించింది.
Date : 30-10-2021 - 12:54 IST -
మహాపాదయాత్ర వెనుక షాడో ఎవరు?
ప్రభుత్వం సహకరించకుండా అమరావతి రైతులు ఏమి చేయగలరు? ఒక వేళ మహాపాదయాత్రకు వెళితే..రైతులకు భద్రత ఎవరు కల్పిస్తారు?
Date : 30-10-2021 - 12:20 IST -
రోమ్ లో ప్రధాని మోడీ పర్యటన..ఘన స్వాగతం పలికిన ఇండియన్స్
నరేంద్ర భాయ్ కేమ్ ఛో..! అన్న వ్యక్తి...నవ్వుతూ సమాధానమిచ్చిన ప్రధాని
Date : 30-10-2021 - 12:08 IST -
Puneeth Rajkumar:ఆయన్ని పవర్ స్టార్ అనడానికి రీజన్ ఇదే
కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒకవెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. తనని తన అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారని, అయితే తన అభిమానులే తన పవర్ అని పునీత్ చెప్పేవారు.
Date : 30-10-2021 - 11:54 IST -
జైలు నుండి విడుదలైన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్. జైల్లో లేకున్నా ఈ కండిషన్స్ పాటించాల్సిందే
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ కి బెయిల్ దొరికి జైలు నుండి విడుదలయ్యారు. 26 రోజుల జైలు జీవితం అనుభవించిన ఆర్యన్ ఆర్థర్ జైలు నుండి బయటకొచ్చారు. తన కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి షారుక్ ఆర్ధర్ జైలుకు వెళ్లారు.
Date : 30-10-2021 - 11:39 IST -
తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలనం..ఆ మహిళలందరికీ రేషన్ కార్డులు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఒంటరి మహిళలు ఎవరికైనా రేషన్ కార్డు ఇవ్వాలని ఆదేశించాడు. ఆ మేరకు నిబంధనలను సడలించాలని అధికారులకు సూచించాడు. కుటుంబంతో విడిపోయినా, భర్త నుంచి దూరంగా ఉన్న మహిళలకు రేషన్ కార్డులను తమిళనాడు ప్రభుత్వం ఇక నుంచి ఇవ్వనుంది.
Date : 29-10-2021 - 8:00 IST -
నయాగర ఫాల్స్ వద్ద పునీత్ చిన్ననాటి ఫోటో
హీరో పునీత్ రాజ్ కుమార్ తన తండ్రి రాజ్ కుమార్ తో ఉన్న ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నయాగర వద్ద తన తండ్రి రాజ్ కుమార్ తో తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు ఆ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. వారం క్రితం పునీత్ ఆ ఫోటోను షేర్ చేశాడు
Date : 29-10-2021 - 3:25 IST -
పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఎవరేమన్నారంటే..
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతిపై యావత్ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయింది. చిరంజీవి నుంచి సోనుసూద్ వరకే అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పునీత్‌కు నివాళులు అర్పించారు.
Date : 29-10-2021 - 3:21 IST -
పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ప్రముఖుల ట్వీట్
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇవాళ ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన ఫ్యామిలీ మెంబర్స్, చికిత్స నిమిత్తం బెంగళూరు విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స అందిస్తుండగానే ఆయన చనిపోయారు.
Date : 29-10-2021 - 2:57 IST -
Puneeth Rajkumar : హాస్పిటల్‌లో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్
బెంగుళూరు - ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ఉ దయం వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు
Date : 29-10-2021 - 1:59 IST