South
-
అక్కడ ఆటో ఎక్కాలంటే ఆలోచించాల్సిందే..
ఒకవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోయారు. దీనికితోడు పెట్రోల్, డిజీల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటో డ్రైవర్లు చార్జీలను పెంచేశారు.
Published Date - 02:44 PM, Sat - 2 October 21 -
తిరుమల లడ్డూపై ఏపీ సీఎం జగన్ కన్ను.. దేవాలయాలన్నీ ఇక తిరుమల మోడల్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో వివాదస్పమైన డైరెక్షన్ దేవాదాయ సమీక్షలో ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మాదిరిగా అన్ని దేవాయాల్లో ఉండాలని ఆదేశించడం సంచలనంగా మారింది.
Published Date - 03:06 PM, Thu - 30 September 21 -
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Published Date - 03:04 PM, Thu - 30 September 21 -
2031 నాటికి వరదల్లో హైదరాబాద్..స్కాలర్ స్వాతి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలలు ఇవే
అసాధారణ వర్షపాతం కారణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వరద నీటి ప్రవాహం నెట్ వర్క్, మూసి నదిని ప్రక్షాళన చేయకపోతే..వరద ముప్పు భాగ్యనగరానికి తప్పదని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాలర్ వేముల స్వాతి అధ్యయనం చెబుతోంది.
Published Date - 02:59 PM, Thu - 30 September 21 -
స్టాలిన్ సారూ.. యూ ఆర్ గ్రేటూ..!
డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఆయన పాలన సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన తరచుగా పేదలను కలుస్తూ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 05:30 PM, Wed - 29 September 21 -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Published Date - 02:26 PM, Tue - 28 September 21 -
ఫోరెన్సిక్ షూటింగ్ క్లోజ్ ..బాలీవుడ్ లో ఆప్టేపై భారీ అంచనాలు
ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న రాధికా అప్టే ఫోరెన్సిక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ విషయాన్ని ఆప్టే మీడియాకు వెల్లడించింది. ఈ సినిమాను క్రిమినల్ జస్టిస్ చిత్రం ఫేమ్ విశాల్ ప్యూరియా డైరెక్ట్ చేస్తున్నాడు.
Published Date - 04:13 PM, Sat - 25 September 21 -
భారత్ ను అమ్మడానికి మోడీ అమెరికా.. సీపీఎం నేత కారత్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనల వెనుక రహస్య ఎజెండా ఉందట. దేశాన్ని అమ్మేయడానికి విదేశాలకు వెళతాడని కమ్యూనిస్ట్ ల భావన. పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన మోడీ చేసుకున్న ఒప్పందాల గురించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రకాష్ కారత్ గుర్తు చేశారు.
Published Date - 10:51 AM, Fri - 24 September 21 -
కోమాలోకి వెళ్లిన డ్రగ్స్ కేసు.. సినీ హీరోలు,నటులు, డైరెక్టర్లకు క్లీన్ చిట్
డ్రగ్స్ కేసు వెనుక ఏం జరిగింది? నాలుగేళ్ల తరువాత సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబు ఏంటి? ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే క్లీన్ చిట్ ఇవ్వడం దేనికి సంకేతం? సినీ హీరోలు, నటులకు విచారణ రూపంలో జరిగిన డామేజ్ ను ఎవరు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.
Published Date - 03:40 PM, Tue - 21 September 21 -
IND vs ENG: 26/11 ముంబై దాడుల టైంలో ఇంగ్లండ్ సహాయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి.. బీసీసీఐ అలా చేయడంపై గవాస్కర్ పొగడ్తలు
Sunil Gavaskar: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచు రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్లో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ భారత శిబిరంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మొదలుకాకుండానే ఆగిపోయింది.
Published Date - 05:57 PM, Sat - 11 September 21