HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Happy Birthday My Thalaiva

HBD Thalaiva:ఈ వయస్సులోనూ ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు!

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయస్సులోనూ ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు.

  • By Siddartha Kallepelly Published Date - 11:43 AM, Sun - 12 December 21
  • daily-hunt

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయస్సులోనూ ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు.
మొదటి సినిమాలో తలైవా ఎంత స్టయిలిష్ గా ఉన్నారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్టయిల్ గా అయ్యారు. రజనీ సినిమాలు చూస్తూ పెరిగినవాళ్లకు వయసైపోతుందేమో గానీ ఆయన మాత్రం అంతే యంగ్ గా ఉన్నారని ఆయన ఫాన్స్ అంటున్నారు. ఎంత ఎదిగినా చాలా సింపుల్ గా ఉండడం వల్లే రజనీని ఇష్టపడడానికి కారణంగా చెప్పవచ్చు.

తలైవా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అయన అభిమానులు విషెస్ చెప్పుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఫాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా రజనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొంతమంది రజనీపై మీమ్స్‌ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. రజనీ వ్యక్తిత్వాన్ని, స్టైల్‌ను, మొత్తంగా ఆయన గొప్పతనాన్ని మీమ్స్ ద్వారా వైరల్ చేస్తున్నారు.

హ్యాపీ బర్త్ డే మై తలైవా, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ సర్, లవ్ యూ సో మచ్ అని నటుడు ధనుష్ ట్వీట్ చేసాడు.

మమ్మూట్టి కూడా రజినీని గ్రీట్ చేస్తూ, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసాడు.

సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అనురిద్ రవి చందర్ తనని చిన్నప్పుడు రజనీ ఎత్తుకొని ఉన్న ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే తలైవా, వి లవ్ యూ బిఫోర్, నౌ అండ్ ఫరెవర్ అంటూ ట్వీట్ చేసాడు.

నెటిజన్లు కూడా తలైవా రేర్ పిక్స్ పెట్టి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
8 ఏళ్ల వయసులో రజనీ సినిమా చూస్తూ నేను, ఇప్పుడు 24 ఏళ్ల వయసులో రజనీ సినిమా చూస్తూ నేను అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తలైవా మీమ్‌ను పోస్ట్ చేశారు.

తలైవా నటనకు ఆస్కార్ సహా ఏ అవార్డులు అవసరం లేదని, కానీ ఏదో ఒకరోజు ఆ ఆస్కార్ అవార్డుకే రజనీకాంత్ అవార్డు వస్తుందని ఒకరు పోస్ట్ పెట్టారు.

రజనీ సంపాదన గురించి చెప్పేలా ఓ మీమ్‌ను ఒకరు పోస్ట్ చేశారు. రజనీ ఒకసారి చెక్కు రాసిస్తే ఏకంగా బ్యాంకే బౌన్స్ అయింది అని ఒకరు తన సోషల్ మీడియా అకౌంట్ లో రాశారు.

A very happy birthday to @rajinikanth Ji. May he keep inspiring people with his creativity and phenomenal acting. May Almighty bless him with a long and healthy life.

— Narendra Modi (@narendramodi) December 12, 2021

To the epitome of style & charisma.. Wishing you a very happy birthday @rajinikanth sir! Great health and happiness always 🙏

— Mahesh Babu (@urstrulyMahesh) December 12, 2021

Wishing the #Thalaiva @rajinikanth sir a very happy birthday. You are one of the biggest stars I have met and yet an extremely humble person. May you live a long and happy life ahead! 🎂 pic.twitter.com/m8RFDOKB2I

— Madhuri Dixit Nene (@MadhuriDixit) December 12, 2021

Happy birthday my thalaiva !! The one and only SUPERSTAR RAJINIKANTH sir .. love you so much ❤️❤️❤️❤️❤️

— Dhanush (@dhanushkraja) December 11, 2021

Wishing you a very happy birthday dear @rajinikanth. Stay healthy and blessed as always.

இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள் அன்பு ரஜினி#HBDSuperstarRajinikanth pic.twitter.com/ramDKn5ob3

— Mammootty (@mammukka) December 12, 2021

Happy birthday Thalaiva..
We love you before, now and forever ❤️❤️❤️ pic.twitter.com/kGaUcx8dlg

— Anirudh Ravichander (@anirudhofficial) December 12, 2021


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • happy birthday
  • rajinikanth
  • Superstar Rajinikanth
  • thailava

Related News

Coolie

Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

Coolie : లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కూలీ’ ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సమీక్షల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ, సినిమా ఓవర్‌ఆల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది.

    Latest News

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd