South
-
KCR: త్వరలో కేసీఆర్ రాష్ట్రాల పర్యటన.. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్
బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెలాఖరు, మార్చిలో పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
Date : 19-02-2022 - 12:34 IST -
Karnataka : మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యల పై.. సీఎం బొమ్మై షాకింగ్ రియాక్షన్..!
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం పై అక్కడి హైకోర్టు మధ‍్యంతర ఆదేశాలు జాదీ చేయడంతతో, కర్నాటకలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే పలు కాలేజీల్లో హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తుండడంతో, అక్కడ ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒవైపు రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుత
Date : 18-02-2022 - 12:38 IST -
CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథను రిలీజ్ చేయనున్న రాహుల్ గాంధీ
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథ 'ఉంగళిల్ ఒరువన్' తొలి భాగాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 28న చెన్నైలో విడుదల చేయనున్నారు.
Date : 18-02-2022 - 8:43 IST -
Karnataka: కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వివాదం.. రాత్రి వేళ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసనలు
కర్ణాటకలో వివాదాల సమయం నడుస్తోంది. హిజాబ్ వివాదమే ఇంకా చల్లారలేదనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మరొక అంశం టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప..
Date : 18-02-2022 - 8:40 IST -
Hijab Issue: కర్ణాటకలో హిజాబ్ వివాదం.. ఇప్పుడు ఆ స్కూల్స్, కాలేజీలకూ వర్తింపు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 18-02-2022 - 8:01 IST -
K Pradeep: మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ కన్నుమూత
ప్రఖ్యాత మలయాళ నటుడు ప్రదీప్ కెఆర్ (కొట్టాయం ప్రదీప్ ) గురువారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైలాగ్ డెలివరీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రదీప్, కొట్టాయం జిల్లాకు చెందినవాడు, గత కొన్ని సంవత్సరాలుగా తన హాస్య పాత్రలతో మలయాళ
Date : 17-02-2022 - 5:37 IST -
Hijab row: హిజాబ్ ధరిస్తే.. తిరిగి ఇళ్ళకు వెళ్ళాల్సిందే..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో కొంత మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గిలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చారు. ఈ క్ర
Date : 17-02-2022 - 4:09 IST -
Chiranjeevi: చిరంజీవితోపాటు శబరిమలకు వెళ్లిన ఆ మహిళ ఎవరు? అసలు నిజమేంటి?
మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని..
Date : 17-02-2022 - 11:19 IST -
The Hijab : మరింత ముదురుతున్న హిజాబ్ రగడ
కర్నాటక హిజాబ్ రగడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. మొదట కర్నాటకలోని ఉడిపిలో చెలరేగిన ఈ హిజాబ్ వివాదం క్రమ క్రమంగా ముదరడంతో, అక్కడి విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో వారం రోజులుగా మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అనగా, శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయప
Date : 16-02-2022 - 4:50 IST -
CM Stalin: అన్నాడీఎంకే పై స్టాలిన్ ఆగ్రహం.. అసలు రీజన్ ఇదే..!
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, దీంతో తమిళనాడు ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిండుగల్ జిల్లాలో పోటీచేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నా అరివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీ
Date : 14-02-2022 - 4:40 IST -
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ‘మెగాస్టార్’ దంపతులు..!
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
Date : 14-02-2022 - 9:35 IST -
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్
Date : 12-02-2022 - 10:06 IST -
Hijab Row: హిజాబ్ రగడ పై.. కంగనా సంచలన వ్యాఖ్యలు..!
కర్నాటక హిజాబ్ వివాదం పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ మిస్ వివాదం అనే ట్యాగ్‌లో నిత్యం ట్రెండిగ్‌లో ఉంటుంది కంగనా. అయితే ఇప్పుడు తాజాగా హిజాబ్ రగడ పై స్పందిస్తూ.. మీరు ధైర్యం చూపించాలనుకంటే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ బురఖా ధరించకుండా చూపించండి, స్వేచ్ఛగా జీవించడం నేర్చుకోండి, మ
Date : 11-02-2022 - 1:40 IST -
Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. కర్నాటక హిజాబ్ వివాదం
కర్నాటకలో రచ్చ లేపుతున్న హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచారణ జరపగా, తుది తీర్పు వచ్చేంత వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి
Date : 11-02-2022 - 9:58 IST -
Prosthetic Hands : 10 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి కొత్త చేతులు
బళ్లారి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో బాయిలర్ ఆపరేటర్ బసవన్న అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రితం ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు.
Date : 10-02-2022 - 10:25 IST -
Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్‌పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట
Date : 10-02-2022 - 9:59 IST -
Hijab Row: విస్తృత ధర్మాసనానికి.. కర్నాటక హిజాబ్ కేసు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ ధరించిన మస్లిం కాలేజీ విద్యార్ధినులను కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, కర్నాటక హైకోర్టు నిరాకరించింది. ఈ హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హిజాబ్ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని న
Date : 10-02-2022 - 9:54 IST -
Hijab Row: హిజాబ్ పాలిటిక్స్.. రచ్చ లేపుతున్న ప్రియాంక “బికినీ” కామెంట్స్
కర్నాటకలో మొదలైన హిజాబ్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో, విపక్షాలు కాషాయం పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్
Date : 09-02-2022 - 3:57 IST -
Hijab Issue : రాష్ట్రాలకు పాకుతున్న హిజాబ్ వివాదం, పుదుచ్చేరిలో సేమ్ సీన్ రిపీట్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే దీని సెగ మద్యప్రదేశ్, పుదుచ్చేరికి తాకింది.
Date : 09-02-2022 - 1:59 IST -
Karnataka Hijab Row : హిజాబ్ రగడ.. కమల్ హాసన్ షాకింగ్ రియాక్షన్
హిజాబ్ రగడ కర్నాటకు కుదిపేస్తుంది. కర్నాటకలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం, రోజు రోజుకూ ముదిరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న., మొన్నటి వరకు కలిసి మెలిసి చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు మతాలవారీగా విడిపోయి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో పరిస్థితి దాదాపు చేయిదాటుతున్న నేపధ్యంలో, కర్నాటక ప్రభుత్వం అక్కడ మూడు రోజుల పాటు పాఠశా
Date : 09-02-2022 - 12:35 IST