India
-
Atishi Marlena : మాకు ఎవరితో పొత్తు వద్దు – ఢిల్లీ మాజీ
Atishi Marlena : కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. గోవా, గుజరాత్‌లలో తమ పార్టీ బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని చెప్పారు
Published Date - 10:41 PM, Mon - 10 March 25 -
Bhupesh Baghel : మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్
Bhupesh Baghel : లిక్కర్ స్కామ్ కేసులో ఈ దాడులు నిర్వహించారని అధికారులు తెలిపారు. అయితే తనపై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టేసినా, ఇలాంటి దాడులు చేయడం అన్యాయమని భూపేశ్ బఘేల్ తీవ్రంగా మండిపడ్డారు
Published Date - 10:11 PM, Mon - 10 March 25 -
Fact Check : ర్యాగింగ్‌కు పాల్పడితే ఇక మరణశిక్షే.. నిజం తెలుసుకోండి
ఈ న్యూస్ కార్డ్‌ను(Fact Check) న్యూస్‌మీటర్ తనిఖీ చేసింది. దీంతో అందులో ఉన్న సమాచారం తప్పు అని తేలింది.
Published Date - 07:39 PM, Mon - 10 March 25 -
parliament : మలి విడత ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు.. వాయిదా
డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే.
Published Date - 02:02 PM, Mon - 10 March 25 -
Bhupesh Baghel : భూపేష్ బఘేల్, చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ రైడ్స్
మహదేవ్ యాప్ కేసు, బొగ్గు కుంభకోణాలకు సంబంధించి భూపేష్ బఘేల్(Bhupesh Baghel) ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
Published Date - 10:02 AM, Mon - 10 March 25 -
Immunity For One Murder: ఒక్క హత్యకైనా మహిళలను అనుమతించాలి.. రాష్ట్రపతికి సంచలన లేఖ
‘‘కనీసం ఒక హత్య చేసినా, బాధిత మహిళకు చట్టపరమైన(Immunity For One Murder) రక్షణను కల్పించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం’’ అని రోహిణి అభిప్రాయపడుతున్నారు.
Published Date - 03:12 PM, Sun - 9 March 25 -
Working Hours : పనిగంటలపై సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు
సరిగ్గా నిద్రపోలేదు. చాలా కాలం పాటు ఒత్తిడికి గురయ్యాం. కొందరైతే నిరంతరం శ్రమించారు. వారి పట్ల చాలా ఆందోళన చెందాం. చివరకు చాలా మంది శ్రమించి అలసిపోయి ఏకంగా వృత్తులనే విడిచిపెట్టారు అని స్వామినాథన్ అన్నారు.
Published Date - 02:08 PM, Sun - 9 March 25 -
Jagdeep DhankarL : ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
Published Date - 11:18 AM, Sun - 9 March 25 -
Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి
మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.
Published Date - 07:08 PM, Sat - 8 March 25 -
Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Published Date - 06:25 PM, Sat - 8 March 25 -
PM Modi : కోట్లాది మంది తల్లులు ఆశీర్వాదంతో ప్రపంచంలో నేనే అత్యంత ధనికుడిని : ప్రధాని మోడీ
ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే.. తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ, అబ్బాయిల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ, వారిని కూడా ప్రశ్నించాలి అన్నారు. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు.
Published Date - 04:58 PM, Sat - 8 March 25 -
Rahul Gandhi : కాంగ్రెస్‌లోని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్ చేస్తాం : రాహుల్
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.
Published Date - 03:35 PM, Sat - 8 March 25 -
Manipur : జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్..పలు చోట్ల నిరసనలు
దీంతో కాంగ్‌పోక్పి జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసకారులు అడ్డుకున్నారు.
Published Date - 03:24 PM, Sat - 8 March 25 -
Lalit Modi : వనౌతులో సెటిల్ కానున్న లలిత్ మోడీ.. ఆ దేశం విశేషాలివీ
ఇంతకాలం బ్రిటన్ రాజధాని లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోడీ(Lalit Modi).. త్వరలోనే మరో కొత్త దేశానికి మకాం మార్చనున్నారట.
Published Date - 03:06 PM, Sat - 8 March 25 -
Panch Vs Pati : భర్త చాటు భార్యలు.. మహిళా వార్డు సభ్యులకు బదులు భర్తల ప్రమాణం
‘పంచ్’(Panch Vs Pati) అంటే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు/సభ్యురాలు అని అర్థం.
Published Date - 01:06 PM, Sat - 8 March 25 -
3 Language Formula : హిందీని మాపై రుద్దకండి – సీఎం రేవంత్
3 Language Formula : తెలుగు, బెంగాలీ భాషలు కూడా హిందీ తర్వాత ఎక్కువ మందిచే మాట్లాడబడతాయని గుర్తుచేశారు
Published Date - 09:16 PM, Fri - 7 March 25 -
Stalin : దక్షిణాదికి అన్యాయం.. పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు
ఈ క్రమంలోనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఓ రేంజ్ లో నడుపుతున్న స్టాలిన్ తాజాగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైనా అందర్నీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయంచుకున్నారు.
Published Date - 06:59 PM, Fri - 7 March 25 -
Big boost for Movie Lovers : మల్టీప్లెక్స్‌ల టికెట్ ధరల దోపిడీకి చెక్ పెట్టిన ప్రభుత్వం
Big boost for Movie Lovers : రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్ ధరలను (Ticket prices) రూ.200లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కూడా సినిమా మరింత చేరువ కానుందని తెలిపారు
Published Date - 05:42 PM, Fri - 7 March 25 -
Rekha Gupta : ముఖ్యమంత్రిని కావడం నా కల కాదు: సీఎం రేఖా గుప్తా
ముఖ్యమంత్రిని కావడం తన కల కాదు. కానీ ఈ పదవి లాటరీ కాదు అని చెప్పారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతో ప్రధాని మోడీ పార్టీ నేతలు తనను సీఎంగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 02:50 PM, Fri - 7 March 25 -
26/11 Mumbai Attacks : తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం
పాకిస్తాన్ మూలాలు ఉన్న ముస్లింను కాబట్టి.. ఒకవేళ భారత్‌కు అప్పగిస్తే, తనను ఆ దేశం వేధిస్తుందన్నాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు.
Published Date - 11:45 AM, Fri - 7 March 25