India
-
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Published Date - 01:24 PM, Mon - 26 May 25 -
BJP leader : మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు..!
విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Published Date - 11:57 AM, Mon - 26 May 25 -
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Published Date - 11:08 AM, Mon - 26 May 25 -
Terrorists : పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.
Published Date - 10:44 AM, Mon - 26 May 25 -
Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు
మిల్లా మాగీ(Milla Magee) తెలంగాణకు వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడ పర్యటించారు ? ఎవరెవరిని కలిశారు ?
Published Date - 09:44 AM, Mon - 26 May 25 -
Rohini Karte : ‘‘రోహిణి కార్తెలో జోరు వర్షాలు’’.. కూల్‌గా మారిన మే
ఈసారి 8 రోజులు ముందే నైరుతి రుతుపవనాలు(Rohini Karte) మన దేశంలోకి ప్రవేశించాయి.
Published Date - 07:33 PM, Sun - 25 May 25 -
NDA Meeting : ప్రధాని సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
NDA Meeting : ఈ సమావేశంలో దేశ భద్రతా అంశాలు, కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలు, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ప్రయోగాలు, కులగణన వంటి సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Published Date - 03:08 PM, Sun - 25 May 25 -
Bypoll : 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలకు షెడ్యూల్
Bypoll : గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు
Published Date - 12:38 PM, Sun - 25 May 25 -
Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. ధైర్యం, దేశభక్తి కూడా : ప్రధాని మోడీ
అనేక ఇతర నగరాల్లో జన్మించిన పిల్లలకు 'సిందూర్' అని పేర్లు కూడా పెట్టుకున్నారు’’ అని మోడీ(Mann Ki Baat) ఈసందర్భంగా చెప్పారు.
Published Date - 12:06 PM, Sun - 25 May 25 -
Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ
భారత్‌కు ఈ ఘన విజయాన్ని(Fourth Largest Economy) సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 11:32 AM, Sun - 25 May 25 -
RBI: చరిత్ర సృష్టించబోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వానికి 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Published Date - 11:05 PM, Sat - 24 May 25 -
Revanth Meets Modi : ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Meets Modi : రాష్ట్ర వాణిజ్య, రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచే క్రమంలో హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు
Published Date - 08:55 PM, Sat - 24 May 25 -
PF : పీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
EPFO : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసింది
Published Date - 05:24 PM, Sat - 24 May 25 -
New Covid Variants: మరో రెండు కొత్త కొవిడ్ వేరియంట్లు.. ఆస్పత్రులను రెడీ చేస్తున్న రాష్ట్రాలు
ఇప్పుడు దేశంలో కరోనా కేసులు(New Covid Variants) నమోదవుతున్నప్పటికీ, వాటి తీవ్రత తక్కువగానే ఉందని ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Published Date - 03:16 PM, Sat - 24 May 25 -
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
Published Date - 03:02 PM, Sat - 24 May 25 -
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
Published Date - 12:48 PM, Sat - 24 May 25 -
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Published Date - 12:27 PM, Sat - 24 May 25 -
Pakistan Vs IndiGo : ‘ఇండిగో’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?
ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo) తన గగనతలాన్ని మూసేసింది.
Published Date - 08:41 AM, Sat - 24 May 25 -
Zomato : జొమాటో లో ఆర్డర్ పెట్టాలంటే భయపడుతున్న కస్టమర్లు..ఎందుకంటే !!
Zomato : ఇప్పటికే భోజన ధరలు పెరుగుతున్న తరుణంలో, అదనపు డెలివరీ ఛార్జీలు విధించడం వల్ల చిన్న మొత్తాల ఆర్డర్లకు వినియోగదారులు భయపడుతున్నారు
Published Date - 06:22 PM, Fri - 23 May 25 -
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Published Date - 03:54 PM, Fri - 23 May 25