India
-
Aryan Khan Case: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్
ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసినప్పటి నుండి నటుడు షారూఖ్ ఖాన్ ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.
Date : 14-11-2021 - 12:44 IST -
Delhi Pollution: కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వానికి సీజేఐ రమణ కీలక ఆదేశాలు…?
ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను శనివారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Date : 14-11-2021 - 12:29 IST -
Bharat BioTech : భారత్ బయోటెక్ ఎండీ వ్యాఖ్యలను ఖండించిన డబ్ల్యూహెచ్ఓ!
న్యూఢిల్లీ: కోవాక్సిన్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమే WHO నుంచి ఆమోదం పొందకుండా ఉండటానికి కారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా చేసిన ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఖండించింది.
Date : 13-11-2021 - 3:46 IST -
బీఎస్ఎఫ్ పరిధిపై కేంద్రం, పంజాబ్ డిష్యూం డిష్యూం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిపాలన సాగించాలని ఫెడరల్ వ్యవస్థ చెబుతోంది. ఆ మేరకు భారత రాజ్యాంగం స్పష్టం నిబంధనలను పెట్టింది.
Date : 13-11-2021 - 3:40 IST -
Kangana Ranaut : కంగనా చేసిన టాప్ కాంట్రవర్సీలు ఇవే
బాలీవుడ్ నటి కంగనా తన నటన కంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం విషయంలో కంగనా చేసిన కామెంట్స్ తో తాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో కంగనా చేసిన క్రేజీ కాంట్రవర్సీలు ఇవే
Date : 13-11-2021 - 11:16 IST -
Lunar Eclipse: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా!
ఈ నెల 19న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా అవుతుంది. చివరిసారిగా ఇంత సుదీర్ఘమైన పాక్షిక గ్రహణం ఫిబ్రవరి 18, 1440న సంభవించింది.
Date : 12-11-2021 - 5:05 IST -
Salman Khurshid : సల్మాన్ హిందూ`ఉగ్రవాదం`పై కమల`నాదం`
అయోధ్యపై పుస్తకం రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ వివాదస్పద లీడర్ గా మారాడు. ఆ పుస్తకంలో సనాతన ధర్మం, హిందుత్వం గురించి ప్రస్తావించాడు.
Date : 12-11-2021 - 2:14 IST -
ADR report: టాప్ 3 `బ్లాక్ మనీ` పార్టీలు మనవే!
ఆసక్తికరంగా, దక్షిణాదిలోని పార్టీలు.. టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె మరియు జెడి(ఎస్) - గుర్తుతెలియని మూలాల నుండి అత్యధిక విరాళాలను పొందడం చర్చనీయాంశంగా మారింది.
Date : 12-11-2021 - 12:58 IST -
PadmaShri: పాక్ సైనికుడుకి పద్మశ్రీ : లెఫ్టినెంట్ కల్నల్ క్వాజీ సజ్జాద్ కథ
బంగ్లాదేశ్‌ను విముక్తి చేయడంలో భారత్‌కు సహకరించిన పాక్ మాజీ సైనికుడిని పద్మశ్రీ అవార్డు వరించింది.
Date : 12-11-2021 - 10:51 IST -
Kangana: ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదంటున్న కంగనా రనౌత్
వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది.
Date : 12-11-2021 - 12:03 IST -
Covid : దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది!
దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుప
Date : 11-11-2021 - 4:10 IST -
CBI : చట్టం, రాజకీయం నడుమ `సీబీఐ` ఔట్
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకున్నాడు.
Date : 11-11-2021 - 1:20 IST -
Farmers’ Protest: మారో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైన దేశంలోని రైతులు…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Date : 11-11-2021 - 1:01 IST -
PadmaShri: రాష్ట్రపతినే ఆశీర్వదించిన సామాన్య వ్యక్తి ఈయనే
ప్రతిసారి ప్రభుత్వం ఎంపిక చేసే ఈ అవార్డులకైనా ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈసారి మాత్రం పద్మ అవార్డులు అందుకున్న కొందర్ని చూస్తే అవార్డుకే అలంకారం లాగా అన్పిస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డు అందుకున్న వారిలో 102 యేండ్ల ఒడిశా టీచర్ నందా ప్రస్తీ ఒకరు. విద్యారంగంలో ఈయన చేసిన సేవలకు పద్మ పురస్కారం లభించింది.
Date : 11-11-2021 - 12:32 IST -
CBSE: పరీక్షల్లో లోపాలకు ‘సీబీఎస్ఈ’చెక్
సీబీఎస్ ఈ పరీక్షలను ఇక నుంచి సాంకేతిక నిఘా నడుమ నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంది. వచ్చే ఏడాది జరిగే 10, 12 తరగతులకు డేటా అనాలిసి స్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడానికి సీబీఎస్ ఈ రంగం సిద్ధం చేసింది. CCTV నిఘా తో పాటు బాహ్య ఇన్విజిలేటర్ల వినియోగానికి అదనంగా ఈ టెక్నాలజీ ని ఉంటుంది. 10, 12 తరగతులకు రాబోయే బోర్డు పరీక్షలతో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
Date : 10-11-2021 - 12:45 IST -
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Date : 10-11-2021 - 10:55 IST -
Owaisi: బార్డర్ కి వెళ్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
Date : 10-11-2021 - 8:00 IST -
CRPF : సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?
కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటైనా సీఆర్పీఎఫ్ విభాగంలో జవాన్ల ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలతో పాటు సహా ఉద్యోగులు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 09-11-2021 - 2:28 IST -
బీజేపీ, కాంగ్రెస్ నడుమ ‘బ్రాహ్మణ’వివాదం
బ్రాహ్మణులు, బానియాల బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం లేపుతున్నాయి. ఆ రెండు వర్గాలు బీజేపీ జేబులో ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాన్ని వేడెక్కించాయి.
Date : 09-11-2021 - 1:58 IST -
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Date : 09-11-2021 - 12:58 IST