India
-
JNU: మాంసాహారం చిచ్చు… శ్రీరామనవమి రోజున కొట్టుకున్న జేఎన్ యూ విద్యార్థులు
దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ( జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుంది.
Date : 11-04-2022 - 6:00 IST -
Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!
పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు. ఐదుగురు పశువు
Date : 10-04-2022 - 3:10 IST -
Palm Oil: మన వంటనూనె దిగుమతులపై మళ్లీ దెబ్బ.. ఈసారి ఇండోనేషియా రూపంలో ఎఫెక్ట్!
ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే.
Date : 10-04-2022 - 10:27 IST -
CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వీ రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 09-04-2022 - 4:10 IST -
Imran Khan: భారత్ విదేశాంగంపై పాక్ ప్రశంసలు
భారతదేశం అనుసరిస్తోన్న విదేశాంగ విధానం అద్భుతంగా ఉందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు.
Date : 09-04-2022 - 3:31 IST -
Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబయి. అందుకే పాలకులతోపాటు ప్రజలందరి దృష్టీ దానిపైనే ఉంటుంది.
Date : 09-04-2022 - 3:04 IST -
Rahul Gandhi: భారత్ మరో ఉక్రెయిన్.. రాహుల్ సంచలన ట్వీట్!
చైనా దూకుడు భారత్ ను మరో ఉక్రెయిన్ గా మారుస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు.
Date : 08-04-2022 - 4:45 IST -
Shashi Tharoor Supriya Sule : సుప్రియ సూలేతో థరూర్ ‘చిట్‌చాట్’ పై మీమ్స్
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి డేగకళ్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఫరాగో అబ్దుల్లా అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో బారామతి ఎంపీ సుప్రియా సూలేతో థరూర్ మాట్లాడుతున్నట్లు కనిపించింది.
Date : 07-04-2022 - 3:50 IST -
NEET Exams : జూలై 17న నీట్
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ జూలై 17న నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు పేర్కొంది. నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ బుధవారం ప్రారంభమైంది. NTA ప్రకారం, JEE-మెయిన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశ పరీక్ష జూన్ మరియు జూలైలో నిర్వహించబడుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జీ-మెయిన్స్ మొదటి
Date : 07-04-2022 - 3:29 IST -
Reservations : ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు వైద్యవిద్యలో 7.5 శాతం రిజర్వేషన్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్యవిద్యలో 7.5శాతం రిజర్వేషన్ ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.
Date : 07-04-2022 - 3:28 IST -
PM Modi On BJP : గర్వపడేలా బీజేపీ:మోడీ
దేశం గర్వపడేలా బీజేపీ పనిచేస్తోందని 42వ ఆవిర్భావం సందర్భంగా మంత్రి మోడీ అభిప్రాయపడ్డారు.
Date : 06-04-2022 - 5:05 IST -
42 Years of BJP : బీజేపీ 42 ఏళ్ల ప్రస్థానం
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి. నేటికి 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు.
Date : 06-04-2022 - 4:52 IST -
PM Modi: మోదీ నవ్వుల పాల్.. ప్రధాని కొంపముంచిన ఫొటో..!
దేశ రాజకీయ నాయకుల్లో పబ్లిసిటీ పిచ్చి ఉన్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారు. సిట్యువేషన్ ఏదైనా పబ్లిసిటీలో మోదీ తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలో ప్రతి విషయాన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేయటం అలవాటు అయిన మోదీ పై ఒక్కోసారి ప్రశంసలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. పబ్లిసిటీలో భాగంగా మోదీ చేసే కొన్ని ట్వీట్లు బూమ్ రాంగ్ అవుతుంటాయి. దీంతో మోదీకి నెటిజన్లు
Date : 06-04-2022 - 4:41 IST -
BJP VS AAP: గుజరాత్‌లో కేజ్రివాల్‌కు బిగ్‌షాక్..!
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నాలు రాష్ట్రాలను కైవశం చేసుకోగా, అనూహ్యాంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను గుజరాత్ రాష్ట్రం పై పడింది. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, తాజాగా ఊహించని విధంగా భారీ ఎదుర
Date : 06-04-2022 - 4:10 IST -
Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్..!
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్
Date : 06-04-2022 - 3:05 IST -
Amit Shah: లోక్ సభలో నవ్వులు పూయించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
Date : 05-04-2022 - 4:49 IST -
BJP Formation Day : బీజేపీ ఆవిర్భాదినోత్సవ వేడుకల ప్రణాళిక
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను బూత్ వారీగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ అగ్రనేతల సమావేశం తీర్మానించింది. ఆ రోజు బూత్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని మోడీ ప్రసంగాన్ని వినిపించాలని దేశ వ్యాప్తంగా ఉన్న క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత మాత్రమే స్థానికంగా ఉండే లీడర్ల ప్రసంగాలు ఉండ
Date : 05-04-2022 - 3:31 IST -
Sonia Gandhi On Modi : మోడీ విదేశాంగ విధానంపై సోనియా ఫైర్
రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పరోక్షంగా సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ విదేశాంగ విధానానికి అనైక్యత పునాదులను మోడీ సర్కార్ వేస్తోందని ఆరోపించారు. చరిత్రను దర్మార్గంగా వక్రీకరించే దిశగా బీజేపీ వెళుతోందని ఆందోళన చెందారు.
Date : 05-04-2022 - 3:05 IST -
Merits of Dowry Shocker: అందంలేని అమ్మాయిలకు వరకట్నం వరమట..!!
వరకట్న దురాచారంపై ఎప్పటినుంచో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం తేవాలంటూ ఇల్లాలిపై ఇప్పటికీ అకృత్యాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం.
Date : 05-04-2022 - 1:31 IST -
Arya Samaj Marriages : ఆర్యసమాజ్ వివాహాలకు `సుప్రీం` జై
"హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 మరియు 7కు అనుగుణంగా ఆర్యసమాజ్ దేవాలయాలు ఇద్దరు హిందువుల వివాహాన్ని జరుపుకుంటే, ప్రత్యేక వివాహ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు.
Date : 05-04-2022 - 12:58 IST