HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Three Terrorist Killed In An Encounter In Kashmir

Kashmir: కశ్మీర్​లో​ ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • Author : hashtagu Date : 31-12-2021 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Template 2021 12 31t115057
Template 2021 12 31t115057

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

చనిపోయిన వారిలో ఒకరిని సుహేల్​ అహ్మద్​గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్​తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పంథా చౌక్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వాహించారు. ఈ క్రమంలోనే ముష్కరులు భద్రతాదళాలపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో కాశ్మీర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ఉమ్మడిగా చేపట్టిని ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్​పీఎఫ్​ జవాన్​కు గాయాలైనట్లు వివరించారు. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

#SrinagarEncounterUpdate: 03 unidentified #terrorists killed. #Incriminating materials including #arms & ammunition recovered. Search going on: IGP Kashmir@JmuKmrPolice https://t.co/PbBpZ2WMyB

— Kashmir Zone Police (@KashmirPolice) December 30, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • encounter
  • kashmir
  • terrorist
  • three terrorist died

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd