HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • omicron

    Centre On Omicron: ఓమిక్రాన్ పై మోదీ సమీక్ష

    దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్ప్రెడర్ గా భావిస్తోన్న ఈ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం అవుతోంది. ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

    Date : 23-12-2021 - 11:34 IST
  • Yogi Adityanath

    Yogi Adityanath : అయోధ్యలో ‘ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్’ పై విచార‌ణ‌

    అమ‌రావ‌తి రాజ‌ధానిలో జ‌రిగిన ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ త‌ర‌హాలోనే అయోధ్య రామాల‌యం వ‌ద్ద జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వాటికి తెర‌దింపుతూ మందిరానికి ఐదు కిలోమీట‌ర్ల ప‌రిధిలోని భూముల కొనుగోళ్ల‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ విచార‌ణ‌కు ఆదేశించాడు.

    Date : 23-12-2021 - 5:15 IST
  • Court Blast

    Bomb Blast : పేలుడు ఎవ‌రిప‌నో తెలుసుకుంటున్నాం- ఎస్పీ

    పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభ‌వించింది. ఆ పేలుడుకు ఒక‌రు మ‌ర‌ణించ‌గా, ముగ్గురు గాయ‌ప‌డ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

    Date : 23-12-2021 - 4:48 IST
  • Template (45) Copy

    India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్

    కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.

    Date : 23-12-2021 - 3:10 IST
  • Template (44) Copy

    India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్

    పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల

    Date : 23-12-2021 - 2:40 IST
  • Water Atm

    భూగర్భ జలాలపై చట్టాలు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ?

    భూగర్భ జలాల నిర్వహణ కోసం కేవలం 19 రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని రూపొందించాయి. వాటిలో నాలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా మాత్రమే అమలు అవుతుంది. మరో ఆరు రాష్ట్రాల్లో విధ కారణాల వల్ల ఈ చ‌ట్టం పెండింగ్ లో ఉందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక పేర్కొంది.

    Date : 23-12-2021 - 11:14 IST
  • Whatsapp Image 2021 12 22 At 22.51.29 Imresizer

    Upasana: ప్రధానితో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి కోడలు

    ప్రధాని నరేంద్రమోదీతో మెగా ఫ్యామిలీ కోడలు,అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొనిదెల ఉపాసన భేటీ అయ్యారు.

    Date : 22-12-2021 - 10:58 IST
  • Cinema Hall

    Indian Cinema : భార‌త చ‌ల‌న‌చిత్రం ప్రైవేటీక‌ర‌ణ‌?

    చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI), డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF), ఫిల్మ్ డివిజ‌న్((FD), నేష‌న‌ల్ ఫిల్మ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (NFAI)ల‌ను ఫిల్మ్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌(NFDC)లో విలీనం చేయ‌డాన్ని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్నారు.

    Date : 22-12-2021 - 4:20 IST
  • Lal Khattar

    Haryana : బ‌హిరంగ ప్రార్థ‌న‌ల నిషేధం

    బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్రార్థ‌న‌ల‌ను నిషేధిస్తూ హ‌ర్యానా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏ మ‌తం వారు అయిన‌ప్ప‌టికీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి ప్రార్థ‌న‌లు, పూజ‌లు త‌దిత‌ర మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి లేద‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.

    Date : 22-12-2021 - 3:55 IST
  • omicron

    Omicron Warning: ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

    ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పై కేంద్రం మరోసారి అలెర్ట్ అయ్యింది. ఇప్పటివరకు 200 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

    Date : 21-12-2021 - 11:46 IST
  • Amit Shah Maharashtra

    ‘మ‌హా’ ప్ర‌భుత్వానికి ‘షా’ పోటు

    రెండు రోజులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబాయి ప‌ర్య‌ట‌న స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు దారితీసేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌విస్‌, అమిత్ షా మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంద‌ని భావిస్తున్న బీజేపీ క్యాడ‌ర్ కు ఈ టూర్ క్లారిటీ ఇచ్చింది.

    Date : 21-12-2021 - 4:52 IST
  • Modi Elections

    UP Elections : మ‌హిళా ఓట‌ర్ల‌కు మోడీ గాలం

    ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేంద్రం నిధుల‌ను విచ్చ‌ల‌విడిగా ఇవ్వ‌డం ప‌రిపాటి అయింది. తాజాగా ఉత్త‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ 1000 కోట్ల రూపాయ‌ల‌ను మ‌హిళా ఖాతాల్లోకి కేంద్రం వేసింది. అక్క‌డి స్వ‌యం స‌హాయ సంఘాల పంట పండింది. మ‌హిళా ఓట‌ర్ల‌కు గాలం వేసేందుకు మోడీ నిధుల‌ను భారీగా బ‌దిలీ చేశాడు.

    Date : 21-12-2021 - 4:13 IST
  • యూపీ బీజేపీకి ‘అమూల్‌’ చిచ్చు

    ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని కరియాన్వ్‌లో మాత్రం రైతులు ఆగ్రహంగా ఉన్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఈనెల 23న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టు రైతుల‌కు, యూపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య అగాధం పెంచుతోంది.

    Date : 21-12-2021 - 3:35 IST
  • Template (26) Copy

    India: లోక్ సభలో బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు

    బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు 2021ను లోక్ సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ ప్రవేశపెట్టారు. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట

    Date : 21-12-2021 - 3:18 IST
  • Politics: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

    ఇటీవల అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిచారు. భారత దేశంలో 2014 తర్వాత ఇలాంటి మూకదాడులు జరుగుతున్నాయి అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.

    Date : 21-12-2021 - 2:56 IST
  • suspended MPs

    Delhi Politics: వెంకయ్యనాయుడి ఇంట్లో సస్పెండైన ఎంపీలు

    ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనమరాలి రిసెప్షన్ ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది.

    Date : 21-12-2021 - 12:31 IST
  • Hemamalini

    Ayodhya and Kashi: `మ‌ధుర` మ‌రో అయోధ్య‌, కాశీ..!

    మ‌ధుర శ్రీకృష్ణుడు జ‌న్మ‌స్థ‌లం. ఆ ప్రాంతంలో ప్ర‌ముఖ దేవాల‌యం ఉంది. దాని స‌మీపంలోనే మ‌సీదు ఉండ‌డం వివాదంగా మారింది. దేవాల‌యం, మ‌సీదు స్థలాల‌పై కోర్టులోనూ కేసులు ఉన్నాయి.

    Date : 20-12-2021 - 4:34 IST
  • Template (15) Copy

    India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం

    పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.

    Date : 20-12-2021 - 4:04 IST
  • Antarctica

    Antarctica: అంటార్కిటికా డూమ్స్ డే అంతం

    అంటార్కిటికా డూమ్స్ డే నుంచి ప్ర‌వ‌హిస్తోన్న మంచు కార‌ణంగా ప్ర‌పంచ స‌ముద్ర మ‌ట్టం 25శాతం పెరిగే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్తలు భావిస్తున్నారు.

    Date : 20-12-2021 - 3:35 IST
  • kidambi srikanth

    BWF World Championships: కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించాడు

    భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ గెలుస్తారని తన అభిమానులు ఆశలు పెట్టుకోగా, శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను అడుగుదూరంలో చేజార్చుకున్నాడు.

    Date : 19-12-2021 - 11:10 IST
← 1 … 584 585 586 587 588 … 601 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd