HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • కొత్త పార్టీ దిశ‌గా కెప్టెన్ అమ‌రేంద్ర సింగ్.. రైతుల కోసం కాంగ్రెస్, బీజేపీకి స‌మ‌దూరం

    పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రేంద్ర సింగ్ వేసే రాజకీయ అడుగులు మీద దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

    Date : 05-10-2021 - 11:12 IST
  • భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ భాగోతం

    ఇండియా దాటిన బ్లాక్ మ‌నీ తీసుకొస్తాన‌ని ప్ర‌జ‌ల‌క ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన మొద‌టి ప్ర‌మాణం. కొన్ని ల‌క్ష‌ల కోట్ల అ వినీతి సొమ్మును రాబ‌డ‌తార‌ని మోడీపై ఇప్ప‌టికీ విశ్వాసం ఉంచిన క‌షాయం ద‌ళం ఉంది. వికీ లీక్స్ దేశం దాటి వెళ్లిన డ‌బ్బుల వ్య‌వ‌హారం, స్విస్ లోని భార‌తీయు జాబితాను కూడా బ‌య‌ట‌పెట్టింది. కానీ, చ‌ర్య‌లు శూన్యం.

    Date : 04-10-2021 - 3:11 IST
  • కోవిడ్ తో చనిపోయినవాళ్లందరికీ రూ. 50 వేల పరిహారం

    కొవిడ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరెంతోమంది అనాథలుగా మారారు. పేద, ధనిక అనే పెద్దా తేడా లేకుండా చాలామంది ఆ మహమ్మారికి బలయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలెన్నో ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ తో బంధువునో, ఫ్యామిలీ మెంబరో మరణిస్తే.. చివరకు అంత్యక్రియలు చేయడానికి కూడా అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కరోనా విళయతాండవంపై కీలక వాఖ్యలు చేసింది.

    Date : 04-10-2021 - 1:03 IST
  • గాంధీ ఆదర్శాలను తెలుసుకుందాం.. గెలుపు బాటలో పయనిద్దాం!

    గాంధీజీ అంటే.. ఊరి ప్రధాన సెంటర్లో నిలబెట్టు ఓ విగ్రహం కాదు.. ఆయన జయంతికో, ఆయన వర్ధంతికో పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకునే రోజు అసలే కాదు.. గాంధీ అంటేనే ఒక సిద్ధాంతం.. గాంధీ అంటే ఒక ఆదర్షం.. గాంధీ అంటే ఓ సత్యం. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిర్వచిస్తే... గాంధీకి ముందు, గాంధీకి తర్వాత అని చెప్పక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ లక్ష్యాల కోసం పరుగెడుతూ జీవితం

    Date : 02-10-2021 - 11:51 IST
  • తెలంగాణ‌పై ధ‌ర్మ‌ల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం

    బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువ‌డుతుంది. అందుకు త‌గిన ప్ర‌మాణాల‌ను పాటించ‌క‌పోతే..ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది.

    Date : 01-10-2021 - 3:30 IST
  • Swachh Bharat Mission 2.0: మిషన్ భారత్ 2.0 లక్ష్యం ఇదే.. స్వచ్ఛ నగరాలుగా మార్చడమే ధ్యేయం: ప్రధాని మోడీ

    PM Narendra Modi నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొ్నారు. న‌గ‌రాల‌న్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు మోడీ పేర్కొన్నారు.

    Date : 01-10-2021 - 3:23 IST
  • సిద్ధూ నిల‌క‌డ లేని మ‌నిషి.. అమ‌రీంద‌ర్ సింగ్ షాకింగ్ కామెంట్స్‌

    పంజాబ్ కాంగ్రెస్ లో రోజుకో హైడ్రామా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌గా, తాజాగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ త‌న ప‌ద‌వి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యంలో పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

    Date : 28-09-2021 - 5:39 IST
  • బుల్లెట్ రైలు వ‌చ్చేస్తుదండీ.. మూడు గంట‌ల్లో ముంబైకి!

    మీరు హైదార‌బాద్ నుంచి ముంబైకు త‌రుచుగా రైలులో వెళ్తున్నారా.. అయితే దానికి ప‌ట్టే స‌మ‌య ఎంతో తెలుసా.. క‌నీసం 15 గంట‌లు ప‌డుతుంది. అన్ని గంట‌లు ట్రైన్ లో జ‌ర్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాల్సిందే మ‌రి.

    Date : 28-09-2021 - 5:05 IST
  • డ్ర‌గ్స్ అడ్డా గుజ‌రాత్.. ముంద్రా ఓడ‌రేవుపై ఆదానీ మార్క్‌

    గుజరాత్ బుజ్ లోని ముంద్రా ఓడ‌రేవు ఆదానీ గ్రూపు నిర్వ‌హణ‌లో ఉంది. అక్క‌డి నుంచి 72వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ దిగుమ‌తి అయ్యాయి. నేర సామ్రాజ్యాన్ని స్థాపించి..ఇండియా న‌లుమూల‌ల‌కు డ్ర‌గ్స్ ను చేర‌వేస్తున్నారు. ఆ విష‌యాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం వెల్ల‌డించారు.

    Date : 25-09-2021 - 1:51 IST
  • స‌ర్టిఫికేట్ల‌తో ఫీజుల దందా..ప్రైవేటు యాజ‌మాన్యాల ఇష్టారాజ్యం

    స్కూల్ ఫీజులు, స‌ర్టిఫికేట్ల‌కు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజ‌మాన్యాల దెబ్బ‌కు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

    Date : 25-09-2021 - 1:50 IST
  • గౌతమ్ అదానీ, జ‌గ‌న్ ర‌హ‌స్య భేటీ? 9వేల మెగావాట్ల సోలార్ ప‌వ‌ర్ మ‌త‌ల‌బు

    ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాల‌ను ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంట‌నే అందుకు సంబంధించిన ఉపాథి అవ‌కాశాలు, ప్ర‌భుత్వానికి వ‌చ్చే బెనిఫిట్స్ త‌దిత‌రాల‌ను వివ‌రించాలి.

    Date : 24-09-2021 - 10:55 IST
  • అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న‌.. జీవ‌న్ ధాన్ ప్రొగ్రాంకు ఆద‌ర‌ణ

    ర‌క్త‌దానం మాదిరిగా ఇప్పుడు అవ‌య‌వ‌దానం ఊపందుకుంది. వారం క్రితం ప్ర‌మాదంలో బ్రైన్ డెడ్ అయిన 34 ఏళ్ల కానిస్టేబుల్ అవ‌య‌వ‌దానం చేశాడు. దీంతో ప‌లువురు స్పూర్తి పొందార‌ని జీవ‌న్ ధాన్ సంస్థ చెబుతోంది. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ లో చికిత్స పొందుతోన్న యువ పెయింట‌ర్ కు అమ‌ర్చిన‌ట్టు సంస్థ వెల్ల‌డించింది

    Date : 24-09-2021 - 10:53 IST
  • అమెరికా టాప్ 5 కంపెనీల‌పై మోఢీ .. టెక్నాల‌జీలో భారీ పెట్టుబ‌డుల‌కు గ్రీన్ సిగ్న‌ల్

    అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోల‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోల‌లో ఇద్ద‌రు ఇండియ‌న్ మూలాలు ఉన్న సీఈవోలు కావ‌డం విశేషం.

    Date : 23-09-2021 - 1:39 IST
  • అమెరికాలో హౌ ఢీ మోడీ..తాలిబ‌న్ల‌ టార్గెట్ గా వ్యూహాలు

    మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా ప‌య‌నం అయ్యారు. ఈసారి జ‌రిగే కార్య‌క్ర‌మాలు, దైపాక్షిక ఒప్పందాలు చాలా కీల‌కం కానున్నాయి. ఆప్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల ప‌రం కావ‌డంతో ఆసియా ప్రాంతంలో నెల‌కొన్న ప‌రిస్థితులను వివ‌రించే ప్ర‌య‌త్నం మోడీ చేయ‌నున్నారు.

    Date : 22-09-2021 - 3:12 IST
  • సెంట్ర‌ల్ ఢిల్లీలో ఫైట్ .. హిందూసేన వ‌ర్సెస్ ఎంఐఎం

    సెంట్ర‌ల్ ఢిల్లీ..పైగా అశోక్ రోడ్డుకు ఇరువైపులా దేశంలోని అత్యున్న‌త ప‌దవుల్లో ఉన్న ప్ర‌ముఖులు నివ‌సిస్తుంటారు. అక్క‌డే ప్ర‌ధాని, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్, పోలీస్ క‌మిష‌న‌రేట్..ఇలా అన్నీ ఉంటాయి. భ‌ద్ర‌త చాలా క‌ట్టుదిట్టంగా ఉంటుంది. ఆ రోడ్డులోనే ఎంపీ అస‌రుద్దీన్ ఓవైసీ నివాసం.

    Date : 22-09-2021 - 2:28 IST
  • దుబాయ్ ఆస్ప‌త్రి ద‌యాగుణం.. తెలంగాణ రోగికి రూ. 3.4కోట్ల బిల్లు ర‌ద్దు

    తెలంగాణలోని ఆస్ప‌త్రులు రోగుల‌ను ఎలా పీల్చి పిప్పి చేస్తారో అంద‌రికీ అనుభ‌వ‌మే. క‌రోనా సమ‌యంలో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు బిల్లు వేసి సామాన్యుల‌ను పీక్కుతిన్నారు. రోగుల ప‌ట్ల క‌రుణ‌, ద‌య చూపిన హాస్ప‌ట‌ల్ ఒక్క‌టి కూడా లేదు. అదేమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌శ్నించిన దాఖ‌లాలు లేవు.

    Date : 21-09-2021 - 3:20 IST
  • ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మ‌త‌లబు

    ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వేత‌ర ఆర్థిక సంస్థ‌లు చెబుతున్నాయి. ఖ‌జానాకు వ‌చ్చిన నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేస్తోంది. కానీ, వివిధ ప‌థ‌కాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాల‌ను ఆ ప‌థ‌కాలకు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాలి

    Date : 20-09-2021 - 2:40 IST
  • పంజాబ్ సీఎం సిద్ధూ? అమ‌రేంద్ర‌సింగ్ రాజీనామా సింగ్ పై బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్

    పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అమ‌రేంద్ర‌సింగ్ రాజీనామా చేశాడు. ఆ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌ర్ లాల్ పురోహిత్ కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌చేశారు. రాజీనామాకు ముందుగా 12 మంది అత్యంత స‌న్నిహిత ఎమ్మెల్యేల‌తో సింగ్ స‌మావేశం అయ్యారు. వాస్త‌వంగా కొద్దిసేప‌ట్లో సీఎల్పీ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఆ లోపుగానే సింగ్ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నారు.

    Date : 18-09-2021 - 5:18 IST
  • పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు ఇప్పుడివ్వ‌లేం.. పొంచి ఉన్న మూడో ముప్పు

    క‌రోనా మూడో వేవ్ చిన్న పిల్ల‌ల‌కు వ‌స్తుంద‌ని నిపుణులు అంచనా వేశారు. ప్ర‌స్తుతం క‌రోనా ఛాయ‌లు త‌గ్గిపోవ‌డంతో స్కూల్స్ ను ప్రారంభించారు. అడ్మిష‌న్స్ దాదాపుగా తెలంగాణ‌, ఏపీల్లో పూర్త‌య్యాయి. క‌రోనా పొంచి ఉంద‌ని తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి నెల‌కు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు సిద్ధం అవుతాయ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వ్యాక

    Date : 18-09-2021 - 4:14 IST
  • రాహుల్ వైపు మ‌ళ్లిన డగ్స్ వ్య‌వ‌హారం..గ‌జ్వేల్‌, నిర్మ‌ల్ స‌భ‌ల‌పై కేటీఆర్ సెటైర్లు

    ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వ‌చ్చిన‌ట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాహుల్ గాంధీ వైపు మ‌ళ్లింది. ఏ ప‌రీక్ష‌కైనా సిద్ధ‌మంటూనే..త‌న‌తో పాటు రాహుల్ కూడా న‌మూనాల‌ను ఇవ్వాల‌ని స‌వాల్ విస‌ర‌డం కొత్త వివాదానికి కేటీఆర్ తెర‌లేపాడు. గ‌జ్వేల్ స‌భ‌లో తాగుబోతుల‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే డ్ర‌గ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ రేవంత్ రెచ్చిపోయా

    Date : 18-09-2021 - 2:18 IST
← 1 … 583 584 585 586 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd