India
-
President Elections : రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ తర్జనభర్జన
రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Date : 29-03-2022 - 2:13 IST -
Venkaiah Naidu : రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నాడని ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
Date : 29-03-2022 - 12:55 IST -
ఆ మంత్రి వివాదస్పద కామెంట్స్…బీజేపీ నేతలు రామభక్తులు కాదు..రావణాసురుడి భక్తులు..!!
రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Date : 29-03-2022 - 12:48 IST -
Mayawati Clarity: ‘రాష్ట్రపతి’ పదవి ప్రతిపాదనను ఎప్పటికీ అంగీకరించను!
ఏ పార్టీ నుండి రాష్ట్రపతి పదవికి ప్రతిపాదనను అంగీకరించబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు.
Date : 29-03-2022 - 12:34 IST -
Sensational Decision : ఆ సీఎం సంచలన నిర్ణయం..వారానికే 5రోజులే పనిదినాలు..!!
వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేసే సౌలభ్యం. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తుండటం తెలిసిన సంగతే.
Date : 28-03-2022 - 3:09 IST -
Bengal Assembly : బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బెంగాల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఘర్షణకు దిగారు. రాష్ట్రంలోని శాంతి, భద్రతలపై చర్చకు ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళం ఇరు పార్టీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మంజుందార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రతి పక్షనేత నేతు సువెందు అధికారి చేయిచేసుకున్నాడని టీఎంసీ ఎమ్
Date : 28-03-2022 - 1:41 IST -
Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ అకతాయి దాడి చేయడం దేవ వ్యాప్తంగా కలకలం రేపింది. భీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం పట్నాలోని తన స్వగ్రామమైన భకిత్యాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నితీ
Date : 28-03-2022 - 10:11 IST -
Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం.
Date : 28-03-2022 - 9:32 IST -
Prashant Kishor: కాంగ్రెస్ లోకి ‘పీకే’ ?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల టాక్.
Date : 27-03-2022 - 11:31 IST -
Pramod Savath : రేపు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ప్రమోద్ సావంత్
గోవా సీఎంగా రేపు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు గెలుచుకుంది.
Date : 27-03-2022 - 4:08 IST -
Petrol Rates Hike : ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఐదుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 50 పైసల పెంపుతో లీటరుకు రూ. 99.11కి పెరిగింది, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 90.42, 55 పైసలు పెరిగింది.
Date : 27-03-2022 - 12:20 IST -
Tiger Attack : దుధ్వా రిజర్వ్ ఫారెస్ట్ లో దారుణం.. 61 ఏళ్ల వ్యక్తిని చంపేసిన పులి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్‌లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది.
Date : 27-03-2022 - 12:18 IST -
Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచే ప్రారంభం
రెండేళ్ల విరామం తర్వాత నేటి నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది. గ్లోబల్ వ్యాక్సిన్ కవరేజీని విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 27-03-2022 - 10:08 IST -
Delhi Budget: రోల్ మోడల్ గా ‘ఢిల్లీ’ వార్షిక బడ్జెట్
చేపలు పట్టివ్వడం కాదు..పట్టుకోవడం నేర్పించాలని చైనా రచయిత ఎప్పుడో చెప్పిన మాట.
Date : 26-03-2022 - 4:31 IST -
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితులతతో పాటు శివాలయానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై త
Date : 26-03-2022 - 12:13 IST -
Disha Salian: రాష్ట్రపతిగారూ న్యాయం చేయండి.. లేదంటే చావే దిక్కు!
దిశా సాలియన్... ముంబై రాజకీయాల్లో ఇప్పుడీ పేరు సంచలనం. రెండేళ్ల కిందట సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దగ్గర మేనేజర్ గా పనిచేశారు దిశా సాలియన్.
Date : 26-03-2022 - 11:22 IST -
CM Yogi Adityanath: నేడు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్న యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం 10 గంటలకు లక్నోలోని లోక్ భవన్‌లో తన మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. లక్నోలోని యోజన భవన్‌లో ఉదయం 11:30 గంటలకు అడిషనల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులను ఉద్దేశించి కూడా ఉత్తరప్రదే
Date : 26-03-2022 - 10:04 IST -
Yogi Adityanath Oath: యూపీ సీఎంగా `యోగి` ప్రమాణస్వీకారం!
రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణం స్వీకారం చేశాడు.
Date : 25-03-2022 - 5:21 IST -
CM Yogi: రెండోసారి యూపీ సీఎంగా నేడు యోగి ప్రమాణస్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
Date : 25-03-2022 - 9:25 IST -
Bank Holidays: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 సెలవులు రానున్నాయి. రెండు లాంగ్ వీకెండ్ లు, 9 రోజుల సెలవులు కలుపుకుని 15 రోజులు బ్యాంకు సేవలు దేశ వ్యాప్తంగా బంద్ కానున్నాయి.
Date : 24-03-2022 - 5:47 IST